AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కేరళ విమాన ప్రమాదం, ఢిల్లీకి కో-పైలట్ మృతదేహం తరలింపు

కేరళ విమాన ప్రమాదంలో మరణించిన కో-పైలట్ అఖిలేష్ కుమార్ మృతదేహాన్ని ఆదివారం ఢిల్లీకి తరలించారు. కోచ్చి నుంచి ఆయన భౌతికకాయం ఈ తెల్లవారుజామున రెండున్నర గంటల ప్రాంతంలో ఢిల్లీ విమానాశ్రయానికి చేరింది.

కేరళ విమాన ప్రమాదం, ఢిల్లీకి కో-పైలట్ మృతదేహం తరలింపు
Umakanth Rao
| Edited By: |

Updated on: Aug 09, 2020 | 1:56 PM

Share

కేరళ విమాన ప్రమాదంలో మరణించిన కో-పైలట్ అఖిలేష్ కుమార్ మృతదేహాన్ని ఆదివారం ఢిల్లీకి తరలించారు. కోచ్చి నుంచి ఆయన భౌతికకాయం ఈ తెల్లవారుజామున రెండున్నర గంటల ప్రాంతంలో ఢిల్లీ విమానాశ్రయానికి చేరింది. ఎయిరిండియా ఎక్స్ ప్రెస్ కి  చెందిన సుమారు 200 మంది సిబ్బంది ఆయనకు కన్నీటి నివాళి అర్పించారు. ఈ సాయంత్రం అఖిలేష్  మృతదేహాన్ని యూపీలోని ఆయన సొంత ప్రాంతమైన మధురకు తరలించనున్నారు.

తాము చివరిసారి అఖిలేష్ కుమార్ తో రక్షాబంధన్ రోజున వీడియో కాల్ ద్వారా మాట్లాడామని, ఆయన ఈ  నెల 15, 16 తేదీల్లో ఇంటికి రావాల్సి ఉందని., కానీ భగవంతుడు మరోలా తలిచాడని ఆయన బావ గద్గద స్వరంతో చెప్పారు. కేరళ విమాన ప్రమాదంలో 18 మంది మృతి చెందగా అనేకమంది క్షతగాత్రులు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

Follow Us
తెలంగాణకు మూడ్రోజుల పాటు వర్షసూచన.. లేటెస్ట్ రిపోర్ట్..
తెలంగాణకు మూడ్రోజుల పాటు వర్షసూచన.. లేటెస్ట్ రిపోర్ట్..
జుట్టు పెరుగుదలకు కరివేపాకా? రోజ్‌మేరీనా? రెండింట్లో ఏది బెస్ట్‌?
జుట్టు పెరుగుదలకు కరివేపాకా? రోజ్‌మేరీనా? రెండింట్లో ఏది బెస్ట్‌?
రోహిత్ శర్మకు హ్యాండిచ్చేస్తాడా.. అగార్కర్ మార్క్ వన్డే టీం ఇదేనా
రోహిత్ శర్మకు హ్యాండిచ్చేస్తాడా.. అగార్కర్ మార్క్ వన్డే టీం ఇదేనా
పెళ్లి చేసుకోకపోవడానికి కారణం అదే.. కోవై సరళ..
పెళ్లి చేసుకోకపోవడానికి కారణం అదే.. కోవై సరళ..
వారెవ్వా.. అదృష్టం అంటే వీరిదే..కేతువు ఎఫెక్ట్‌తో వీరి లైఫ్ టర్న్
వారెవ్వా.. అదృష్టం అంటే వీరిదే..కేతువు ఎఫెక్ట్‌తో వీరి లైఫ్ టర్న్
ఈ రాశులవారి జీవితంలో ఊహించని టర్నింగ్ పాయింట్.. మీరున్నారా?
ఈ రాశులవారి జీవితంలో ఊహించని టర్నింగ్ పాయింట్.. మీరున్నారా?
వీరికి అడుగడుగునా ఐశ్వర్యం అదృష్టమే..బుధ సంచారంతో ఊహించని ధన లాభం
వీరికి అడుగడుగునా ఐశ్వర్యం అదృష్టమే..బుధ సంచారంతో ఊహించని ధన లాభం
విశ్వకర్మ పూజ ఎప్పుడు? పూజా సమయం, ప్రాముఖ్యత, విశేషాలు ఇవే!
విశ్వకర్మ పూజ ఎప్పుడు? పూజా సమయం, ప్రాముఖ్యత, విశేషాలు ఇవే!
పాక్ దౌత్యవేత్తకు భారత్ సమన్లు.. సముద్రంలో భారత యుద్ధనౌకను..
పాక్ దౌత్యవేత్తకు భారత్ సమన్లు.. సముద్రంలో భారత యుద్ధనౌకను..
పీఎఫ్ శాలరీ లిమిట్ భారీగా పెంపు.. కేంద్రం బిగ్ అనౌన్స్‌మెంట్..
పీఎఫ్ శాలరీ లిమిట్ భారీగా పెంపు.. కేంద్రం బిగ్ అనౌన్స్‌మెంట్..