Akshaya Tritiya 2021: అక్షయ తృతీయ అంటే బంగారం కొనడం మాత్రమేనా..? కొనుగోళ్లు చేస్తే మంచి జరుగుతుందా..?

Akshaya Tritiya 2021: అక్షయ అంటే తరగనిది అని అర్థం. వైశాఖ శుద్ధ తదియ నాడు మనం అక్షయ తృతీయ జరుపుకొంటాము. అక్షయ తృతీయ అంటే బంగారం కొనడం, పిల్లలను..

Akshaya Tritiya 2021: అక్షయ తృతీయ అంటే బంగారం కొనడం మాత్రమేనా..? కొనుగోళ్లు చేస్తే మంచి జరుగుతుందా..?
Akshaya Tritiya 2021
Follow us

|

Updated on: May 14, 2021 | 6:15 AM

Akshaya Tritiya 2021: అక్షయ అంటే తరగనిది అని అర్థం. వైశాఖ శుద్ధ తదియ నాడు మనం అక్షయ తృతీయ జరుపుకొంటాము. అక్షయ తృతీయ అంటే బంగారం కొనడం, పిల్లలను పాఠశాలలో చేర్చడం, పుస్తకావిష్కరణ, పుణ్యస్థలాలను సందర్శించడం వంటి మంచి కార్యాలను చేస్తుంటారు చాలా మంది. గృహ నిర్మాణం, ఇంటి స్థలం కొనడం, బావి తవ్వడం వంటి పలు శుభకార్యాలను ప్రారంభించడం ద్వారా మంచి ఫలితాలు చేకూరుతాయని అందరూ విశ్వసిస్తారు.

శ్రీమహాలక్ష్మీ అమ్మవారు అన్ని ఐశ్వరాలకు అధినేత్రి. ఆమె అనుగ్రహం ఉంటే చాలు జీవితంలో ఏ లోటు ఉండదని నమ్మకం. అందుకనే లక్ష్మీదేవి కటాక్షం కోసం అక్షయ తృతీయ పర్వదినాన పూజలు నిర్వహిస్తారు. భారతీయ సమాజంలో బంగారానికి ఎక్కువ విలువ ఉంది. ప్రపంచంలో ఎక్కడ లేనంతా బంగారం మనదేశంలోనే ఉంది. బంగారం అనేది సంపదకు చిహ్నం. ఈ రోజున బంగారాన్ని కొనుగోలు చేస్తే ఏడాది మొత్తం సంపద ఉంటుందన్న నమ్మకంతో బంగారాన్ని కొనుగోలు చేస్తుంటారు.

అయితే ఏ పని చేసినా మంచి ఫలితాలు వస్తాయని, భగవంతునికి ఏది సమర్పించినా రెండింతలై మనకి తిరిగి వస్తుందని అందరూ నమ్ముతారు. అందుకే, కొద్దిగానైనా సరే బంగారం కొని భగవంతునికి సమర్పిస్తారు. అయితే అక్షయ తృతీయ రోజున బంగారం కొంటే మంచి జరుగుతుందని కొందరు చెబుతుంటే.. అందులో ఏ మాత్రం నిజం లేదని మరి కొందరు చెబుతుంటారు. ఏది ఏమైనా అక్షయ తృతీయ రోజున బంగారం కొనుగోలు చేస్తే మంచే జరుగుతుందని చాలా మంది విశ్వసిస్తారు.

అక్షయ తృతీయ రోజు బంగారం అమ్మకాలు పెద్దగా ఉండకపోవచ్చు..

అయితే ఈ సారి అక్షయ తృతీయ రోజున బంగారం అమ్మకాలు పెద్దగా ఉండకపోవచ్చని గోల్డ్‌ ఇండస్ట్రీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఎందుకంటే దేశంల కరోనా సెకండ్‌ వేవ్‌ కొనసాగుతుండగా, అందులో లాక్‌డౌన్‌ ఉండటం కారణాలతో బంగారం కొనడానికి కస్టమర్లు ముందుకు రాకపోవచ్చని చెబుతున్నారు. అక్షయ తృతీయ గత ఏడాది లాక్​డౌన్ సమయంలో అంటే ఏప్రిల్​ 26న వచ్చింది. ఈ ఏడాది మే 14న వచ్చింది. చాలా రాష్ట్రాలలో లాక్​డౌన్‌లు, కఠిన ఆంక్షలు అమలవుతున్నాయి. దీంతో సేల్స్​ దెబ్బతింటాయని భావిస్తున్నారు. ప్రాణాల మీదకు తెచ్చుకుని బంగారం కొనడానికి ఇష్టపడతారని తాము అనుకోవడం లేదని ఇండియన్​బులియన్​అండ్​జ్యుయలరీ అసోసియేషన్​భావిస్తోంది.

ఇవీ కూడా  చదవండి: Akshaya Tritiya 2021: 1925 నుంచి 2021 వరకు పుత్తడి ప్రస్థానం.. అప్పుడు రూ.18 ఉన్న బంగారం.. ఇప్పుడు 49 వేలు

Personal Loan: ఉద్యోగులకు గుడ్‌న్యూస్‌.. ఈ సంస్థ నుంచి రూ. 4 లక్షల వరకు రుణం తీసుకోవచ్చు.. ఎలాగంటే..!

Business Idea: కరోనా పరిస్థితుల్లో సరైన వ్యాపారం.. నెలకు రూ.50 వేల వరకు సంపాదించే అవకాశం..!

Silver Price Today: వెండి కొనుగోలు చేసేవారికి శుభవార్త.. అక్షయ తృతీయ రోజు దిగి వచ్చిన సిల్వర్‌ ధర..

Gold Price Today: బంగారం కొనుగోలు చేసేవారికి శుభవార్త.. అక్షయ తృతీయ రోజు నిలకడగా ఉన్న బంగారం ధరలు

శ్రీరామునికి రెండు సార్లు కళ్యాణం.. ఆ తరువాతే గ్రామంలో పెళ్లిళ్లు
శ్రీరామునికి రెండు సార్లు కళ్యాణం.. ఆ తరువాతే గ్రామంలో పెళ్లిళ్లు
ట్రోల్స్‌ను దాటుకొని.. హాలీవుడ్ గడ్డపై తెలుగమ్మాయి అవంతిక ఘనత.!
ట్రోల్స్‌ను దాటుకొని.. హాలీవుడ్ గడ్డపై తెలుగమ్మాయి అవంతిక ఘనత.!
ఇలా ఉన్నారేంట్రా బాబూ.! వరదలను ఇలాక్కుడా వాడుకోవచ్చా..
ఇలా ఉన్నారేంట్రా బాబూ.! వరదలను ఇలాక్కుడా వాడుకోవచ్చా..
అది ఫేక్ వీడియో.. కావాలని సర్క్యూలేట్ చేస్తున్నారు..: అమీర్ ఖాన్.
అది ఫేక్ వీడియో.. కావాలని సర్క్యూలేట్ చేస్తున్నారు..: అమీర్ ఖాన్.
100వ సారి చిరంజీవి బ్ల‌డ్ బ్యాంకులో ర‌క్త‌దానం చేసిన న‌టుడు..
100వ సారి చిరంజీవి బ్ల‌డ్ బ్యాంకులో ర‌క్త‌దానం చేసిన న‌టుడు..
భారత టెలికం రంగం మరో అరుదైన ఘనత.. దేశంలో మొదటి గ్రామంలో సేవలు
భారత టెలికం రంగం మరో అరుదైన ఘనత.. దేశంలో మొదటి గ్రామంలో సేవలు
పక్కా స్కెచ్.. 5 లక్షల సుపారీ.. జస్ట్‌ మిస్‌.! సల్మాన్ కేసులో..
పక్కా స్కెచ్.. 5 లక్షల సుపారీ.. జస్ట్‌ మిస్‌.! సల్మాన్ కేసులో..
పుష్ప 2 నుంచి మరో టీజర్..! ఈసారి మరింత కిక్ ఇచ్చేలా..
పుష్ప 2 నుంచి మరో టీజర్..! ఈసారి మరింత కిక్ ఇచ్చేలా..
సూర్యుడితో మచ్చికలు ఆడుతున్న ఈ వయ్యారి.. ఇప్పుడు కుర్రాళ్లకు.!
సూర్యుడితో మచ్చికలు ఆడుతున్న ఈ వయ్యారి.. ఇప్పుడు కుర్రాళ్లకు.!
100కోట్లు కొల్లగొట్టిన సినిమా.. మరోసారి ప్రేక్షకుల ముందుకు..
100కోట్లు కొల్లగొట్టిన సినిమా.. మరోసారి ప్రేక్షకుల ముందుకు..
ట్రోల్స్‌ను దాటుకొని.. హాలీవుడ్ గడ్డపై తెలుగమ్మాయి అవంతిక ఘనత.!
ట్రోల్స్‌ను దాటుకొని.. హాలీవుడ్ గడ్డపై తెలుగమ్మాయి అవంతిక ఘనత.!
అది ఫేక్ వీడియో.. కావాలని సర్క్యూలేట్ చేస్తున్నారు..: అమీర్ ఖాన్.
అది ఫేక్ వీడియో.. కావాలని సర్క్యూలేట్ చేస్తున్నారు..: అమీర్ ఖాన్.
పక్కా స్కెచ్.. 5 లక్షల సుపారీ.. జస్ట్‌ మిస్‌.! సల్మాన్ కేసులో..
పక్కా స్కెచ్.. 5 లక్షల సుపారీ.. జస్ట్‌ మిస్‌.! సల్మాన్ కేసులో..
100కోట్లు కొల్లగొట్టిన సినిమా.. మరోసారి ప్రేక్షకుల ముందుకు..
100కోట్లు కొల్లగొట్టిన సినిమా.. మరోసారి ప్రేక్షకుల ముందుకు..
సీఎం కొడుకుపై విరుచుకుపడ్డ స్టార్ హీరో.! చెప్పడానికి మీరెవరు అంటూ
సీఎం కొడుకుపై విరుచుకుపడ్డ స్టార్ హీరో.! చెప్పడానికి మీరెవరు అంటూ
శేఖర్ మాస్టర్ కు ధైర్యం చెబుతున్న నెటిజన్స్.! వీడియో..
శేఖర్ మాస్టర్ కు ధైర్యం చెబుతున్న నెటిజన్స్.! వీడియో..
డార్లింగ్ ప్రభా ఇది మీకు మాత్రమే! వీణా శ్రీవాణి స్పెషల్ గిఫ్ట్..
డార్లింగ్ ప్రభా ఇది మీకు మాత్రమే! వీణా శ్రీవాణి స్పెషల్ గిఫ్ట్..
ఒక్క ఆంధ్రలోనే 100 కోట్లు దటీజ్ ప్రభాస్‌|భార్యా భర్తల బంధం చెర్రీ
ఒక్క ఆంధ్రలోనే 100 కోట్లు దటీజ్ ప్రభాస్‌|భార్యా భర్తల బంధం చెర్రీ
విమాన ప్రయాణికులకు గుడ్‌ న్యూస్‌.! రూ.349కే విమాన ప్రయాణం.!
విమాన ప్రయాణికులకు గుడ్‌ న్యూస్‌.! రూ.349కే విమాన ప్రయాణం.!
14 వేల మందికిపైగా ఉద్యోగులను తొలగించనున్న టెస్లా!
14 వేల మందికిపైగా ఉద్యోగులను తొలగించనున్న టెస్లా!