Business Idea: మంచి బిజినెస్ ఐడియా.. ఈ వ్యాపారంలో లక్షలు సంపాదించవచ్చు.. పూర్తి వివరాలు..!

Business Idea: బాగా డబ్బులు సంపాదించేందుకు ఎన్నో మార్గాలున్నాయి. అయితే కొన్నింటిలో మంచి రాబడి వస్తుంది. కొన్నింటిలో..

Business Idea: మంచి బిజినెస్ ఐడియా.. ఈ వ్యాపారంలో లక్షలు సంపాదించవచ్చు.. పూర్తి వివరాలు..!
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Subhash Goud

Updated on: Jul 13, 2021 | 3:05 PM

Business Idea: బాగా డబ్బులు సంపాదించేందుకు ఎన్నో మార్గాలున్నాయి. అయితే కొన్నింటిలో మంచి రాబడి వస్తుంది. కొన్నింటిలో తక్కువ రాబడి వస్తుంటుంది. మనం ఎంచుకునే వ్యాపారాన్ని బట్టి రాబడి పొందవచ్చు. డబ్బులు సంపాదించేందుకు రకరకాల వ్యాపారాలు అందుబాటులో ఉన్నాయి. కొన్నింటిలో తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆధారం పొందవచ్చు. ఇందులో భాగంగా డబ్బులు సంపాదించే వారికి ఓ మంచి అవకాశం ఉంది. బ్యాంబో చెట్ల పెంపకం ద్వారా అదిరిపోయే బెనిఫిట్స్ పొందవచ్చు. బ్యాంబోను గ్రీన్ గోల్డ్ అని కూడా పిలుస్తారు. రైతులు లక్షాధికారులు కావాలంటే ఈ చెట్లను పెంచవచ్చు. అయితే పరిశ్రమల్లో, ఫర్నీచర్ ఇండస్ట్రీలో వెదురు చెట్లను ఉపయోగిస్తారు. గ్రీన్ గోల్డ్ పెంపకం ద్వారా మీరు లక్షాధికారులు అయ్యే అవకాశం ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం వెదురు చెట్ల పెంపకానికి సబ్సిడీ కూడా అందిస్తోంది. ఒక్కో చెట్టుకు రూ.120 సబ్సిడీ అందిస్తోంది.

దేశంలో అధిక డిమాండ్

కాగా, దేశంలో బ్యాంబో చెట్లకు డిమాండ్ కూడా అధికంగా ఉంది. అందువల్ల మీరు ఈ చెట్లను పెంచితే మంచి లాభాలు పొందే అవకాశం ఉంటుంది. మీరు ఇప్పుడు ఈ చెట్లను నాటితే 4 సంవత్సరాల తర్వాత నుంచి లాభాలు పొందవచ్చు. అలాగే ప్రతిసారి ఈ చెట్లను నాటాల్సిన పని ఉండదు. ఒక్కసారి నాటితే 40 ఏళ్లు రాబడి పొందే అవకాశం ఉంటుంది. అయితే ఈ బ్యాంబో చెట్లలో 136 రకాలు ఉంటాయి. అందువల్ల మీరు మంచి రకాన్ని ఎంచుకుని పెంచితే మంచి ఆదాయం పొందవచ్చు. ఒక హెక్టార్‌లో 1500 మొక్కలను నాటవచ్చు. ఒక్కో మొక్కు ఐదు అడుగుల దూరం ఉండాలి. నాలుగేళ్ల తర్వాత నుంచి రూ.3 లక్షల నుంచి రూ.3.5 లక్షల వరకు పొందవచ్చు. అయితే ఈ మధ్య కాలంలో ఇలాంటి బిజినెస్‌ చేసేందుకు ఎంతో మంది ముందుకు వస్తున్నారు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు పొందే అవకాశం ఉంటుంది. అధిక రాబడి వచ్చే బిజినెస్‌లను చేసే వారి కోసం ప్రభుత్వాలు కూడా రుణాలు, సబ్సిడీ వంటివి అందిస్తున్నాయి. అందుకే కొత్త కొత్త బిజినెస్ లను  ఎంచుకోవడం మంచిది.

ఇవీ కూాడా చదవండి

Sovereign Gold: సావరిన్ గోల్డ్ బాండ్లను కొనాలని అనుకుంటున్నారా.. ఇష్యూ ధర, డిస్కౌంట్, ప్రయోజనాల వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

PAN Card: మీ వద్ద ఉన్న పాన్‌ కార్డు నిజమైనదా..? నకిలీదా..? సులభంగా తెలుసుకోండి ఇలా..?

డింపుల్ హయతీకి మేజర్ సర్జరీ.. 3 నెలలు బెడ్‌పైనే.. ఏమైందంటే?
డింపుల్ హయతీకి మేజర్ సర్జరీ.. 3 నెలలు బెడ్‌పైనే.. ఏమైందంటే?
ఎక్కువ నీరు తాగడం వల్ల శరీరానికి హాని కలిగిస్తుందని మీకు తెలుసా?
ఎక్కువ నీరు తాగడం వల్ల శరీరానికి హాని కలిగిస్తుందని మీకు తెలుసా?
ఆమె నటనకు అడియన్స్ ఫిదా.. కానీ ..
ఆమె నటనకు అడియన్స్ ఫిదా.. కానీ ..
Apple iPhone 16 Proతో ధీటుగా ఐదు ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లు!
Apple iPhone 16 Proతో ధీటుగా ఐదు ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లు!
శివన్న ఇంట్లో విషాదం.. భార్య గీతా ఎమోషనల్ పోస్ట్.. ఏమైందంటే?
శివన్న ఇంట్లో విషాదం.. భార్య గీతా ఎమోషనల్ పోస్ట్.. ఏమైందంటే?
కంగువా పోయినా కల్ట్ తగ్గని సూర్య.! అదిరిపోయే అప్డేట్ ఇచ్చిన టీం.
కంగువా పోయినా కల్ట్ తగ్గని సూర్య.! అదిరిపోయే అప్డేట్ ఇచ్చిన టీం.
బిగ్‌ అలర్ట్‌.. భూ భారతి అమల్లోకి వచ్చేదెప్పుడంటే..
బిగ్‌ అలర్ట్‌.. భూ భారతి అమల్లోకి వచ్చేదెప్పుడంటే..
పెళ్లికి ముందే ప్రెగ్నెంట్.. ఈ జాతీయ అవార్డ్ గ్రహీత ఎవరంటే..
పెళ్లికి ముందే ప్రెగ్నెంట్.. ఈ జాతీయ అవార్డ్ గ్రహీత ఎవరంటే..
అయ్యో.. మాట మార్చేసిన శృతి.! పెళ్లి టాపిక్ లోనే మళ్లీ ట్రెండ్..
అయ్యో.. మాట మార్చేసిన శృతి.! పెళ్లి టాపిక్ లోనే మళ్లీ ట్రెండ్..
ఓటీటీలోకి వచ్చేసిన మలయాళ సూపర్ హిట్ సినిమా.. తెలుగులోనూ చూడొచ్చు
ఓటీటీలోకి వచ్చేసిన మలయాళ సూపర్ హిట్ సినిమా.. తెలుగులోనూ చూడొచ్చు
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!