Ather Energy: ఏథర్ నుంచి అదిరే సర్వీసు ప్లాన్లు.. ఇక కస్టమర్లకు పండగే..!

ఎలక్ట్రిక్ స్కూటర్ల వినియోగం రోజురోజుకు ఎక్కువవుతోంది. ద్విచక్ర వాహనం కొనుగోలు చేయాలనుకునే వారందరూ ముందుగా వీటికే ప్రాధాన్యం ఇస్తున్నారు. ప్రత్యేక ఫీచర్లు, స్టైల్ లుక్ తో ఆకట్టకుంటున్న వివిధ బ్రాండ్ల ఎలక్ట్రిక్ వాహనాలు మార్కెట్ లో సందడి చేస్తున్నాయి. నిత్యం ఒక కొత్త వాహనం విడుదలువుతోంది. ఈ మార్కెట్ లో వివిధ కంపెనీల మధ్య పోటీ నెలకొంది. దీంతో కొనుగోలుదారులకు అనేక రాయితీలు ప్రకటిస్తున్నాయి.

Ather Energy: ఏథర్ నుంచి అదిరే సర్వీసు ప్లాన్లు.. ఇక కస్టమర్లకు పండగే..!
Ather Electric Scooters
Follow us

| Edited By: Janardhan Veluru

Updated on: Oct 23, 2024 | 2:51 PM

ప్రముఖ ఈవీల తయారు దారు ఏథర్ ఎనర్జీ కూడా తన టూ వీలర్ల కోసం కొత్త సర్వీసు ప్యాకేజీని తీసుకువచ్చింది. వీటి ద్వారా కస్టమర్లకు అనేక సేవలు అందించనుంది. ఏథర్ ఎనర్జీ తీసుకువచ్చిన కొత్త సర్వీస్ కేర్ ప్యాకేజీలు ఆకట్టుకుంటున్నాయి. వీటి ద్వారా విడి భాగాల రీప్లేస్ మెంట్ పై డిస్కౌంట్లు లభిస్తాయి. అలాగే వివిధ పాలిషింగ్, సర్వీసింగ్ సేవలు అందుతాయి. మూడేళ్ల వారంటీ పూర్తవుతున్న ఖాతాదారుల కోసం వీటిని అందుబాటులోకి తీసుకువచ్చింది. ఏథర్ కేర్, ఏథర్ కేర్ ప్లస్, ఏథర్ కేర్ ప్లస్ పేరుతో మూడు రకాల ప్యాకేజీలను అందుబాటులోకి తీసుకువచ్చింది. ప్లాన్ తో తెలిపిన కాల పరిమితి, ఇతర నిబంధనల ప్రకారం ఖాతాదారులందరికీ ఉచితంగా, తగ్గింపు ధరలతో సేవలు అందజేస్తారు.

కొత్తగా వచ్చిన సర్వీసు ప్లాన్లు ఏథర్ ఖాతాదారులందరికీ అందుబాటులో ఉంటాయి. ఒక ఏడాది కాల పరిమితి లేదా పదివేల కిలోమీటర్లలో ఏది ముందుగా వస్తే అప్పటి వరకూ అమల్లో ఉంటాయి. ఏథర్ కేర్ సర్వీస్ ప్లాన్ రూ.1350, ఏథర్ కేర్ ప్లస్ రూ.1630, ఏథర్ కేర్ మ్యాక్స్ రూ.2400కు అందుబాటులో ఉన్నాయి. ఏథర్ కేర్ ప్లాన్ ద్వారా ఖాతాదారులకు రెండు ఉచిత పిరియాడిక్ వెహికల్ సర్వీసులు అందిస్తారు. వేర్ అండ్ టియర్ పార్టులపై ఏడాదికి ఒకసారి పది శాతం తగ్గింపు లభిస్తుంది. అలాగే వీటిని బిగించడానికి లేబర్ చార్జీలపై పది శాతం తగ్గింపు అందిస్తారు.

ఏథర్ కేర్ ప్లస్ ప్లాన్ లో భాగంగా వేర్ అండ్ టియర్ పార్టులపై ఏడాదికి రెండుసార్లు పదిశాతం తగ్గింపు లభిస్తుంది. వాహనానికి ఒకసారి పాలిషింగ్, ఒకసారి వాష్ సెషన్ ను ఉచితంగా అందిస్తారు. వేర్ అండ్ టియర్ పార్టులను బిగించేందుకు కార్మికుల చార్జీలపై ఏడాది రెండుసార్లు తగ్గింపు లభిస్తుంది. అలాగే రెండు ఉచిత పిరియాడిక్ వాహన సేవలు అందుతాయి. ఏథర్ కేర్ మ్యాక్స్ ప్లాన్ ద్వారా రెండు బ్రేక్ ప్యాడ్ రీ ప్లేస్ మెంట్లు, రెండు వాష్ లు, రెండు ఎక్స్ ప్రెస్ కేర్ సేవలు, రెండు పాలిషింగ్ లు, బెల్ట్ లూబ్రికేషన్ ఉచితంగా లభిస్తాయి. కస్టమర్లకు తమకు అనుకూలమైన ప్యాకేజీని ఎంచుకుని సేవలు పొందవచ్చు. ఏథర్ సర్వీసు సెంటర్లు, ఎక్స్ పీరియన్స్ సెంటర్లలో ఈ ప్లాన్లను కొనుగోలు చేసుకునే అవకాశం ఉంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Horoscope Today: వారికి అన్ని వైపుల నుంచి ఆదాయం..
Horoscope Today: వారికి అన్ని వైపుల నుంచి ఆదాయం..
కూటమి పొత్తు ప్రతిపాదన ముందు ఎవరు తీసుకొచ్చారంటే? సీఎం చంద్రబాబు
కూటమి పొత్తు ప్రతిపాదన ముందు ఎవరు తీసుకొచ్చారంటే? సీఎం చంద్రబాబు
AUSతో టెస్ట్ సిరీస్.. భారత జట్టులో తెలుగు కుర్రాడు నితీశ్ కుమార్
AUSతో టెస్ట్ సిరీస్.. భారత జట్టులో తెలుగు కుర్రాడు నితీశ్ కుమార్
'జైలులో ఫుడ్ అసలు తినలేకపోయా.. నరకం అనుభవించా': జానీ మాస్టర్
'జైలులో ఫుడ్ అసలు తినలేకపోయా.. నరకం అనుభవించా': జానీ మాస్టర్
పుణెరి పల్టాన్‌ తీన్‌మార్‌.. బెంగళూర్‌ బుల్స్‌కు నాల్గో ఓటమి
పుణెరి పల్టాన్‌ తీన్‌మార్‌.. బెంగళూర్‌ బుల్స్‌కు నాల్గో ఓటమి
ఉత్కంఠ పోరులో తలైవాస్‌పై పట్నా పైరేట్స్‌ విజయం..
ఉత్కంఠ పోరులో తలైవాస్‌పై పట్నా పైరేట్స్‌ విజయం..
అరెస్టైన తొలి రోజు రాత్రి.. బాలయ్య అన్‌స్టాపబుల్‌లో చంద్రబాబు
అరెస్టైన తొలి రోజు రాత్రి.. బాలయ్య అన్‌స్టాపబుల్‌లో చంద్రబాబు
నువ్వు మా రాజువు కాదు.. బ్రిటన్‌ రాజుకు బిగ్‌ షాక్‌.! ఆదివాసీ..
నువ్వు మా రాజువు కాదు.. బ్రిటన్‌ రాజుకు బిగ్‌ షాక్‌.! ఆదివాసీ..
చికెన్‌ బిర్యానీలో కప్ప.. ఎక్కడో కాదు..హైదరాబాద్‌లోనే.!
చికెన్‌ బిర్యానీలో కప్ప.. ఎక్కడో కాదు..హైదరాబాద్‌లోనే.!
కొండచిలువకు ప్రాణం పోశారు.! సాగర్ జలాశయం లో భారీ కొండ చిలువ..

అప్పడాలు.. తెగ లాగించేస్తున్నారా.? అయితే, ఇది తెలుసుకోండి..!
అప్పడాలు.. తెగ లాగించేస్తున్నారా.? అయితే, ఇది తెలుసుకోండి..!
ఉద్యోగానికి సరిపోతారు.. అందుకే రిజెక్ట్‌ అయ్యారు! అవాక్..
ఉద్యోగానికి సరిపోతారు.. అందుకే రిజెక్ట్‌ అయ్యారు! అవాక్..
ఓర్నీ.. తలకు గాయమైతే.. పొత్తి కడుపుపై సర్జరీ గుర్తులు.! వీడియో..
ఓర్నీ.. తలకు గాయమైతే.. పొత్తి కడుపుపై సర్జరీ గుర్తులు.! వీడియో..
భార్య చేతిలో రూ.26 లక్షల బ్యాగ్‌.! సొరంగంలో హమాస్ నేత సిన్వర్..
భార్య చేతిలో రూ.26 లక్షల బ్యాగ్‌.! సొరంగంలో హమాస్ నేత సిన్వర్..
జైల్లో లారెన్స్‌ బిష్ణోయ్‌ ఖర్చులకు ఏటా రూ.40 లక్షలు.!
జైల్లో లారెన్స్‌ బిష్ణోయ్‌ ఖర్చులకు ఏటా రూ.40 లక్షలు.!
ప్రధానికి రూ.100 పంపిన గిరిజన మహిళ.. ఎందుకంటే.? వీడియో
ప్రధానికి రూ.100 పంపిన గిరిజన మహిళ.. ఎందుకంటే.? వీడియో
12 ఏళ్లుగా పొత్తికడుపు నొప్పి.. ఎక్స్‌రేలో షాకింగ్‌ సీన్‌! వీడియో
12 ఏళ్లుగా పొత్తికడుపు నొప్పి.. ఎక్స్‌రేలో షాకింగ్‌ సీన్‌! వీడియో