ఆర్జీ ఫ్లాష్ టీమ్ సర్వే ఏం చెబుతోంది ?

ఎన్నికల ఫలితాలు ముంచుకొస్తున్న వేళ.. ఆర్జీ ఫ్లాష్ టీమ్ ఏపీలో పోస్ట్ పోల్ సర్వే నిర్వహించింది. ఏప్రిల్ 12 నుంచి 21 వ తేదీ వరకు గుర్తించిన..అత్యంత ప్రధానమైన 38 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈ సర్వే నిర్వహించారు. ఒక్కో నియోజకవర్గానికి సుమారు 1200 మంది ఓటర్లను ప్రశ్నించారు. ఈ సర్వేలో తేలిన అంశాలు ఇలా ఉన్నాయి. అసెంబ్లీకి సంబంధించి ఎన్ని సీట్లు ? టీడీపీ–100+10 వైసీపీ–72+07 ఇతరులు–03+2 పార్లమెంటుకు సంబంధించి.. టీడీపీ–15+02 వైసీపీ–10+2 ఇతరులు–0-1 ఇక ఓటింగ్ […]

ఆర్జీ ఫ్లాష్ టీమ్ సర్వే ఏం చెబుతోంది ?
Follow us

|

Updated on: May 19, 2019 | 6:54 PM

ఎన్నికల ఫలితాలు ముంచుకొస్తున్న వేళ.. ఆర్జీ ఫ్లాష్ టీమ్ ఏపీలో పోస్ట్ పోల్ సర్వే నిర్వహించింది. ఏప్రిల్ 12 నుంచి 21 వ తేదీ వరకు గుర్తించిన..అత్యంత ప్రధానమైన 38 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈ సర్వే నిర్వహించారు. ఒక్కో నియోజకవర్గానికి సుమారు 1200 మంది ఓటర్లను ప్రశ్నించారు. ఈ సర్వేలో తేలిన అంశాలు ఇలా ఉన్నాయి.
అసెంబ్లీకి సంబంధించి ఎన్ని సీట్లు ?
టీడీపీ–100+10
వైసీపీ–72+07
ఇతరులు–03+2
పార్లమెంటుకు సంబంధించి..
టీడీపీ–15+02
వైసీపీ–10+2
ఇతరులు–0-1
ఇక ఓటింగ్ శాతానికి వస్తే..(అసెంబ్లీ)
టీడీపీ–43 నుంచి 45 శాతం
వైసీపీ–40 నుంచి 42 శాతం
జనసేన–10-12 శాతం
ఓటింగ్ శాతం (పార్లమెంట్)
టీడీపీ–43-45 శాతం
వైసీపీ–40.5-42.5 శాతం
జనసేన–10-12 శాతం
మహిళా ఓటర్లలో చాలామంది టీడీపీకి జై కొత్తగా,,పురుష ఓటర్లు తమ మద్దతు వైసీపీకేనని ప్రకటించారు. యువత జనశక్తి వైపు మొగ్గు చూపింది. ఓటర్లలో అనేకమంది ప్రభుత్వ అనుకూల వైఖరి చూపగా.. అధికార పార్టీకి చెందిన కొంతమంది  ఎమ్మెల్యేల తీరును  వ్యతిరేకించారు.  ఇలాగే కొంతమంది ఓటర్లు వైసీపీకి అనుక్కోల గళం వినిపిస్తే,, మరికొంతమంది ‘ మౌనం ‘గా టీడీపీకే తమ సపోర్ట్ అని చెప్పకనే చెప్పారు.

టీడీపీ అభ్యర్థుల ఫైనల్ లిస్ట్ విడుదల.. బరిలో నిలిచేది వీళ్లే..
టీడీపీ అభ్యర్థుల ఫైనల్ లిస్ట్ విడుదల.. బరిలో నిలిచేది వీళ్లే..
నా తండ్రే నన్ను వేధించాడు.. షాకింగ్ విషయం చెప్పిన కుష్బూ
నా తండ్రే నన్ను వేధించాడు.. షాకింగ్ విషయం చెప్పిన కుష్బూ
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
సహనం కోల్పోయిన రిషభ్ పంత్.. కోపంలో బ్యాట్ తీసి.. వీడియో
సహనం కోల్పోయిన రిషభ్ పంత్.. కోపంలో బ్యాట్ తీసి.. వీడియో
పోయినవాళ్లు కాళ్లు మొక్కిన మళ్లీ పార్టీలో చేర్చుకోం: హరీశ్ రావు
పోయినవాళ్లు కాళ్లు మొక్కిన మళ్లీ పార్టీలో చేర్చుకోం: హరీశ్ రావు
రూ. 7 లక్షల పన్ను ఆదా.. ఐటీఆర్ ఫైల్‌ చేసే ముందు ఇవి తెలుసుకోండి
రూ. 7 లక్షల పన్ను ఆదా.. ఐటీఆర్ ఫైల్‌ చేసే ముందు ఇవి తెలుసుకోండి
ఆవు మూత్రంతో స్నానం,పేడతో సన్‌స్క్రీన్‌..! వాటికి మెషీన్ గన్స్ తో
ఆవు మూత్రంతో స్నానం,పేడతో సన్‌స్క్రీన్‌..! వాటికి మెషీన్ గన్స్ తో
గెస్ట్ హౌస్‌కు రాకపోతే ఫొటోలు మార్ఫ్ చేస్తా..
గెస్ట్ హౌస్‌కు రాకపోతే ఫొటోలు మార్ఫ్ చేస్తా..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
ప్రమాదకరమైన కామెర్ల వ్యాధికి చెక్ పెట్టే మొక్క ఇదే!
ప్రమాదకరమైన కామెర్ల వ్యాధికి చెక్ పెట్టే మొక్క ఇదే!