Honda Activa: బంపర్ ఆఫర్.. రూ.70 వేల హోండా యాక్టివా కేవలం రూ .25 వేలకే.. ఎక్కడంటే..

Honda Activa: కొత్త బైక్ కొనాలని ఆలోచిస్తున్నారా? అయితే అద్భతమైన ఆఫర్‌ను మీకోసం తీసుకువచ్చాం. తక్కువ బడ్జెట్‌లోనే మంచి బైక్‌ను సొంతం...

Honda Activa: బంపర్ ఆఫర్.. రూ.70 వేల హోండా యాక్టివా కేవలం రూ .25 వేలకే.. ఎక్కడంటే..
Bike
Follow us
Shiva Prajapati

| Edited By: Phani CH

Updated on: Jun 08, 2021 | 8:12 AM

Honda Activa: కొత్త బైక్ కొనాలని ఆలోచిస్తున్నారా? అయితే అద్భతమైన ఆఫర్‌ను మీకోసం తీసుకువచ్చాం. తక్కువ బడ్జెట్‌లోనే మంచి బైక్‌ను సొంతం చేసుకోవచ్చు. అనుకూలమైన ధరకే సెకండ్ హ్యాండ్ బైక్‌ను కొనుగోలు చేయొచ్చు. అత్యంత చౌక ధరలో లభిస్తున్న సెకండ్ హ్యాండ్ యాక్టీవా కు సంబంధించి పూర్తి వివరాలు మీకోసం..

ప్రస్తుత ట్రాఫిక్ యుగంలో యాక్టీవాలకు చాలా డిమాండ్ ఉన్న విషయం తెలిసిందే. కాగా, రూ. 70 వేల విలువైన హోండా యాక్టీవాను వాహనాదరు రూ. 25 వేలకే అమ్మకానికి పెట్టారు. డ్రైమ్ సైట్‌లో ఈ సెకండ్ హ్యాండ్ యాక్టీవాను అమ్మకానికి పెట్టారు. ఈ యాక్టీవా ప్రస్తుతం ఢిల్లీలో అమ్మకానికి ఉంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. 110 సీసీ పవర్ ఇంజిన్ కలిగిన ఈ యాక్టీవా.. 18 వేల కిలోమీటర్లు మాత్రమే నడిచింది. 2013 మోడల్ బండి అయిన ఈ యాక్టీవా లీటర్ పెట్రోల్‌కు 55 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుంది. 8 బిహెచ్‌పి హై పవర్, 10 అంగుళాల టైర్స్, ఆటో/కిక్ స్టార్ట్, యాంటీ థెఫ్ట్ అలారం, యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, ట్రాక్షన్ కంట్రోల్ వంటి ఫీచర్స్ ఈ యాక్టీవా కు ఉన్నాయి. ఇక డ్రమ్ బ్రేక్ సిస్టమ్ కలిగిన ఈ హోండా యాక్టీవా స్కూటీలో వీల్ బేస్ 1,238 మిల్లీమీటర్లు, వెడల్పు 710 మిల్లీమీటర్లు, పొడవు 1,761 మిల్లీ మీటర్లు, ఎత్తు 1,147 మిల్లీమీటర్లు, గ్రౌండ్ క్లియరెన్స్ 153 మిల్లీమీటర్లు ఉన్నాయి.

ముఖ్య గమనిక: బైక్ కొనాలనుకునే వారు ఇక్కడ గమనించాల్సిన మరో ముఖ్యమైన అంశం ఏంటంటే.. యాక్టీవాకు సంబంధించిన ధ్రువపత్రాలను సరిగ్గా తనిఖీ చేయాలి. ఆర్‌సి, ఇతర వివరాలు పూర్తిగా తెలుసుకున్న తరువాతే యాక్టీవాను కొనుగోలు చేయాలి. ఈ బైక్ అనే కాదు.. సెకండ్ హ్యాండ్ బైక్స్ ఏవి కొనుగోలు చేసినా ధ్రువపత్రాలు పూర్తిగా చెక్ చేసిన తరువాతే కొనుగోలు చేయడం ఉత్తమం.

Also read:

Gold Price Today: భారీగా తగ్గిన పసిడి ధరలు.. ప్రధాన నగరాల్లో, తెలుగు రాష్ట్రాల్లో ధరలు ఎలా ఉన్నాయంటే..?

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!