AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అభినందన్‌తో బాగా మాట్లాడించిన పాక్

న్యూఢిల్లీ: అభినందన్‌ను భారత్‌కు అప్పగించే ముందు పాకిస్థాన్ ఓ వీడియోను ప్రత్యేకంగా చిత్రించింది. అభినందన్‌ను అప్పగించే సమయంలో ఈ వీడియోను పాక్ విడుదల చేసింది. ఇందులో పాక్ గురించి అభినందన్ బాగా మాట్లాడారు. నా పట్ల పాక్ సైన్యం ఎంతో గౌరవంగా వ్యవహరించింది అంటూ అభినందన్ ఆ వీడియోలో చెప్పారు. అయితే ఈ వీడియోను చూస్తే ఎడిట్ చేసినట్టు తేలికగా అర్ధమౌతుంది. పాకిస్థాన్ తన సైన్యానికి మంచి పేరు వచ్చేలా ఆ వీడియోను సిద్ధం చేసుకుందని ఈజీగా […]

అభినందన్‌తో బాగా మాట్లాడించిన పాక్
Vijay K
|

Updated on: Mar 02, 2019 | 11:59 AM

Share

న్యూఢిల్లీ: అభినందన్‌ను భారత్‌కు అప్పగించే ముందు పాకిస్థాన్ ఓ వీడియోను ప్రత్యేకంగా చిత్రించింది. అభినందన్‌ను అప్పగించే సమయంలో ఈ వీడియోను పాక్ విడుదల చేసింది. ఇందులో పాక్ గురించి అభినందన్ బాగా మాట్లాడారు. నా పట్ల పాక్ సైన్యం ఎంతో గౌరవంగా వ్యవహరించింది అంటూ అభినందన్ ఆ వీడియోలో చెప్పారు. అయితే ఈ వీడియోను చూస్తే ఎడిట్ చేసినట్టు తేలికగా అర్ధమౌతుంది. పాకిస్థాన్ తన సైన్యానికి మంచి పేరు వచ్చేలా ఆ వీడియోను సిద్ధం చేసుకుందని ఈజీగా అర్ధమైపోతోంది.

ఆ వీడియోలో అభినందన్ మాట్లాడుతూ పారాచ్యూట్ సాయంతో కిందకు దూకి ఇబ్బందులు పడటం, పాక్ సైన్యం కాపాడటం గురించి పొగుడుతూ అభినందన్ వివరించారు. అయితే అభినందన్‌తో పాకిస్థాన్ ఈ విధంగా కావాలనే చెప్పించినట్టు కనిపిస్తోంది. ‘నేను కిందపడిపోగానే చాలామంది చుట్టుముట్టారు. వారి నుంచి కాపాడుకునేందుకు పరుగు పెట్టాను. ఆ సమయంలో ఇద్దరు పాక్ జవాన్లు వచ్చి నన్ను సేవ్ చేశారని అభినందన్ చెప్పారు. తనకు ప్రాథమిక చికిత్స అందించి పాక్ సైన్యం ఎంతో గౌరవంగా వ్యవహరించింది అంటూ అభినందన్ వీడియోలో చెప్పారు.

Follow Us
కామన్వెల్త్ వెయిట్ లిఫ్టింగ్‌లో సత్తా చాటిన తెలుగు తేజం
కామన్వెల్త్ వెయిట్ లిఫ్టింగ్‌లో సత్తా చాటిన తెలుగు తేజం
టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న దివ్వెల మాధురి.. మూవీ టైటిల్ మామూలుగా..
టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న దివ్వెల మాధురి.. మూవీ టైటిల్ మామూలుగా..
ఒకే ఒక్కడు.. ఐపీఎల్‌ చరిత్రలో కోహ్లీ సరికొత్త రికార్డు..
ఒకే ఒక్కడు.. ఐపీఎల్‌ చరిత్రలో కోహ్లీ సరికొత్త రికార్డు..
ఈ కొరత కృత్రిమమా? లేక, పాపమంతా హర్మూజ్‌దేనా?
ఈ కొరత కృత్రిమమా? లేక, పాపమంతా హర్మూజ్‌దేనా?
1989 సంవత్సరం టాలీవుడ్‌కు ఓ సువర్ణాధ్యాయం..
1989 సంవత్సరం టాలీవుడ్‌కు ఓ సువర్ణాధ్యాయం..
ఏపీలో అంగన్వాడీ కేంద్రాల్లో 5 వేల ఉద్యోగాలు.. త్వరలో నోటిఫికేషన్
ఏపీలో అంగన్వాడీ కేంద్రాల్లో 5 వేల ఉద్యోగాలు.. త్వరలో నోటిఫికేషన్
మెరుపు మూవీ స్టార్ట్ అయిన 15 రోజులకే ఎందుకు ఆగిపోయిందో తెల్సా
మెరుపు మూవీ స్టార్ట్ అయిన 15 రోజులకే ఎందుకు ఆగిపోయిందో తెల్సా
ఉల్లిపాయలు ఎన్ని నెలలైన ఫ్రెష్‌గా ఉండాలా.. ఈ 5 సింపుల్ ట్రిక్స్..
ఉల్లిపాయలు ఎన్ని నెలలైన ఫ్రెష్‌గా ఉండాలా.. ఈ 5 సింపుల్ ట్రిక్స్..
తీవ్ర విషాదం.. చూస్తుండగానే ముగినిపోయిన 11 ఏళ్ల బాలుడు.. వీడియో
తీవ్ర విషాదం.. చూస్తుండగానే ముగినిపోయిన 11 ఏళ్ల బాలుడు.. వీడియో
డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్‌గా ఆధార్ పనికిరాదా..? కేంద్రం ప్రకటన..
డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్‌గా ఆధార్ పనికిరాదా..? కేంద్రం ప్రకటన..