AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

విశ్వాసం తెలుగు ట్రైలర్‌తో సవాల్ విసిరిన అజిత్

హైదరాబాద్: తమిళ సూపర్ హీరో అజిత్ నటించిన విశ్వాసం మూవీ తెలుగు ట్రైలర్ విడుదలైంది. అందులో అజిత్ పలికిన డైలాగులు ఆకట్టుకున్నాయి. సంక్రాంతి సందర్భంగా తమిళంలో విడుదలైన ఈ మూవీ భారీ విజయాన్ని అందుకుంది. తెలుగులో కూడా అదే పేరుతో విడుదల కానుంది. ఈ సినిమాలో అజిత్ రెండు పాత్రల్లో నటించాడు. శివ దర్శకత్వం వహించగా, ఇమాన్ సంగీతం అందించాడు. ఇందులో నయనతార, జగపతి బాబు, వివేక్, రోబో శంకర్, కోవై సరళ తదితరులు నటించారు. తెలుగు […]

విశ్వాసం తెలుగు ట్రైలర్‌తో సవాల్ విసిరిన అజిత్
Vijay K
| Edited By: |

Updated on: Oct 12, 2020 | 4:41 PM

Share

హైదరాబాద్: తమిళ సూపర్ హీరో అజిత్ నటించిన విశ్వాసం మూవీ తెలుగు ట్రైలర్ విడుదలైంది. అందులో అజిత్ పలికిన డైలాగులు ఆకట్టుకున్నాయి. సంక్రాంతి సందర్భంగా తమిళంలో విడుదలైన ఈ మూవీ భారీ విజయాన్ని అందుకుంది. తెలుగులో కూడా అదే పేరుతో విడుదల కానుంది.

ఈ సినిమాలో అజిత్ రెండు పాత్రల్లో నటించాడు. శివ దర్శకత్వం వహించగా, ఇమాన్ సంగీతం అందించాడు. ఇందులో నయనతార, జగపతి బాబు, వివేక్, రోబో శంకర్, కోవై సరళ తదితరులు నటించారు. తెలుగు ట్రైలర్‌లో అజిత్ పలికిన డైలాగులు బాగా ఆకట్టుకుంటున్నాయి.

Follow Us
ఢిల్లీలో బెస్ట్ ఫ్రెండ్స్.. స్టేట్స్‌లో బిగ్గెస్ట్ ఎనిమీస్!
ఢిల్లీలో బెస్ట్ ఫ్రెండ్స్.. స్టేట్స్‌లో బిగ్గెస్ట్ ఎనిమీస్!
ఈ కూరగాయతో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు..కంటి చూపు నుండి మధుమేహం వరకు
ఈ కూరగాయతో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు..కంటి చూపు నుండి మధుమేహం వరకు
తమిళనాడులో ఉచితాల వేలం పాట.. టాప్‌లో విజయ్.. ప్రజలకు వరాల వర్షం..
తమిళనాడులో ఉచితాల వేలం పాట.. టాప్‌లో విజయ్.. ప్రజలకు వరాల వర్షం..
ఈ సినిమా నేను చేయ్యను అని చెప్పా... కానీ..515 రోజులు ఆడింది..
ఈ సినిమా నేను చేయ్యను అని చెప్పా... కానీ..515 రోజులు ఆడింది..
ఆస్కార్ కొరియోగ్రాఫర్ కు అరుదైన గౌరవం.. మైఖేల్ జాక్సన్ తాలూకా..!
ఆస్కార్ కొరియోగ్రాఫర్ కు అరుదైన గౌరవం.. మైఖేల్ జాక్సన్ తాలూకా..!
హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోని యాంకరమ్మ..
హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోని యాంకరమ్మ..
మరణించే ముందు మనిషిలో ఎలాంటి మార్పులు కనిపిస్తాయి! గరుడ పురాణంలో
మరణించే ముందు మనిషిలో ఎలాంటి మార్పులు కనిపిస్తాయి! గరుడ పురాణంలో
షణ్ముఖ్ చేతిపై దీపు టాటూ.. కాబోయే భార్య చూసి ఏమన్నదంటే?
షణ్ముఖ్ చేతిపై దీపు టాటూ.. కాబోయే భార్య చూసి ఏమన్నదంటే?
సింహం పంజా పవర్ ఎట్టుంటుందో తెల్సా..
సింహం పంజా పవర్ ఎట్టుంటుందో తెల్సా..
రూ.400 కోట్లతో నిర్మించిన సినిమా.. దెబ్బకు ఓటీటీ క్రాష్ అయ్యింది.
రూ.400 కోట్లతో నిర్మించిన సినిమా.. దెబ్బకు ఓటీటీ క్రాష్ అయ్యింది.