Ampere Nexus: రిచ్ లుక్‌లో మేడ్ ఇండియా ఈ-స్కూటర్.. ధర తక్కువ.. రేంజ్ ఎక్కువ

కొత్త మేడ్ ఇండియా ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్లోకి లాంచ్ అయ్యింది. గ్రీవ్స్ కాటన్ కు అనుబంధంగా యాంపియర్ కంపెనీ ఈ స్కూటర్ వచ్చింది. దీని పేరు యాంపియర్ నెక్సస్. ఈఎస్, ఎస్టీ వేరియంట్లలో ఇది మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చింది. కాగా గ్రీవ్స్ కాటన్ నుంచి ఇప్పటికే పలు కార్లు, ద్విచక్ర వాహనాలు మార్కెట్లో ఉన్నాయి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

Ampere Nexus: రిచ్ లుక్‌లో మేడ్ ఇండియా ఈ-స్కూటర్.. ధర తక్కువ.. రేంజ్ ఎక్కువ
Ampere Nexus
Follow us
Madhu

|

Updated on: Oct 09, 2024 | 3:58 PM

దేశంలో ఎలక్ట్రిక్ టూ వీలర్ల ఎరా ప్రారంభమైంది. రోజురోజుకీ కొత్త కొత్త ఉత్పత్తులు మార్కెట్లో లాంచ్ అవుతూనే ఉన్నాయి. వినియోగదారులు కూడా లేటెస్ట్ మోడల్స్, వాటిలోని ఫీచర్స్, రేంజ్, పనితీరు ఆధారంగా వాటిని కొనుగోలు చేస్తున్నారు. ఈ క్రమంలో కొత్త మేడ్ ఇండియా ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్లోకి లాంచ్ అయ్యింది. గ్రీవ్స్ కాటన్ కు అనుబంధంగా యాంపియర్ కంపెనీ ఈ స్కూటర్ వచ్చింది. దీని పేరు యాంపియర్ నెక్సస్. ఈఎస్, ఎస్టీ వేరియంట్లలో ఇది మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చింది. కాగా గ్రీవ్స్ కాటన్ నుంచి ఇప్పటికే పలు కార్లు, ద్విచక్ర వాహనాలు మార్కెట్లో ఉన్నాయి. ఇప్పుడు ఈ యాంపియర్ నెక్సస్ కు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం..

యాంపియర్ నెక్సస్ డిజైన్..

ఈ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ డిజైన్ విషయానికి వస్తే సింపుల్ అండ్ క్లీన్ గా ఉంది. ఫ్యామిలీలకు తగిన విధంగా దీనిని రూపొందించారు. పైకి కనిపించే విధంగా ఎలాంటి నట్లు, బోట్లు లేవు. దీనిని స్మార్ట్ ఫోన్ ను కనెక్ట్ చేసుకునేందుకు వీలుగా బ్లూటూత్ సదుపాయం ఇచ్చారు. అంతేకాక దీనిలో ఏడు అంగుళాల టీఎఫ్టీ కలర్ డిస్ ప్లే ఉంటుంది. దీనిలో మంచి గ్రాఫిక్స్, ఫంక్షనాలిటీని అందిస్తుంది. 24 లీటర్ బూట్ స్పేస్ ఉంటుంది. 15యాంప్ చార్జర్ ఉంటుంది. ఇది మూడు గంటల్లోనే బ్యాటరీని ఫుల్ చార్జ్ చేస్తుంది. నెక్సస్ కి మొత్తం ఎల్ఈడీ లైటింగ్ అందించారు. ఎయిర్ కూల్డ్ బ్యాటరీ ప్యాక్ ఉంటుంది.

యాంపియర్ నెక్సస్ స్పెసిఫికేషన్స్..

ఈ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ గరిష్ట శక్తి 4కేడబ్ల్యూ ఉంటుంది. బ్యాటరీ సామర్థ్యం 3కేడబ్ల్యూహెచ్ ఎల్ఎఫ్పీ బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. సింగిల్ చార్జ్ పై 136 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది. ఈ స్కూటర్లో మూడు రైడింగ్ మోడ్స్ ఉంటాయి. గరిష్టంగా గంటలకు 93 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలుగుతుంది.

యాంపియర్ నెక్సస్ ధర..

యాంపియర్ నెక్సస్ స్కూటర్ రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంది. అవి ఈఎస్, ఎస్టీ. ఇవి జన్ స్కర్ ఆక్వా, ఇండియన్ రెడ్, లూనార్ వైట్ అండ్ స్టీల్ గ్రే వంటి రంగుల్లో అందుబాటులో ఉంటుంది. ప్రారంభ వేరియంట్ యాంపియర్ నెక్సస్ ఈఎస్ ధర రూ. 1.10లక్షలు(ఎక్స్ షోరూం) ఉంటుంది. అలాగే హై వేరియంట్ ధర రూ. 1.20 లక్షలు(ఎక్స్ షోరూం) ఉంటుంది.  ఈ స్కూటర్ డిజైన్, లుక్ పరంగా కొత్తగా ఉందని, పనితీరు ఆశించిన రీతిలోనే ఉందని వినియోగించిన వారు రివ్యూలు ఇస్తున్నారు. రేంజ్ కూడా 136కిలోమీటర్లు ఉండటం వినియోగదారులకు మేలు చేస్తుందని వివరిస్తున్నారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

హృదయ కాలేయం హీరోయిన్ ను చూశారా..?
హృదయ కాలేయం హీరోయిన్ ను చూశారా..?
12 ఇన్నింగ్స్‌లు.. 9 సార్లు ఓటమి.. ఆ భయం గుప్పిట్లోనే రోహిత్ శర్మ
12 ఇన్నింగ్స్‌లు.. 9 సార్లు ఓటమి.. ఆ భయం గుప్పిట్లోనే రోహిత్ శర్మ
బాత్‌రూమ్‌ గోడను టచ్‌ చేయగా వింత శబ్ధం..పగులగొట్టి చూడగా బంగారు
బాత్‌రూమ్‌ గోడను టచ్‌ చేయగా వింత శబ్ధం..పగులగొట్టి చూడగా బంగారు
అమేజింగ్.. చల్లటి నీళ్లతో చలికాలంలో స్నానం చేస్తే ఎన్ని లాభాలో..
అమేజింగ్.. చల్లటి నీళ్లతో చలికాలంలో స్నానం చేస్తే ఎన్ని లాభాలో..
అలాంటి మాటలను అస్సలు పట్టించుకోను.. టాలీవుడ్ హీరోయిన్
అలాంటి మాటలను అస్సలు పట్టించుకోను.. టాలీవుడ్ హీరోయిన్
భార‌త్‌ను చూసి నేర్చుకోవాలి: మాజీ జర్మన్ రాయబారి
భార‌త్‌ను చూసి నేర్చుకోవాలి: మాజీ జర్మన్ రాయబారి
ఆసియా కప్ టైటిల్‌ మనదే.. ఫైనల్‌లో బంగ్లాపై ఘన విజయం
ఆసియా కప్ టైటిల్‌ మనదే.. ఫైనల్‌లో బంగ్లాపై ఘన విజయం
ఎట్టకేలకు మహేష్ ఫ్యాన్స్‌కు సారీ చెప్పిన రష్మిక.! వీడియో వైరల్..
ఎట్టకేలకు మహేష్ ఫ్యాన్స్‌కు సారీ చెప్పిన రష్మిక.! వీడియో వైరల్..
మేక పాలు తాగితే శరీరానికి ఎంత మంచిదో తెలుసా..? ఈ వ్యాధులకు అమృతం!
మేక పాలు తాగితే శరీరానికి ఎంత మంచిదో తెలుసా..? ఈ వ్యాధులకు అమృతం!
క్రికెట్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. 8 టీంల మహా జాతరకు రంగం సిద్ధం
క్రికెట్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. 8 టీంల మహా జాతరకు రంగం సిద్ధం
ఎట్టకేలకు మహేష్ ఫ్యాన్స్‌కు సారీ చెప్పిన రష్మిక.! వీడియో వైరల్..
ఎట్టకేలకు మహేష్ ఫ్యాన్స్‌కు సారీ చెప్పిన రష్మిక.! వీడియో వైరల్..
పుష్ప2 OTT రిలీజ్ పై.. ప్రొడ్యూసర్స్ క్లారిటీ.! వీడియో.
పుష్ప2 OTT రిలీజ్ పై.. ప్రొడ్యూసర్స్ క్లారిటీ.! వీడియో.
వందేళ్ల బాలీవుడ్ చరిత్రను తిరగరాసిన ఐకాన్ స్టార్.! వీడియో..
వందేళ్ల బాలీవుడ్ చరిత్రను తిరగరాసిన ఐకాన్ స్టార్.! వీడియో..
హిస్టారికల్ రికార్డ్‌ ఆ సర్వేలో టాప్‌ ప్లేస్‌లో ఐకాన్ స్టార్ మూవీ
హిస్టారికల్ రికార్డ్‌ ఆ సర్వేలో టాప్‌ ప్లేస్‌లో ఐకాన్ స్టార్ మూవీ
అరటి పండ్ల బండి వస్తుందంటే కోతులన్నీ పరార్..!
అరటి పండ్ల బండి వస్తుందంటే కోతులన్నీ పరార్..!
వందల ఏళ్ల నాటి అద్భుతం.. నాగన్న మెట్ల బావి.! వీడియో.
వందల ఏళ్ల నాటి అద్భుతం.. నాగన్న మెట్ల బావి.! వీడియో.
శివాలయంలో నాగుపాము ప్రత్యక్షం.. గర్భగుడిలో పడగవిప్పి.. వీడియో.
శివాలయంలో నాగుపాము ప్రత్యక్షం.. గర్భగుడిలో పడగవిప్పి.. వీడియో.
నన్ను గెలికితే ఇండస్ట్రీ షేక్ అవ్వాల్సిందే.! వేణు స్వామి షాకింగ్.
నన్ను గెలికితే ఇండస్ట్రీ షేక్ అవ్వాల్సిందే.! వేణు స్వామి షాకింగ్.
ఢిల్లీకి కొరియర్ పంపితే.. విశాఖలోని ఓ ఇంట్లో బయటపడ్డ అసలు గుట్టు!
ఢిల్లీకి కొరియర్ పంపితే.. విశాఖలోని ఓ ఇంట్లో బయటపడ్డ అసలు గుట్టు!
బాబోయ్‌ బటర్‌ టీ.! టీ చేసిన విధానం చూసి షాక్.! వీడియో
బాబోయ్‌ బటర్‌ టీ.! టీ చేసిన విధానం చూసి షాక్.! వీడియో