EV Scooter Fires: మీరు ఇంట్లో ఈవీ స్కూటర్‌కు చార్జ్ చేస్తున్నారా? ఈ వీడియో చూస్తే నోరెళ్లబెడతారంతే..!

మళ్లీ కొన్ని ప్రాంతాల్లో ఈవీ స్కూటర్లలో మంటలు భయపెడుతున్నాయి. గత కొన్ని నెలలుగా రోడ్డుపై లేదా పార్కింగ్ స్థలంలో ఉన్నప్పుడు అనేక ఎలక్ట్రిక్ స్కూటర్లు మంటల్లో చిక్కుకుంటున్నాయి. ఇటీవల ఒక భయంకరమైన వీడియో ఆన్‌లైన్‌లో షేర్ చేస్తున్నారు. ఈవీ స్కూటర్‌కు సంబంధించి రిమూవబుల్ బ్యాటరీ ఇంటి లోపల ఛార్జ్ చేస్తుండగా ఒకసారిగా మంటల్లో చిక్కుకుంది. చిన్నగా పొగ వ్యాపిస్తు మొత్తం రూమ్ మొత్తం మంటలు వ్యాపించాయి.

EV Scooter Fires: మీరు ఇంట్లో ఈవీ స్కూటర్‌కు చార్జ్ చేస్తున్నారా? ఈ వీడియో చూస్తే నోరెళ్లబెడతారంతే..!
Ev Scooter Fres
Follow us

|

Updated on: Mar 10, 2024 | 8:45 PM

ఇటీవల కాలంలో ఈవీ స్కూటర్ల వాడకం బాగా పెరిగింది. అయితే మొదట్లో ఈవీ స్కూటర్లు చార్జింగ్ సమయంలో కాలిపోయి సగటు వినియోగదారుడిని బయపెట్టాయి. క్రమేపి ఆ భయం పోయి ఈవీ స్కూటర్లను వాడుతున్నారు. అయితే మళ్లీ కొన్ని ప్రాంతాల్లో ఈవీ స్కూటర్లలో మంటలు భయపెడుతున్నాయి. గత కొన్ని నెలలుగా రోడ్డుపై లేదా పార్కింగ్ స్థలంలో ఉన్నప్పుడు అనేక ఎలక్ట్రిక్ స్కూటర్లు మంటల్లో చిక్కుకుంటున్నాయి. ఇటీవల ఒక భయంకరమైన వీడియో ఆన్‌లైన్‌లో షేర్ చేస్తున్నారు. ఈవీ స్కూటర్‌కు సంబంధించి రిమూవబుల్ బ్యాటరీ ఇంటి లోపల ఛార్జ్ చేస్తుండగా ఒకసారిగా మంటల్లో చిక్కుకుంది. చిన్నగా పొగ వ్యాపిస్తు మొత్తం రూమ్ మొత్తం మంటలు వ్యాపించాయి. ఈ వీడియో యూట్యూబ్‌లో వ్యాస్ కుష్వాహా షేర్ చేశారు. రెండు నిమిషాల నిడివితో ఉన్న ఈ వీడియో గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం. 

ఓ ఇంటి లోపల ఛార్జ్ అవుతున్న రిమూవబుల్ బ్యాటరీ  ఒకసారిగా హానికరమైన గ్యాస్‌ను లీక్ చేస్తూ తీవ్రమైన స్పార్క్‌లకు కారణం అవుతుంది. క్రమేపి మంటలు పెద్దగా గది మొత్తం వ్యాపించాయి. ముఖ్యంగా ఆ బ్యాటరీలోని మంటలు రూమ్‌లోని ప్రతి వస్తువుకు వ్యాపించింది. వీడియోను రికార్డ్ చేస్తున్న వ్యక్తి తన బ్యాగ్‌లలో ఒకదాన్ని సేవ్ చేయడానికి ప్రవేశించాడు. వెంటనే ఇతర గదికి వెళ్లి అతని తల్లి కిటికీ దగ్గర నిలబడి ప్రజలను సహాయం కోరాడు. అయితే ఈ అగ్నిప్రమాదానికి సంబంధించిన కచ్చితమైన ప్రదేశం తెలియరాలేదు. ఈ నేపథ్యంలో అనుకోని పరిస్థితుల్లో ఈవీ స్కూటర్ ఫైర్ అయితే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో? ఓ సారి తెలుసుకుందాం. 

ఇవి కూడా చదవండి

చార్జింగ్ సమయంలో జాగ్రత్తలు

  • ఎలక్ట్రిక్ స్కూటర్‌ను ఇంటి బయటే ఛార్జ్ చేయాలి. మీ స్కూటర్ రిమూవబుల్ బ్యాటరీతో వచ్చినప్పటికీ ఈ బ్యాటరీలను ఇంటి లోపల ఛార్జ్ చేయకూడదు.  బ్యాటరీలు సాధారణంగా లిథియం, ఇతర లోహాలతో తయారు చేస్తారు. ఏదైనా కారణం వల్ల వాటికి మంటలు అంటుకుంటే, వాటి మంటలను నియంత్రించడం చాలా కష్టం.
  • బ్యాటరీ ప్యాక్‌లో మంటలు సంభవించినప్పుడు దానిని ఆర్పడానికి ఎప్పుడూ నీటిని ఉపయోగించకూడదు. ఎందుకంటే నీరు బ్యాటరీ లోపల రసాయనాలు, లోహాలతో కలిస్తే పరిస్థితి మరింత దిగజారుతుంది. కాబట్టి ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను కలిగి ఉన్న ప్రతి ఒక్కరూ ఈ క్లాస్ డీ మంటల కోసం డ్రై పౌడర్ ఫైర్ ఎక్స్‌టింగ్విషర్‌ ఆశ్రయించాలి. 
  • పరిస్థితి మరింత దిగజారితే మంటలను స్వయంగా ఆర్పడానికి ప్రయత్నించకూడదు. వీలైనంత దూరంగా ఉండాలి. అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించాలి. 

కూటమి పొత్తు ప్రతిపాదన ముందు ఎవరు తీసుకొచ్చారంటే? సీఎం చంద్రబాబు
కూటమి పొత్తు ప్రతిపాదన ముందు ఎవరు తీసుకొచ్చారంటే? సీఎం చంద్రబాబు
AUSతో టెస్ట్ సిరీస్.. భారత జట్టులో తెలుగు కుర్రాడు నితీశ్ కుమార్
AUSతో టెస్ట్ సిరీస్.. భారత జట్టులో తెలుగు కుర్రాడు నితీశ్ కుమార్
'జైలులో ఫుడ్ అసలు తినలేకపోయా.. నరకం అనుభవించా': జానీ మాస్టర్
'జైలులో ఫుడ్ అసలు తినలేకపోయా.. నరకం అనుభవించా': జానీ మాస్టర్
పుణెరి పల్టాన్‌ తీన్‌మార్‌.. బెంగళూర్‌ బుల్స్‌కు నాల్గో ఓటమి
పుణెరి పల్టాన్‌ తీన్‌మార్‌.. బెంగళూర్‌ బుల్స్‌కు నాల్గో ఓటమి
ఉత్కంఠ పోరులో తలైవాస్‌పై పట్నా పైరేట్స్‌ విజయం..
ఉత్కంఠ పోరులో తలైవాస్‌పై పట్నా పైరేట్స్‌ విజయం..
అరెస్టైన తొలి రోజు రాత్రి.. బాలయ్య అన్‌స్టాపబుల్‌లో చంద్రబాబు
అరెస్టైన తొలి రోజు రాత్రి.. బాలయ్య అన్‌స్టాపబుల్‌లో చంద్రబాబు
నువ్వు మా రాజువు కాదు.. బ్రిటన్‌ రాజుకు బిగ్‌ షాక్‌.! ఆదివాసీ..
నువ్వు మా రాజువు కాదు.. బ్రిటన్‌ రాజుకు బిగ్‌ షాక్‌.! ఆదివాసీ..
చికెన్‌ బిర్యానీలో కప్ప.. ఎక్కడో కాదు..హైదరాబాద్‌లోనే.!
చికెన్‌ బిర్యానీలో కప్ప.. ఎక్కడో కాదు..హైదరాబాద్‌లోనే.!
కొండచిలువకు ప్రాణం పోశారు.! సాగర్ జలాశయం లో భారీ కొండ చిలువ..
కొండచిలువకు ప్రాణం పోశారు.! సాగర్ జలాశయం లో భారీ కొండ చిలువ..
అప్పడాలు.. తెగ లాగించేస్తున్నారా.? అయితే, ఇది తెలుసుకోండి..!

ఉద్యోగానికి సరిపోతారు.. అందుకే రిజెక్ట్‌ అయ్యారు! అవాక్..
ఉద్యోగానికి సరిపోతారు.. అందుకే రిజెక్ట్‌ అయ్యారు! అవాక్..
ఓర్నీ.. తలకు గాయమైతే.. పొత్తి కడుపుపై సర్జరీ గుర్తులు.! వీడియో..
ఓర్నీ.. తలకు గాయమైతే.. పొత్తి కడుపుపై సర్జరీ గుర్తులు.! వీడియో..
భార్య చేతిలో రూ.26 లక్షల బ్యాగ్‌.! సొరంగంలో హమాస్ నేత సిన్వర్..
భార్య చేతిలో రూ.26 లక్షల బ్యాగ్‌.! సొరంగంలో హమాస్ నేత సిన్వర్..
జైల్లో లారెన్స్‌ బిష్ణోయ్‌ ఖర్చులకు ఏటా రూ.40 లక్షలు.!
జైల్లో లారెన్స్‌ బిష్ణోయ్‌ ఖర్చులకు ఏటా రూ.40 లక్షలు.!
ప్రధానికి రూ.100 పంపిన గిరిజన మహిళ.. ఎందుకంటే.? వీడియో
ప్రధానికి రూ.100 పంపిన గిరిజన మహిళ.. ఎందుకంటే.? వీడియో
12 ఏళ్లుగా పొత్తికడుపు నొప్పి.. ఎక్స్‌రేలో షాకింగ్‌ సీన్‌! వీడియో
12 ఏళ్లుగా పొత్తికడుపు నొప్పి.. ఎక్స్‌రేలో షాకింగ్‌ సీన్‌! వీడియో