AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

May Bank Holidays: మే నెలలో సగం రోజులు బ్యాంకులు బంద్‌.. ఏయే రోజుల్లో అంటే..!

Bank Holidays: బ్యాంకులు చాలా రోజులు మూసి ఉంటాయి. ఇంకో విషయం ఏంటంటే ఈ సెలవులు అన్ని రాష్ట్రాలకు వర్తించకపోవచ్చు. ఆయా రాష్ట్రాల పండగలు, ఇతర కార్యక్రమాలను బట్టి ఉంటాయి. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా జాబితా ప్రకారం.. మే నెలలో ఎన్ని రోజులు బ్యాంకులకు..

May Bank Holidays: మే నెలలో సగం రోజులు బ్యాంకులు బంద్‌.. ఏయే రోజుల్లో అంటే..!
Subhash Goud
|

Updated on: May 01, 2025 | 3:01 PM

Share

మే 2025లో మధ్యప్రదేశ్‌లో అనేక బ్యాంకు సెలవులు ఉంటాయి. ఈ నెలలో ఏవైనా బ్యాంకింగ్ సంబంధిత పనులు ఉంటే ముందుగా ప్లాన్‌ చేసుకోవడం ముఖ్యం. ముందుగా బ్యాంకుల సెలవుల జాబితాను చెక్‌ చేసుకోండి. మే 1న మేడే, 2న శంకరాచార్య జయంతి నుండి మే 25, 2025న వారపు సెలవు వరకు బ్యాంకులు చాలా రోజులు మూసి ఉంటాయి. ఇంకో విషయం ఏంటంటే ఈ సెలవులు అన్ని రాష్ట్రాలకు వర్తించకపోవచ్చు. ఆయా రాష్ట్రాల పండగలు, ఇతర కార్యక్రమాలను బట్టి ఉంటాయి. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా జాబితా ప్రకారం.. మే నెలలో ఎన్ని రోజులు బ్యాంకులకు సెలవులు ఉన్నాయో చూద్దాం..

మే 2025 బ్యాంక్ సెలవుల జాబితా:

  1. మే 1 గురువారం: కార్మిక దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవులు.
  2. మే 4 ఆదివారం : దేశ వ్యాప్తంగా ఆదివారం సందర్భంగా బ్యాంకులకు సెలవు.
  3. మే 9 శుక్రవారం : రవీంద్రనాథ్ ఠాగూర్ జయంతి సందర్భంగా హాలీడే.
  4. మే 10 శనివారం: రెండోశనివారం సందర్భంగా సెలవు.
  5. మే 11 ఆదివారం: సాధారణం దేశ వ్యాప్తంగా బ్యాంకులకు సెలవు.
  6. మే 12 సోమవారం: బుద్ధ పూర్ణిమ సందర్భంగా కర్ణాటకలో సెలవు, తెలంగాణలో ఆప్షనల్‌ హాలీడే.
  7. మే 16 శుక్రవారం: సిక్కింలో సెలవు.
  8. మే 18 ఆదివారం : సాధారణంగా ఈ రోజు దేశ వ్యాప్తంగా బ్యాంకులకు సెలవు.
  9. మే 24 శనివారం: నాలుగో శనివారం సందర్భంగా సెలవు.
  10. మే 25 ఆదివారం: సాధారణంగా దేశ వ్యాప్తంగా బ్యాంకులకు సెలవు.
  11. మే 26 సోమవారం: ఖాజీ నజ్రుల్ ఇస్లాం పుట్టినరోజు సందర్భంగా సిక్కింలో హాలీడే.
  12. మే 29 గురువారం: మహారాణా ప్రతాప్ జయంతి పలు రాష్ట్రాల్లో సెలవులు.
  13. మే 30 శుక్రవారం : గురు అర్జున్ దేవ్ జీ బలిదానం దినోత్సవం సందర్భంగా పలు రాష్ట్రాల్లో బ్యాంకులకు హాలీడే.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

విశాఖలో హ్యాట్రిక్ రికార్డులు బ్రేక్ చేయనున్న కింగ్ కోహ్లీ
విశాఖలో హ్యాట్రిక్ రికార్డులు బ్రేక్ చేయనున్న కింగ్ కోహ్లీ
వెస్ట్రన్ టాయిలెట్ ఇంట్లో ఉందా?.. ఈ పొరపాట్లు చేయకండి..
వెస్ట్రన్ టాయిలెట్ ఇంట్లో ఉందా?.. ఈ పొరపాట్లు చేయకండి..
శుక్ర, బుధుల యుతి..ఆ రాశుల వారికి కష్టనష్టాలు.. జాగ్రత్త..!
శుక్ర, బుధుల యుతి..ఆ రాశుల వారికి కష్టనష్టాలు.. జాగ్రత్త..!
తన ఇంటిని తాకట్టు పెట్టిమరీ.. మేనమామ కష్టం తీర్చాడు.. చివరకు
తన ఇంటిని తాకట్టు పెట్టిమరీ.. మేనమామ కష్టం తీర్చాడు.. చివరకు
ఆ సినిమా కోసం రజనీ తో మోహన్‌లాల్‌ ములాఖత్‌.. అబ్బో ఇక సీన్ సితారే
ఆ సినిమా కోసం రజనీ తో మోహన్‌లాల్‌ ములాఖత్‌.. అబ్బో ఇక సీన్ సితారే
లెక్క తప్పితే డేంజరే.. మీ ఏజ్ ప్రకారం ఎంత సేపు నిద్రపోవాలో..
లెక్క తప్పితే డేంజరే.. మీ ఏజ్ ప్రకారం ఎంత సేపు నిద్రపోవాలో..
ఇక్కడ ఇలా చేయడం వల్ల అక్కడ హీరోలకు అక్కడ మర్యాద తగ్గుతోందా
ఇక్కడ ఇలా చేయడం వల్ల అక్కడ హీరోలకు అక్కడ మర్యాద తగ్గుతోందా
ఇక్కడైతే భారత బౌలర్లను చిత్తు చేయడం చాలా ఈజీ : సౌతాఫ్రికా
ఇక్కడైతే భారత బౌలర్లను చిత్తు చేయడం చాలా ఈజీ : సౌతాఫ్రికా
ప్రపంచంలో ధూమపానాన్ని నిషేధించిన మొట్టమొదటి దేశం ఇదేనట!
ప్రపంచంలో ధూమపానాన్ని నిషేధించిన మొట్టమొదటి దేశం ఇదేనట!
మళ్లీ ట్రెండింగ్ లోకి వచ్చిన దర్శకుల డ్రీమ్ ప్రాజెక్ట్స్..
మళ్లీ ట్రెండింగ్ లోకి వచ్చిన దర్శకుల డ్రీమ్ ప్రాజెక్ట్స్..