Gold Price: బంగారం, వెండి ధరలకు రెక్కలొచ్చాయ్.. అందనంత ఎత్తులో ఎగిరిపోతోంది..

బంగారానికి డిమాండ్ మామూలుగా ఉండదు. అది ఏ కాలంలో అయినా మంచి విలువ కలిగి ఉంటుంది. వీటి ధరలు ఎప్పుడు పెరుగుతాయో.. ఎప్పుడు తగ్గుతాయో ఎవరూ చెప్పలేరు. బంగారం ధరలు మన్నటి వరకూ తక్కువగా ఉన్నప్పటికీ గత రెండు రోజుల్లో అమాంతం పెరిగిపోయింది. దీనికి ప్రధాన కారణం.. అంతర్జాతీయంగా డాలర్ విలువ పెరుగుదలతో పాటు ఇజ్రాయిల్, పాలస్తీనా యుద్దం కూడా పసిడిపై తీవ్ర ప్రభావం చూపుతోంది.

Gold Price: బంగారం, వెండి ధరలకు రెక్కలొచ్చాయ్.. అందనంత ఎత్తులో ఎగిరిపోతోంది..
Gold Price Today
Follow us
Srikar T

|

Updated on: Dec 16, 2023 | 6:12 AM

బంగారానికి డిమాండ్ మామూలుగా ఉండదు. అది ఏ కాలంలో అయినా మంచి విలువ కలిగి ఉంటుంది. వీటి ధరలు ఎప్పుడు పెరుగుతాయో.. ఎప్పుడు తగ్గుతాయో ఎవరూ చెప్పలేరు. బంగారం ధరలు మన్నటి వరకూ తక్కువగా ఉన్నప్పటికీ గత రెండు రోజుల్లో అమాంతం పెరిగిపోయింది. దీనికి ప్రధాన కారణం.. అంతర్జాతీయంగా డాలర్ విలువ పెరుగుదలతో పాటు ఇజ్రాయిల్, పాలస్తీనా యుద్దం కూడా పసిడిపై తీవ్ర ప్రభావం చూపుతోంది. పైగా అంతర్జాతీయ మార్కెట్ ద్రవ్యోల్భణంలో వచ్చిన మార్పులు, విదేశాల్లో కొనసాగుతున్న ఆర్థిక మాంధ్యం, రిజర్వ్ బ్యాంకు వడ్డీ రేట్లలో వచ్చిన హెచ్చుతగ్గులు ఇవన్నీ వెరసి బంగారు ధరల హెచ్చు, తగ్గుదలకు కారణం అవుతోంది.

నిన్న హైదరాబాద్ మార్కెట్లో 10గ్రాములు 24 క్యారెట్ పసిడి ధర నిన్న రూ. 62,890 కాగా ఈరోజు మరో రూ. 110 పెరిగి రూ.63,000కు చేరుకుంది. ఇక 10గ్రాములు 22 క్యారెట్ బంగారం ధర నిన్న రూ. 57,650 ఉండగా ఈరోజు రూ 100 ఎగబాకి రూ.57,750 కి చేరుకుంది. ఈవారం మొత్తం ఇలాగే కొనసాగే అవకాశం ఉందంటున్నారు మార్కెట్ నిపుణులు. డిశంబర్ మొదటి వారం తరువాత 10గ్రాముల 24క్యారెట్ల పసిడి ధర రూ.62,600 ఉండగా రెండవ వారం వచ్చే సరికి రూ. 63,000కి చేరుకుంది. అదే 10గ్రాములు 22క్యారెట్ల బంగారం విషయానికొస్తే.. డిశంబర్ మొదటి వారం తరువాత రూ.57,400 నుంచి ప్రస్తుతం రూ. 57,750కి చేరుకుంది. ఇక వెండి విషయానికొస్తే నిన్నమన్నటి వరకూ 78వేల వద్ద ఉన్న ధరలు.. ఏకంగా కిలోపై రూ. 2500 పెరిగి 80,500 కి చేరింది. హైదరాబాద్‌తో పాటూ పలు ప్రధాన నగరాల్లో బంగారం,వెండి ధరలు ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం.

ఇవి కూడా చదవండి

10 గ్రాముల 24క్యారెట్ బంగారం ధర

  • హైదరాబాద్..రూ. 63,000
  • విజయవాడ..రూ. 63,000
  • ముంబాయి..రూ. 63,000
  • బెంగళూరు..రూ. 63,000
  • చెన్నై..రూ. 63,600

10గ్రాముల 22క్యారెట్ బంగారం ధర

  • హైదరాబాద్..రూ. 57,750
  • విజయవాడ..రూ. 57,750
  • ముంబాయి..రూ. 57,750
  • బెంగళూరు..రూ. 57,750
  • చెన్నై..రూ.58,300

దేశంలోని ప్రధాన నగరాల్లో కిలో వెండి ధరలు ఇలా..

  • హైదరాబాద్..రూ. 80,500
  • విజయవాడ..రూ. 80,500
  • చెన్నై..రూ. 80,500
  • ముంబాయి..రూ. 78,500
  • బెంగళూరు..రూ. 76,000

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

8 ఏళ్లకే పెళ్లి.. విడాకులు.. ముగ్గురు పిల్లల తల్లి.. మరో పెళ్లి
8 ఏళ్లకే పెళ్లి.. విడాకులు.. ముగ్గురు పిల్లల తల్లి.. మరో పెళ్లి
వార్నీ.. పట్టపగలు ఇదేం పాడు పనిరా బాబు..! హైవే పై స్తంభమెక్కిన
వార్నీ.. పట్టపగలు ఇదేం పాడు పనిరా బాబు..! హైవే పై స్తంభమెక్కిన
శ్రీవారి పరకామణిలో  విదేశీ కరెన్సీ స్వాహా.. భారీ కుంభకోణం
శ్రీవారి పరకామణిలో  విదేశీ కరెన్సీ స్వాహా.. భారీ కుంభకోణం
చర్మ సమస్యలకు మల్లె పువ్వు పరిష్కారం.. ఇలా వాడితే మీ అందం డబుల్‌
చర్మ సమస్యలకు మల్లె పువ్వు పరిష్కారం.. ఇలా వాడితే మీ అందం డబుల్‌
ఆస్పత్రిలో వినోద్ కాంబ్లీ.. డిప్యూటీ సీఎం కీలక ప్రకటన
ఆస్పత్రిలో వినోద్ కాంబ్లీ.. డిప్యూటీ సీఎం కీలక ప్రకటన
ఆహారంతో పాటు డ్రింక్స్ తాగుతున్నారా..? డేంజర్‌లో పడుతున్నట్లే..
ఆహారంతో పాటు డ్రింక్స్ తాగుతున్నారా..? డేంజర్‌లో పడుతున్నట్లే..
బోల్తా పడిన మద్యం బాటిళ్ల వాహనం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
బోల్తా పడిన మద్యం బాటిళ్ల వాహనం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
ఉత్తరం వైపు తలపెట్టుకుని పడుకుంటే ఇలా జరుగుతుందా..
ఉత్తరం వైపు తలపెట్టుకుని పడుకుంటే ఇలా జరుగుతుందా..
రమ్యకృష్ణ పక్కన ఉన్న ఈ చిన్నోడు టాలీవుడ్ హీరో..
రమ్యకృష్ణ పక్కన ఉన్న ఈ చిన్నోడు టాలీవుడ్ హీరో..
ఆ హీరోయిన్లతో అనుచిత ప్రవర్తన.. వరుణ్ ధావన్ ఏమన్నారంటే..
ఆ హీరోయిన్లతో అనుచిత ప్రవర్తన.. వరుణ్ ధావన్ ఏమన్నారంటే..