Gold Prices: గంటల్లోనే మారిన బంగారం ధరలు.. ఒక్కసారిగా ఊహించని మార్పులు.. మంగళవారం తులం ఎంత ఉందంటే..?
బంగారం, వెండి ధరలు భారీగా పెరుగుతున్నాయి. అంతర్జాతీయంగా ఉద్రిక్తతల క్రమంలో హైక్ అవుతూనే ఉన్నాయి తప్ప ఎక్కడా తగ్గడం లేదు. శ్రావణ మాసం ప్రారంభం కావడంతో పెళ్లిళ్ల సీజన్ వచ్చేసింది. దీంతో బంగారం కొనుగోళ్లు కూడా పెరుగుతున్నాయి. ధరల పెరుగదులకు ఈ డిమాండ్ కూడా ఒక కారణంగా నిలుస్తోంది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
