భారీ వర్షాల కారణంగా.. నిలిచిన కేదార్‌నాథ్‌ యాత్ర!

ఉత్తరాఖండ్‌లోని పర్వత ప్రాంతాల్లో నిరంతర భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడుతున్నాయి. దీంతో రుద్రప్రయాగ్ జిల్లా యంత్రాంగం కేదార్‌నాథ్ యాత్రను నిలిపివేసింది.కేదార్‌నాథ్-గౌరికుండ్ నడకదారిపై

భారీ వర్షాల కారణంగా.. నిలిచిన కేదార్‌నాథ్‌ యాత్ర!
Follow us

| Edited By:

Updated on: Aug 09, 2020 | 3:53 PM

Uttarakhand Kedarnath Yatra halted due to landslides: ఉత్తరాఖండ్‌లోని పర్వత ప్రాంతాల్లో నిరంతర భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడుతున్నాయి. దీంతో రుద్రప్రయాగ్ జిల్లా యంత్రాంగం కేదార్‌నాథ్ యాత్రను నిలిపివేసింది.కేదార్‌నాథ్-గౌరికుండ్ నడకదారిపై కొండచరియలు విరిగిపడుతున్నాయి. కేదార్‌నాథ్-గౌరికుండ్ మార్గం జంగ్‌లేచట్టి సమీపంలోని చిద్బాసా వద్ద కొండచరియలు భారీగా విరిగిపడటంతో రాకపోకలకు ఆస్కారం లేకుండా పోయిందని రుద్రప్రయాగ్‌ సూపరింటెండెంట్‌ ఆఫ్‌ పోలీస్‌ నవనీత్‌ భుల్లార్‌ పేర్కొన్నారు. ఈ మార్గం మరమ్మతు పనులు చేపడుతున్నామని వెల్లడించారు.

Read More:

30 లక్షల మంది పేదలకు ఇళ్ల స్థలాలు.. తొలి దశలో 15 లక్షల ఇళ్లు..!

ఆదుకున్న రబీ దిగుబడి.. రాష్ట్రానికి తప్పిన ఆహార ఇబ్బందులు..!