AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఈ దుఃఖానికి హ‌ద్దే లేదంటున్న ఇళ‌య‌రాజా

గాన‌గంధ‌ర్వుడు ఎస్‌.పి. బాల‌సుబ్రహ్మణ్యం మ‌ర‌ణంపై ఆయ‌న ప్రియ స్నేహితుడు, ప్రముఖ సంగీత ద‌ర్శకుడు ఇళ‌య‌రాజా స్పందించారు. ఆయ‌న ఓ వీడియో ద్వారా త‌న దుఃఖాన్ని వెలిబుచ్చారు. ‘త్వర‌గా లేచిరా.. నిన్ను చూడ‌టానికి నేను వేచి ఉన్నానని చెప్పాను. కానీ నువ్వు వినిపించుకోలేదు. వెళ్లిపోయావు. ఎక్కడికి వెళ్లావు. గంధ‌ర్వలోకంలో పాడ‌టానికి వెళ్లావా.. ఇక్కడ ప్రపంచం శూన్యంగా మారిపోయింది. ప్రపంచంలో నాకేమీ తెలియ‌డం లేదు. మాట్లాడ‌టానికి మాట‌లు రావ‌డం లేదు. చెప్పడానికి ఏమీ లేదు. ఏం చెప్పాలో తెలియ‌డం లేదు. […]

ఈ దుఃఖానికి హ‌ద్దే లేదంటున్న ఇళ‌య‌రాజా
Venkata Narayana
|

Updated on: Sep 26, 2020 | 8:07 AM

Share

గాన‌గంధ‌ర్వుడు ఎస్‌.పి. బాల‌సుబ్రహ్మణ్యం మ‌ర‌ణంపై ఆయ‌న ప్రియ స్నేహితుడు, ప్రముఖ సంగీత ద‌ర్శకుడు ఇళ‌య‌రాజా స్పందించారు. ఆయ‌న ఓ వీడియో ద్వారా త‌న దుఃఖాన్ని వెలిబుచ్చారు. ‘త్వర‌గా లేచిరా.. నిన్ను చూడ‌టానికి నేను వేచి ఉన్నానని చెప్పాను. కానీ నువ్వు వినిపించుకోలేదు. వెళ్లిపోయావు. ఎక్కడికి వెళ్లావు. గంధ‌ర్వలోకంలో పాడ‌టానికి వెళ్లావా.. ఇక్కడ ప్రపంచం శూన్యంగా మారిపోయింది. ప్రపంచంలో నాకేమీ తెలియ‌డం లేదు. మాట్లాడ‌టానికి మాట‌లు రావ‌డం లేదు. చెప్పడానికి ఏమీ లేదు. ఏం చెప్పాలో తెలియ‌డం లేదు. దుఃఖానికి ఓ హ‌ద్దు ఉంటుంది. కానీ నీవ‌ల్ల క‌లిగిన దుఃఖానికి హ‌ద్దే లేదు’ అన్నారు ఇళ‌యరాజా.

Follow Us
టైమ్ టెక్నాలజీలో శాస్త్రవేత్తల సరికొత్త ప్రయోగం!
టైమ్ టెక్నాలజీలో శాస్త్రవేత్తల సరికొత్త ప్రయోగం!
తెలుగు రాష్ట్రాల్లో భిన్న వాతావరణ పరిస్థితులు.. వెదర్ రిపోర్ట్
తెలుగు రాష్ట్రాల్లో భిన్న వాతావరణ పరిస్థితులు.. వెదర్ రిపోర్ట్
సోనీ, బోస్ హెడ్‌ఫోన్లకు పోటీగా Sennheiser? ఫీచర్లు ఇవే
సోనీ, బోస్ హెడ్‌ఫోన్లకు పోటీగా Sennheiser? ఫీచర్లు ఇవే
వినియోగదారులకు గుడ్‌న్యూస్.. కొత్త కనెక్షన్స్‌ లేవనే టెన్షనొద్దు
వినియోగదారులకు గుడ్‌న్యూస్.. కొత్త కనెక్షన్స్‌ లేవనే టెన్షనొద్దు
స్థిరంగా బంగారం ధరలు.. అక్టోబర్ 11న తులం ఎంతంటే..?
స్థిరంగా బంగారం ధరలు.. అక్టోబర్ 11న తులం ఎంతంటే..?
సౌదీలో ఎయిర్‌పోర్టుపై దాడి.. 12 మంది మృతి.. 309 మందికి గాయాలు!
సౌదీలో ఎయిర్‌పోర్టుపై దాడి.. 12 మంది మృతి.. 309 మందికి గాయాలు!
పప్పు నానబెట్టకుండా అప్పటికప్పుడు చేసుకునే పెసరపప్పు వడలు..
పప్పు నానబెట్టకుండా అప్పటికప్పుడు చేసుకునే పెసరపప్పు వడలు..
అదిరిపోయే ప్లగ్‌-ఇన్ హైబ్రిడ్ SUV వచ్చేస్తోంది
అదిరిపోయే ప్లగ్‌-ఇన్ హైబ్రిడ్ SUV వచ్చేస్తోంది
APPSC నుంచి 97 హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్
APPSC నుంచి 97 హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్
ఒక్క రాత్రిలో కంటిచూపును అమాంతం పెంచే అద్భుతమైన పాతకాలపు చిట్కా
ఒక్క రాత్రిలో కంటిచూపును అమాంతం పెంచే అద్భుతమైన పాతకాలపు చిట్కా