AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమాశేశాలు

తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 22వ తేదీ నుంచి 25వ తేదీ వరకు జరగనున్నాయి. ఈ నెల 22న ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ను ప్రవేశపెడతారు. 23న అసెంబ్లీలో బడ్జెట్ పై చర్చ జరుగుతుంది. 25వ తేదీన అసెంబ్లీ ద్రవ్య వినిమయ బిల్లుకు సభ ఆమోదం తెలుపుతుంది. ఈ నేపథ్యంలో బడ్జెట్ సమావేశాలు, కేబినెట్ విస్తరణ వంటి అంశాలపై గవర్నర్ తో కేసీఆర్ చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కేబినెట్ విస్తరణపై కేసీఆర్ కసరత్తును […]

తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమాశేశాలు
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Feb 15, 2019 | 1:05 PM

Share

తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 22వ తేదీ నుంచి 25వ తేదీ వరకు జరగనున్నాయి. ఈ నెల 22న ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ను ప్రవేశపెడతారు. 23న అసెంబ్లీలో బడ్జెట్ పై చర్చ జరుగుతుంది. 25వ తేదీన అసెంబ్లీ ద్రవ్య వినిమయ బిల్లుకు సభ ఆమోదం తెలుపుతుంది. ఈ నేపథ్యంలో బడ్జెట్ సమావేశాలు, కేబినెట్ విస్తరణ వంటి అంశాలపై గవర్నర్ తో కేసీఆర్ చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కేబినెట్ విస్తరణపై కేసీఆర్ కసరత్తును పూర్తి చేసినట్లు సమాచారం. 8 లేదా 10 మందికి కేబినెట్ విస్తరణలో చోటు దక్కే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. స్వార్వత్రిక ఎన్నికలు పూర్తైన తర్వాత మలి విడత కేబినెట్ విస్తరణ ఉంటుంది. అయితే కేబినెట్ విస్తరణలో ఎవరెవరికి చోటు దక్కబోతుంది అనేది మాత్రం ఇప్పటివరకు సస్పెన్స్ గానే ఉంది.

Follow Us