AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

“మహా”లో కరోనా విలయ తాండవం.. మూడు లక్షలు దాటిన పాజిటివ్ కేసులు..

మహారాష్ట్రలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజురోజుకు వేల సంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. దేశ వ్యాప్తంగా నమోదవుతున్న కరోనా పాజిటివ్ కేసుల్లో అత్యధికంగా మహారాష్ట్ర నుంచే..

మహాలో కరోనా విలయ తాండవం.. మూడు లక్షలు దాటిన పాజిటివ్ కేసులు..
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jul 18, 2020 | 10:34 PM

Share

మహారాష్ట్రలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజురోజుకు వేల సంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. దేశ వ్యాప్తంగా నమోదవుతున్న కరోనా పాజిటివ్ కేసుల్లో అత్యధికంగా మహారాష్ట్ర నుంచే నమోదవుతున్నాయి. దేశం వ్యాప్తంగా పది లక్షల కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా.. శనివారం నాటికి మహారాష్ట్రలో మూడు లక్షల కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో స్థానిక ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవతున్నారు. తాజాగా శనివారం నాడు కొత్తగా మరో 8,348 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 3,00,937కి చేరింది. ఇక గడిచిన 24 గంటల్లో కరోనా బారినపడి 144 మంది మరణించారు. దీంతో ఇప్పటి వరకు కరోనా బారినపడి మరణించిన వారి సంఖ్య 11,596కి చేరింది. ఇక ఇప్పటి వరకు కరోనా నుంచి కోలుకుని 1,65,663 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇక రాష్ట్రంలో నమోదవుతున్న కేసుల్లో అత్యధికంగా ముంబై నగరంలోనే నమోదవుతున్నాయి. ఆ తర్వాత పూణె, థానే నగరాల్లో నమోదవుతున్నాయి. ఈ విషయాన్ని మహరాష్ట్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

Follow Us
భగ్గుమంటున్న భారత్‌..ఏపీకి రెడ్‌ అలర్ట్‌.. తెలంగాణకు వర్ష సూచన

చూస్తేనే నోరూరే గోంగూర పచ్చడి.. ఆంధ్రా స్టైల్‌లో ఇలా చేసుకోండి

రీ రిలీజ్‌లైనా చేయొచ్చుగా..సమ్మర్‌ను ఖాళీగా వదిలేస్తున్నారెందుకు

20 ఏళ్ల అప్పు 10 ఏళ్లలోనే క్లోజ్.. రూ.30 లక్షలు ఆదా చేసే ట్రిక్స్

ఈ స్ఫటిక మాల ఒక్కటి ధరించండి.. ఐశ్వర్యం, ఆనందం మీ ఇంటికే వస్తాయి!

ఎన్టీఆర్ ఫ్యాన్స్ నన్ను పిచ్చి పిచ్చిగా కొట్టారు..

ధురంధర్‌ జోరుకు బ్రేక్‌ వేసిందెవరు..?
ధురంధర్‌ జోరుకు బ్రేక్‌ వేసిందెవరు..?
ఈ రోజు చెన్నై పంజా విసురుతుందా? గుజరాత్ షాక్ ఇస్తుందా?

ఊహించని విధంగా పడిపోతున్న బంగారం, వెండి ధరలు.. వారం రోజుల్లోనే..

తినడానికి తిండి లేక కుళాయి నీళ్లు తాగుతూ గడిపా..
తినడానికి తిండి లేక కుళాయి నీళ్లు తాగుతూ గడిపా..
భగ్గుమంటున్న భారత్‌..ఏపీకి రెడ్‌ అలర్ట్‌.. తెలంగాణకు వర్ష సూచన
భగ్గుమంటున్న భారత్‌..ఏపీకి రెడ్‌ అలర్ట్‌.. తెలంగాణకు వర్ష సూచన
రీ రిలీజ్‌లైనా చేయొచ్చుగా..సమ్మర్‌ను ఖాళీగా వదిలేస్తున్నారెందుకు
రీ రిలీజ్‌లైనా చేయొచ్చుగా..సమ్మర్‌ను ఖాళీగా వదిలేస్తున్నారెందుకు
ధురంధర్‌ జోరుకు బ్రేక్‌ వేసిందెవరు..?
ధురంధర్‌ జోరుకు బ్రేక్‌ వేసిందెవరు..?
చిన్న సినిమాలకే పరిమితమవుతున్న తెలుగమ్మాయిలు

క్లాస్‌ టు మాస్‌.. మాస్‌ టు క్లాస్‌ రూటు మారుస్తున్న టాప్‌ స్టార్

కాంగ్రెస్ పార్టీ వీడడానికి కారణం ఇదే.. అసలు విషయం బయటపెట్టిన..

బీఆర్ఎస్‌లో చేరికపై జీవన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు.. ఏమన్నారంటే.?

కేసీఆర్ చేసిందే కరెక్ట్.. కాళేశ్వరం ప్రాజెక్టుపై TV9 క్రాస్ ఫైర్‌

బీఆర్ఎస్ పాలన కంటే కాంగ్రెస్ పాలన దారుణంగా ఉంది: జీవన్ రెడ్డి

పార్టీ మార్పుపై టీవీ9 క్రాస్‌ఫైర్‌లో జీవన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు