నేను భారీ మెజార్టీతో గెలవబోతున్నా : వినోద్‌

కరీంనగర్‌ : తాను భారీ మెజార్టీతో గెలవబోతున్నానని టీఆర్‌ఎస్‌ ఎంపీ అభ్యర్థి వినోద్‌ ఆశాభావం వ్యక్తం చేశారు. నేడు రాష్ట్రవ్యాప్తంగా పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసింది. ఈ సందర్భంగా వినోద్‌ కుమార్‌ మీడియాతో మాట్లాడుతూ.. కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడుతుందని జోస్యం చెప్పారు. కరీంనగర్‌ లోక్‌సభ ఎన్నికల్లో 68.8 శాతం పోలింగ్‌ నమోదు కావడం సంతోషమన్నారు. తెలంగాణలోని టీఆర్‌ఎస్ పోటీ చేసిన అన్ని స్థానాల్లో పార్టీ గెలవబోతుందని ఆయన జోష్యం చెప్పారు.

Follow us
Ram Naramaneni

|

Updated on: Apr 11, 2019 | 9:52 PM