Business Idea: తక్కువ పెట్టుబడితో మంచి లాభాలు.. బెస్ట్‌ బిజినెస్ ప్లాన్‌

ప్రస్తుతం ఈవినింగ్‌ స్నాక్స్‌కు ప్రజలు పెద్ద పీట వేస్తున్నారు. ఉద్యోగులు మొదలు ఇంట్లో ఉండే వారు సైతం సాయంత్రం అయ్యిందంటే ఏదైనా స్నాక్‌ తినాలని కోరుకుంటున్నారు. దీనిని మంచి వ్యాపారం అస్త్రంగా మార్చుకొని లాభాలు ఆర్జించవచ్చు. ఆఫీసుల బయట, లేదా జనాలు ఎక్కువగా ఉండే చోట...

Business Idea: తక్కువ పెట్టుబడితో మంచి లాభాలు.. బెస్ట్‌ బిజినెస్ ప్లాన్‌
Business Idea
Follow us

|

Updated on: Feb 12, 2024 | 4:03 PM

వ్యాపారం ప్రారంభించాలనే ఆశ ప్రతీ ఒక్కరిలో ఉంటుంది. అయితే లాభనష్టాల గురించి ఆలోచించి, వెనుకడుగు వేస్తుంటారు. కానీ మంచి ఆలోచనతో మార్కెట్లో ఉన్న అవసరాలకు అనుగుణంగా వ్యాపారాన్ని ప్రారంభిస్తే నష్టాలు లేకుండా మంచి లాభాలు పొందొచ్చు. ఇలాంటి ఓ బెస్ట్ బిజినెస్‌ ప్లాన్‌ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

ప్రస్తుతం ఈవినింగ్‌ స్నాక్స్‌కు ప్రజలు పెద్ద పీట వేస్తున్నారు. ఉద్యోగులు మొదలు ఇంట్లో ఉండే వారు సైతం సాయంత్రం అయ్యిందంటే ఏదైనా స్నాక్‌ తినాలని కోరుకుంటున్నారు. దీనిని మంచి వ్యాపారం అస్త్రంగా మార్చుకొని లాభాలు ఆర్జించవచ్చు. ఆఫీసుల బయట, లేదా జనాలు ఎక్కువగా ఉండే చోట స్నాక్స్‌ తయారీ బండిని ఏర్పాటు చేసుకుంటే నష్టాలు లేకుండా వ్యాపారం సాగుతుంది. ముఖ్యంగా బజ్జీలు, మిర్చిలు, బ్రెడ్ అమ్లేట్‌ తయారీ లాంటి వాటిని ఏర్పాటు చేసుకోవడం వల్ల మంచి ఆధాయం ఆర్జించవచ్చు.

అయితే కేవలం ఏదో ఒక స్నాక్‌ మాత్రమే కాకుండా. ఒకేచోట ఎక్కువ రకాల స్నాక్స్‌ లభిస్తే ప్రజలకు ఎక్కువగా ఆసక్తి చూపిస్తుంటారు. ఇందుకోసం మంచి చెఫ్స్‌ను రిక్రూట్ చేసుకోవాలి. అలాగే క్వాలిటీ విషయంలో రాజీపడకుండా ఉంటే డబ్బు కాస్త ఎక్కువైనా పెట్టడానికి ప్రజలు ఆసక్తి చూపిస్తారు. సాధారణంగా బయటి ఫుడ్‌ అనగానే నాణ్యతలేని నూనెను వాడుతారని అభిప్రాయపడుతుంటారు. కానీ అలా కాకుండా మంచి నాణ్యమైన వస్తువులను ఉపయోగిస్తే ఎక్కువగా ఆసక్తిచూపిస్తుంటారు.

ఇక స్నాక్‌ సెంటర్‌ ఏర్పాటు చేయడంతో పాటు బ్రాండింగ్‌పై కూడా దృష్టిసారించాలి. సెంటర్‌ ఏర్పాటు చేసేకంటే ముందే మంచి పబ్లిసిటీ చేసుకోవాలి. మొదట్లో ధరలను కూడా కాస్త అందుబాటులో ఉండేలా చూసుకోవాలి. అప్పుడే కొత్తగా కస్టమర్లు అట్రాక్ట్‌ అవుతారు. ఆ తర్వాత మంచి క్వాలిటీని మెయింటెన్‌ చేస్తే, అటోమెటిక్‌గా కస్టమర్లు ధర పెంచినా వస్తారు. ఈ స్నాక్‌ సెంటర్స్‌ ద్వారా నెలకు తక్కువలో తక్కువ రూ. 30 వేల వరకు సంపాదించొచ్చు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..

అనుమానాస్పదంగా ఆగిన రెడ్ కలర్ కారు.. డోర్లు ఓపెన్ చేస్తే..
అనుమానాస్పదంగా ఆగిన రెడ్ కలర్ కారు.. డోర్లు ఓపెన్ చేస్తే..
ఈ సినిమాను పైరసీ చెయ్యలేరు .. సవాల్ విసిరిన నరేష్
ఈ సినిమాను పైరసీ చెయ్యలేరు .. సవాల్ విసిరిన నరేష్
ఆ పథకంలో వేలల్లో పెట్టుబడితో కోట్లల్లో రాబడి..కానీ వారికి మాత్రమే
ఆ పథకంలో వేలల్లో పెట్టుబడితో కోట్లల్లో రాబడి..కానీ వారికి మాత్రమే
కేరళకు వెళ్లొద్దు.. విద్యార్థులకు తమిళనాడు ప్రభుత్వం వార్నింగ్.!
కేరళకు వెళ్లొద్దు.. విద్యార్థులకు తమిళనాడు ప్రభుత్వం వార్నింగ్.!
‘చీరమీను’ రుచి అదిరేను.. మీకు తెలుసా ఈ చేపల గురించి
‘చీరమీను’ రుచి అదిరేను.. మీకు తెలుసా ఈ చేపల గురించి
అక్బరుద్దీన్‌కు సీఎం రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్.. వీడియో చూశారా..
అక్బరుద్దీన్‌కు సీఎం రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్.. వీడియో చూశారా..
వానొచ్చింది.. ఊరు మురిసింది..! గాడిదల నోరు తీపి చేస్తూ సంబరాలు..
వానొచ్చింది.. ఊరు మురిసింది..! గాడిదల నోరు తీపి చేస్తూ సంబరాలు..
కీలక గ్రహాలు అనుకూలం.. ఆ రాశుల వారి ఆదాయం దినదినాభివృద్ధి..!
కీలక గ్రహాలు అనుకూలం.. ఆ రాశుల వారి ఆదాయం దినదినాభివృద్ధి..!
18ఏళ్లకే పెళ్లైంది.. 20 ఏళ్లకే తలైంది.. ఇప్పుడు కోట్లల్లో సంపాదన.
18ఏళ్లకే పెళ్లైంది.. 20 ఏళ్లకే తలైంది.. ఇప్పుడు కోట్లల్లో సంపాదన.
మరికొన్ని గంటల్లో భారత్- శ్రీలంక మ్యాచ్.. ఆస్పత్రిలో కీలక ప్లేయర్
మరికొన్ని గంటల్లో భారత్- శ్రీలంక మ్యాచ్.. ఆస్పత్రిలో కీలక ప్లేయర్