Vijayasai Reddy send off wish : విధి నిర్వహణలో విఫలమైన నిమ్మగడ్డకు పదవీ విరమణ శుభాకాంక్షలంట.!
Vijayasai Reddy send off wish : ఏపీ ఎన్నికల కమిషనర్ గా పదవీ విరమణ చేస్తున్న నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు తనదైన శైలిలో సెండాఫ్ విషెస్ చెప్పారు..
Vijayasai Reddy send off wish : ఏపీ ఎన్నికల కమిషనర్ గా పదవీ విరమణ చేస్తున్న నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు తనదైన శైలిలో సెండాఫ్ విషెస్ చెప్పారు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. ఇంతకీ విజయసాయి ఏమన్నారంటే.. “విధి నిర్వహణలో విఫలమైన నిమ్మగడ్డకు పదవీ విరమణ శుభాకాంక్షలు. ఆయన శేష జీవితం హైదరాబాద్ లో ఆనందంగా గడవాలి. ఎడ్డెం అంటే తెడ్డెం అనకుండా ఇకనైనా తిన్నగా ఉండాలి.” అంటూ చమత్కారమాటలు మాట్లాడారు విజయసాయి.
విధి నిర్వహణలో విఫలమైన నిమ్మగడ్డకు పదవీ విరమణ శుభాకాంక్షలు. ఆయన శేష జీవితం హైదరాబాద్ లో ఆనందంగా గడవాలి. ఎడ్డెం అంటే తెడ్డెం అనకుండా ఇకనైనా తిన్నగా ఉండాలి.
— Vijayasai Reddy V (@VSReddy_MP) March 31, 2021