AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Akshaya Tritiya 2021: 1925 నుంచి 2021 వరకు పుత్తడి ప్రస్థానం.. అప్పుడు రూ.18 ఉన్న బంగారం.. ఇప్పుడు 49 వేలు

Akshaya Tritiya 2021: బంగారం.. ఇదంటే ప్రపంచంలో కొననివారుండరు. పసిడికి భారతీయులు అత్యంత ప్రాధాన్యతనిస్తుంటారు. బంగారం ఎంత ధర పెరిగినా కొనుగోళ్లు జరుగుతూనే..

Akshaya Tritiya 2021: 1925 నుంచి 2021 వరకు పుత్తడి ప్రస్థానం.. అప్పుడు రూ.18 ఉన్న బంగారం.. ఇప్పుడు 49 వేలు
Akshaya Tritiya 2021
Subhash Goud
|

Updated on: May 14, 2021 | 6:13 AM

Share

Akshaya Tritiya 2021: బంగారం.. ఇదంటే ప్రపంచంలో కొననివారుండరు. పసిడికి భారతీయులు అత్యంత ప్రాధాన్యతనిస్తుంటారు. బంగారం ఎంత ధర పెరిగినా కొనుగోళ్లు జరుగుతూనే ఉంటాయి. ప్రతి ఒక్కరికి ఎంతో కొంత అవసరం. బాగా డబ్బున్న వాళ్లు మాత్రం అధిక మొత్తంలో కొనుగోలు చేస్తుంటారు. పెళ్లిళ్లలో తప్పకుండా అవరమయ్యేది బంగారం. అయితే రోజురోజుకు పెరుగుతూనే వస్తుంది. దీపావళి నాటికి 60 వేల వరకు చేరుకునే అవకాశం ఉందని బులియన్‌ మార్కెట్‌ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 1925 సంవత్సరంలో రూ.18 ఉన్న బంగారం.. ప్రస్తుతం రూ.49 వేలకు పైగా చేరింది. ఇది వరకు 50 వేలు దాటిన బంగారం కాస్తా వెన‌క్కి వ‌చ్చింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు పుత్తడి రేటు పెరుగుతూ వస్తోంది. మే 14 (నేడు) అక్షయ తృతీయ సంద‌ర్భంగా 1925 సంవత్సరం నుంచి తీసుకుంటే ఇప్పటి వరకు బంగారం ధర ఎలా ఉందో ఒక సారి పరిశీలిద్దాం.

1925 – రూ. 18.75 1926 – రూ. 18.43 1927 – రూ. 18.37 1928 – రూ. 18.37 1929 – రూ. 18.43 1930 – రూ. 18.05 1931 – రూ. 18.18 1932 – రూ. 23.05 1933 – రూ. 24.05 1934 – రూ. 28.81 1935 – రూ. 30.18 1936 – రూ. 29.81 1937 – రూ. 30.18 1938 – రూ. 29.93 1939 – రూ. 31.74 1940 – రూ. 36.04 1941 – రూ. 37.43 1942 – రూ. 44.05 1943 – రూ. 51.05 1944 – రూ. 52.93 1945 – రూ. 62.00 1946 – రూ. 83.87 1947 – రూ. 88.62 1948 – రూ. 95.87 1949 – రూ. 94.17 1950 – రూ. 99.18 1951 – రూ. 98.05 1952 – రూ. 76.81 1953 – రూ. 73.06 1954 – రూ. 77.75 1955 – రూ. 79.18 1956 – రూ. 90.81 1957 – రూ. 90.62 1958 – రూ. 95.38 1959 – రూ. 102.56 1960 – రూ. 111.87 1961 – రూ. 119.35 1962 – రూ. 119.75 1963 – రూ. 97.00 1964 – రూ. 63.25 1965 – రూ. 71.75 1966 – రూ. 83.75 1967 – రూ. 102.50 1968 – రూ. 162.00 1969 – రూ. 176.00 1970 – రూ. 184.00 1971 – రూ. 193.00 1972 – రూ. 202.00 1973 – రూ. 278.50 1974 – రూ. 506.00 1975 – రూ. 540.00 1976 – రూ. 432.00 1977 – రూ. 486.00 1978 – రూ. 685.00 1979 – రూ. 937.00 1980 – రూ. 1,330.00 1981 – రూ. 1,800.00 1982 – రూ. 1,645.00 1983 – రూ. 1,800.00 1984 – రూ. 1,970.00 1985 – రూ. 2,130.00 1986 – రూ. 2,140.00 1987 – రూ. 2,570.00 1988 – రూ. 3,130.00 1989 – రూ. 3,140.00 1990 – రూ. 3,200.00 1991 – రూ. 3,466.00 1992 – రూ. 4,334.00 1993 – రూ. 4,140.00 1994 – రూ. 4,598.00 1995 – రూ. 4,680.00 1996 – రూ. 5,160.00 1997 – రూ. 4,725.00 1998 – రూ. 4,045.00 1999 – రూ. 4,234.00 2000 – రూ. 4,400.00 2001 – రూ. 4,300.00 2002 – రూ. 4,990.00 2003 – రూ. 5,600.00 2004 – రూ. 5,850.00 2005 – రూ. 7,000.00 2006 – రూ. 8,400.00 2007 – రూ. 10,800.00 2008 – రూ. 12,500.00 2009 – రూ. 14,500.00 2010 – రూ. 18,500.00 2011 – రూ. 26,400.00 2012 – రూ. 31,050.00 2013 – రూ. 29,600.00 2014 – రూ. 28,006.50 2015 – రూ. 26,343.50 2016 – రూ. 28,623.50 2017 – రూ. 28,877.37 2018 – రూ. 31,370.00 2019 – రూ. 32,525.00 2020 – రూ.56,000 2021 – రూ.49,900 (మే 14 వరకు ) కాగా, ఒక సంవత్సరంలో బంగారం ధరల్లో పెరుగుదల, తగ్గుదల ఉన్నా.. అధికంగా నమోదైన ధరలను పరిగణలోకి తీసుకోవడం జరిగింది. దీంతో 1925లో 18 రూపాయలు ఉన్న ధర.. 2021 సంవత్సరంలో 49 వేలకుపైగా పెరిగింది.

ఇవీ కూాడా చదవండి: EPF Withdrawal: వివిధ రకాల అవసరాల కోసం ఈపీఎఫ్‌ అకౌంట్‌ నుంచి ఎంత డబ్బు డ్రా చేసుకోవచ్చంటే..!

Personal Loan: ఉద్యోగులకు గుడ్‌న్యూస్‌.. ఈ సంస్థ నుంచి రూ. 4 లక్షల వరకు రుణం తీసుకోవచ్చు.. ఎలాగంటే..!