నీరవ్ మోదీ బెయిల్ పిటిషన్ తిరస్కరణ… మే 30న తదుపరి విచారణ
పంజాబ్ నేషనల్ బ్యాంక్‌ను 13 వేల కోట్ల రూపాయల మేర మోసం చేశారన్న అభియోగాలు ఎదుర్కొంటున్న వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ బెయిల్ పిటిషన్‌ను లండన్‌లోని వెస్ట్‌మినిస్టర్ మెజిస్ట్రేట్ కోర్టు తిరస్కరించింది. తదుపరి విచారణ మే 30న ఉంటుందని… విచారణలో పాల్గొనాలని కోర్టు ఆదేశించింది. నీరవ్ మోదీ పంజాబ్ నేషనల్ బ్యాంక్‌ను మోసం చేశాడాన్న విషయంలో తగిన ఆధారాలతో ఈడీ, సీబీఐ అధికారుల బృందం మార్చి 28న లండన్‌కు చేరుకుంది. #UPDATE: Nirav Modi to appear […]

పంజాబ్ నేషనల్ బ్యాంక్‌ను 13 వేల కోట్ల రూపాయల మేర మోసం చేశారన్న అభియోగాలు ఎదుర్కొంటున్న వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ బెయిల్ పిటిషన్‌ను లండన్‌లోని వెస్ట్‌మినిస్టర్ మెజిస్ట్రేట్ కోర్టు తిరస్కరించింది. తదుపరి విచారణ మే 30న ఉంటుందని… విచారణలో పాల్గొనాలని కోర్టు ఆదేశించింది. నీరవ్ మోదీ పంజాబ్ నేషనల్ బ్యాంక్‌ను మోసం చేశాడాన్న విషయంలో తగిన ఆధారాలతో ఈడీ, సీబీఐ అధికారుల బృందం మార్చి 28న లండన్‌కు చేరుకుంది.
#UPDATE: Nirav Modi to appear before UK's Westminster Court on May 30th, on the next date of hearing. https://t.co/mBBKQso4sV
— ANI (@ANI) May 8, 2019