నేడు గుంటూరులో కేంద్ర మంత్రి ప్రకాశ్‌ జావదేకర్‌ పర్యటన

కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి ప్రకాశ్‌ జావదేకర్‌ ఇవాళ గుంటూరులో పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా మధ్యాహ్నం 2 గంటలకు నల్లపాడులోని కేంద్రీయ విద్యాలయ అధికారులతో ప్రకాశ్‌ జావడేకర్‌ సమావేశం కానున్నారు. అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు గుంటూరు కన్వెన్షన్‌ సెంటర్‌లో మేధావులతో సమావేశం కానున్నారు.

TV9 Telugu Digital Desk

| Edited By:

Feb 25, 2019 | 8:29 AM

కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి ప్రకాశ్‌ జావదేకర్‌ ఇవాళ గుంటూరులో పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా మధ్యాహ్నం 2 గంటలకు నల్లపాడులోని కేంద్రీయ విద్యాలయ అధికారులతో ప్రకాశ్‌ జావడేకర్‌ సమావేశం కానున్నారు. అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు గుంటూరు కన్వెన్షన్‌ సెంటర్‌లో మేధావులతో సమావేశం కానున్నారు.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu