Silver Price Today: వెండి కొనుగోలు చేసేవారికి శుభవార్త.. అక్షయ తృతీయ రోజు దిగి వచ్చిన సిల్వర్‌ ధర..

Silver Price Today: నేడు అక్షయ తృతీయ. ఈ రోజు బంగారు కొనుగోళ్లు చాలా జరుగుతుంటాయి. కానీ కరోనా ప్రభావం తీవ్రంగా పడింది. దేశంలో దాదాపు అన్ని రాష్ట్రాలో లాక్‌డౌన్‌లో

Silver Price Today: వెండి కొనుగోలు చేసేవారికి శుభవార్త.. అక్షయ తృతీయ రోజు దిగి వచ్చిన సిల్వర్‌ ధర..
Silver Price Today
Follow us
Subhash Goud

|

Updated on: May 14, 2021 | 6:04 AM

Silver Price Today: నేడు అక్షయ తృతీయ. ఈ రోజు బంగారు కొనుగోళ్లు చాలా జరుగుతుంటాయి. కానీ కరోనా ప్రభావం తీవ్రంగా పడింది. దేశంలో దాదాపు అన్ని రాష్ట్రాలో లాక్‌డౌన్‌లో ఉండటంతో పసిడి కొనుగోళ్లు పెద్దగా జరగవని తెలుస్తోంది. ఇక తాజాగా శుక్రవారం బంగారం ధరల్లో ఎలాంటి మార్పు ఉండకపోగా, ఇక వెండి ధరల్లో మాత్రం మార్పు ఉంది. తాజాగా దేశీయంగా చూస్తే.. కిలో వెండి ధరపై రూ.370 వరకు దిగి వచ్చింది. దేశ వ్యాప్తంగా ప్రధాన నగరాల్లో వెండి ధరలు ఇలా ఉన్నాయి.

దేశ రాజధాని ఢిల్లీలో కిలో వెండి ధర రూ.71,130 ఉండగా, ముంబైలో రూ.71,130 ఉంది. చెన్నైలో కిలో వెండి ధర రూ.76,000 ఉండగా, కోల్‌కతాలో రూ.71,130 ఉంది. బెంగళూరులో కిలో వెండి ధర రూ.71,130 ఉండగా, కేరళలో రూ.71,130 వద్ద ఉంది. ఇక హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.76,000 ఉండగా, విజయవాడలో రూ76,000 వద్ద కొనసాగుతోంది.

EPF Withdrawal: వివిధ రకాల అవసరాల కోసం ఈపీఎఫ్‌ అకౌంట్‌ నుంచి ఎంత డబ్బు డ్రా చేసుకోవచ్చంటే..!

Cooking Oil Price: సామాన్య ప్రజలకు తీపి కబురు.. దిగి రానున్న వంట నూనె ధరలు..! నివేదికలు ఏం చెబుతున్నాయి

Car Loan: మీరు కొత్త కారు కొనాలనుకుంటున్నారా..? తక్కువ వడ్డీతో కారు లోన్లు అందిస్తున్న బ్యాంకులు ఇవే..!

ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు తీవ్ర అస్వస్థత..
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు తీవ్ర అస్వస్థత..
ఫామ్‌లోకి వచ్చిన క్రికెట్ గాడ్ కొడుకు
ఫామ్‌లోకి వచ్చిన క్రికెట్ గాడ్ కొడుకు
సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ పెద్దల భేటీ.. దిల్ రాజు ఏమన్నారంటే
సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ పెద్దల భేటీ.. దిల్ రాజు ఏమన్నారంటే
ఇటు సినిమాలు.. అటు వెకేషన్..రెండూ బ్యాలెన్స్ చేస్తున్న హీరోయిన్లు
ఇటు సినిమాలు.. అటు వెకేషన్..రెండూ బ్యాలెన్స్ చేస్తున్న హీరోయిన్లు