Business Ideas: సొంతూరిలోనే సింపుల్ వ్యాపారం.. నెలకు రూ. లక్ష పక్కా.. స్టార్ట్ చేస్తే తిరుగుండదిక
ఉద్యోగం కోసం ప్రయత్నించి.. ప్రయత్నించి.. విసిగిపోయారా.? జాబ్ రాలేదని బాధపడకండి.! ఈ ట్రెండింగ్ బిజినెస్ స్టార్ట్ చేశారంటే.. తక్కువ పెట్టుబడి.. నెలకు లక్షల్లో ఆదాయం వస్తుంది. అదేంటంటే.? ఓ సారి చెక్ చేయండి. ఆ వివరాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందామా మరి.

ఉద్యోగం రాలేదని బాధపడుతున్నారా.? అయితే టెన్షన్ పడకండి.! మీ సొంతూరిలోనే చక్కటి వ్యాపారం స్టార్ట్ చేయవచ్చు. ఈ వ్యాపారంతో ప్రతీ నెలా రూ. 1 లక్ష ఆదాయం పొందొచ్చు. తక్కువ పెట్టుబడితో దీన్ని మొదలుపెట్టొచ్చు. ఇప్పుడిదే ట్రెండింగ్ బిజినెస్. ఆ వ్యాపారం మరేదో కాదు.. ఫుడ్ బిజినెస్. రుచికరమైన ఆహారంతో అధిక ఆదాయాన్ని ఆర్జించవచ్చు. వివరాల్లోకి వెళ్తే.. ఉద్యోగం దొరకలేదని ఫీల్ అవ్వకండి.. తక్కువ పెట్టుబడితో అధిక ఆదాయం సంపాదించుకునేందుకు మంచి బిజినెస్ ఇది. అదే ఫుడ్ బిజినెస్. మీరు ఈ మధ్యకాలంలో ప్రతీ సెంటర్‌లోనూ బైక్‌పై టిఫిన్స్ చూస్తూనే ఉంటారు. అలాంటి మొబైల్ టిఫిన్ సర్వీసును మీరు స్టార్ట్ చేయవచ్చు. రుచి, పరిశుభ్రత, ఇంటిలో చేసిన ఆహారాన్ని నేరుగా ప్రజల వద్దకు తీసుకెళ్లవచ్చు. బైక్ సాయంతో నడిచే ఈ మొబైల్ టిఫిన్ సర్వీసును ఎలా స్టార్ట్ చేయాలో ఇప్పుడు చూసేద్దాం.
ఇది చదవండి: ఆ డైరెక్టర్ ఇంటి గేటు దగ్గర ఛాన్స్‌లు కోసం నేను, చిరంజీవి వెయిట్ చేశాం.. ఓపెన్‌గా చెప్పిన టాలీవుడ్ హీరో
ఈ బిజినెస్ విషయానికొస్తే.. ఒక్క ప్లేట్ టిఫిన్ రూ. 30గా నిర్ణయిస్తే.. రోజుకు 200 ప్లేట్ల టిఫిన్‌ను అమ్మితే.. రోజువారీ ఆదాయం కింద రూ. 6 వేల వరకు వస్తుంది. అలా మంత్లీ లెక్కలు చూస్తే నెలకు రూ. 1.8 లక్షలు వస్తాయి. నెలవారీ ఖర్చులు రూ. 80 వేలు అంచనా వేసి.. దాన్ని తీసేస్తే నెలకు నికర లాభం రూ. 1 లక్ష వరకు వస్తుందని అంచనా. ఏడాదికి రూ. 12 లక్షల లాభాన్ని ఆర్జించవచ్చు. ఫుడ్ బిజినెస్ నచ్చేవారికి, సొంతంగా వ్యాపారం స్టార్ట్ చేసేవాళ్ళకు ఇదొక అద్భుతమైన ఆప్షన్.
ఇది చదవండి: ఆరుగురు పతివ్రతలు చేశాక సినిమాలు ఆపేయడానికి కారణం ఇదే.. నిజాన్ని చెప్పిన సీరియల్ నటుడు
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




