AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

EPFO: పీఎఫ్ అకౌంట్ ఉన్నవారికి బిగ్ న్యూస్.. 5 కొత్త రూల్స్ వచ్చేశాయి.. మారిన నిబంధనలతో రిలీఫ్..

ఈపీఎఫ్ఓ ఖాాతాదారులకు కొత్త రూల్స్ అమల్లోకి వచ్చాయి. ఇక నుంచి ఆన్లైన్ సేవల్లో వేగం పెరగనుంది. క్లెయిమ్స్ సెటిల్మెంట్, యూఏఎన్ యాక్టివేషన్ వంటి సేవలు మరింత వేగం పుంజుకోనున్నాయి. ఇక నుంచి మూడు రోజుల్లో క్లెయిమ్ సొమ్ము అకౌంట్లో పడుతంది. అఅలాగే ఆటోమేటిక్‌గా ట్రాన్స్‌ఫర్ అవుతుంది.

Venkatrao Lella
|

Updated on: Aug 18, 2026 | 11:02 AM

Share
ప్రైవేట్ సంస్థల్లో పనిచేసేవారికి పీఎఫ్ అకౌంట్ అనేది తప్పనిసరిగా ఉంటుంది. అయితే ఇటీవల కేంద్రం పీఎఫ్ విషయంలో అనేక మార్పులు చేస్తోంది. ఉద్యోగులకు ఉపయోగపడేలా నూతన మార్పులను అమల్లోకి తెస్తోంది. పీఎఫ్ ట్రాన్స్‌ఫర్, నగదు విత్ డ్రా, అమౌంట్ సెటిల్మెంట్ వంటి విషయాల్లో కొత్త రూల్స్ తీసుకొచ్చింది. వీటి గురించి ప్రతీ ఒక్క పీఎఫ్ ఖాతాదారుడు తప్పనిసరిగా తెలుసుకోవాల్సిందే. కొత్త నిబంధనలు ఏంటనేది ఇప్పుడు తెలుసుకుందాం.

1 / 5
పీఎఫ్ క్లెయిమ్స్‌కు సంబంధించి ఆటో సెటిల్మెంట్ విధానాన్ని  ఈపీఎఫ్ఓ ప్రవేశపెట్టింది. పీఎఫ్ ముందస్తు ఉపసంహరణ, ఫైనల్ సెటిల్మెంట్ క్లెయిమ్స్ మరింత వేగంగా ప్రాసెస్ అవుతాయి. ఇందుకోసం ఈపీఎఫ్ఓ ఆటో సెటిల్మెంట్ మెకానిజంను ప్రవేశపెట్టింది. రూ.5 లక్షల వరకు క్లెయిమ్స్ ఈ విధానంలో ప్రాసెస్ అవుతాయి. మూడు రోజుల్లోనే అకౌంట్లో నగదు జమ అవుతాయి.

2 / 5
ఇక ఉమాంగ్ యాప్‌లో మాత్రమే యూఏఎన్ యాక్టివేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. గతంలో ఈపీఎఫ్ఓ వెబ్ సైట్‌లో కూడా ఈ ఆప్షన్ అందుబాటులో ఉండేది. కానీ ఇప్పుడు అందులో తొలగించి ఉమాంగ్ యాప్‌లో మాత్రమే చేసుకునేలా పరిమితం చేశారు. ఆధార్ బేస్డ్ ఫేస్ అధెంటికేషన్ ఫీచర్ ద్వారా యూఏఎన్ మీరు యాక్టివేట్ చేసుకోవచ్చు.

3 / 5
ఒక కంపెనీ నుంచి మరో కంపెనీకి మారినప్పుడు పీఎఫ్ ట్రాన్స్‌ఫర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పటివరకు మాన్యువల్‌గా ఇది చేసుకోవాల్సి వచ్చేది. కానీ ఇక నుంచి ఇది ఆటోమేటిక్‌గా జరుగుతుంది. ఆధార్‌తో యూఏఎన్ లింక్ అయినప్పుడు మీరు వేరే కంపెనీకి మారినా ఆటోమేటిక్‌గా పాత అకౌంట్లోని నగదు కొత్త కంపెనీలోకి బదిలీ అవుతుంది. దీని వల్ల పీఎఫ్ ట్రాన్స్‌ఫర్ కోసం ప్రత్యేక అకౌంట్ అవసరం ఉండదు.

4 / 5
పీఎఫ్ క్లెయిమ్స్ వేగవంతంగా సెటిల్ చేసేందుకు త్వరలో యూపీఐ బేస్డ్ విత్ డ్రా ఫీచర్‌ను ప్రవేశపెట్టనున్నారు. దీని ద్వారా నిమిషాల్లోనే పీఎఫ్ నగదు విత్ డ్రా చేసుకోవచ్చు. ఈపీఎఫ్‌ఓకు మీ యూపీఐను లింక్ చేసి నగదు తీసుకోవచ్చు. ఇక త్వరలో ఈపీఎఫ్ కనీస వేతన పరిమితిని పెంచేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.

5 / 5
Follow Us
భౌమ ప్రదోషం.. అప్పుల బాధ తీరాలంటే శివుడికి ఈ వస్తువు సమర్పించండి

మోకాళ్ళలో గుజ్జు పెరగాలంటే ఈ ఒక్క పని చేస్తే చాలు..

లైవ్‌ షోకు ముందు విషాదం.. దుబాయ్‌లో ప్రముఖ సింగర్ మృతి

OTT టాప్‌ ట్రెండింగ్‌లో మలయాళం క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ ఉంది

పూజా మందిరంలో ఈ తప్పులు చేస్తున్నారా? ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ..

క్షణాల్లో మంటల్లో కాలిబూడిదైన కారు..!
క్షణాల్లో మంటల్లో కాలిబూడిదైన కారు..!
ఈరోజు బంగారంలో రూ. 50,000 పెడితే 2030 నాటికి ఎంత లాభం వస్తుంది?

ఈశ్వర సాయిని అరెస్ట్ చేయరేంటీ.. ? మరోసారి పోలీస్ స్టేషన్‏కు మాధుర

ఆరంభమే అదిరింది.. క్లయిమాక్స్‌ దాకా లెట్స్ డూ కుమ్ముడేనా..?

పోలాల అమావాస్య ఎప్పుడు..? సంతానం, సౌభాగ్యం కోసం పాటించాల్సిన..