నోరూరించే స్పైసీ టమాటా పచ్చడి.. ఒక్కసారి చేస్తే మళ్లీ మళ్లీ కావాలంటారు
నోరూరించే టమాటా పచ్చడిని సులభంగా ఇంట్లో తయారుచేసుకోవచ్చు. ఇది అన్నంతో పాటు టిఫిన్‌లలోకి కూడా అద్భుతంగా ఉంటుంది. ఈ టమాటా పచ్చడి తయారీ విధానం ఒక్కసారి చూశారంటే కచ్చితంగా ప్రయత్నిస్తారు. చూస్తుంటేనే నోట్లో నీళ్లు ఊరేంత రుచికరంగా ఉండే ఈ పచ్చడిని చాలా సులభంగా తయారుచేసుకోవచ్చు. రైస్, టిఫిన్‌లు రెండిటికీ ఇది అత్యంత అద్భుతమైన రుచిని అందిస్తుంది. ఈ రుచికరమైన పచ్చడిని ఎలా తయారుచేయాలో ఇప్పుడు చూద్దాం..

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
Follow Us
