AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ముంబైలో అగ్ని ప్రమాదం..బిల్డింగ్‌లో చిక్కుకున్న 100 మంది

ముంబైలోని ఓ భవనంలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. తొమ్మిది అంతస్తుల బిల్డింగ్‌లోని 3వ అంతస్తులో అగ్నిప్రమాదం సంభవించినట్లు తెలుస్తోంది. 3, 4వ అంతస్తుల్లో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. సుమారు 100 మంది వరకు బిల్డింగ్‌లో చిక్కుకున్నట్లు సమాచారం. ఫైర్ ఇంజన్లు ఘటనా స్థలికి వచ్చి సహాయ కార్యక్రమాలు చేపట్టాయి. ముంబైలోని బాంద్రా పశ్చిమ భాగంలో సోమవారం (జులై 22) సాయంత్రం ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదం జరిగిన భవనంలో మహారాష్ట్ర ప్రభుత్వానికి చెందిన టెలికమ్ […]

ముంబైలో అగ్ని ప్రమాదం..బిల్డింగ్‌లో చిక్కుకున్న 100 మంది
Ram Naramaneni
|

Updated on: Jul 22, 2019 | 7:03 PM

Share

ముంబైలోని ఓ భవనంలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. తొమ్మిది అంతస్తుల బిల్డింగ్‌లోని 3వ అంతస్తులో అగ్నిప్రమాదం సంభవించినట్లు తెలుస్తోంది. 3, 4వ అంతస్తుల్లో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. సుమారు 100 మంది వరకు బిల్డింగ్‌లో చిక్కుకున్నట్లు సమాచారం. ఫైర్ ఇంజన్లు ఘటనా స్థలికి వచ్చి సహాయ కార్యక్రమాలు చేపట్టాయి. ముంబైలోని బాంద్రా పశ్చిమ భాగంలో సోమవారం (జులై 22) సాయంత్రం ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదం జరిగిన భవనంలో మహారాష్ట్ర ప్రభుత్వానికి చెందిన టెలికమ్ కంపెనీ ‘ఎంటీఎన్‌ఎల్’ ఉంది.  ప్రమాదాన్ని గుర్తించిన వెంటనే ఉద్యోగులు భవనం పైభాగానికి చేరుకొని సాయం కోసం ఎదురుచూస్తున్నారు. మంటలు అంతకంతకూ వ్యాపిస్తుండటంతో ఆందోళన నెలకొంది. కాగా ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

PSLV-C62 ప్రయోగంలో అంతరాయం.. 4వ దశలో కనిపించిన రాకెట్‌ ఆచూకీ
PSLV-C62 ప్రయోగంలో అంతరాయం.. 4వ దశలో కనిపించిన రాకెట్‌ ఆచూకీ
'ఆంటీ' అని పిలిస్తే అస్సలు ఊరుకోను.. వాళ్లు మాత్రమే.!
'ఆంటీ' అని పిలిస్తే అస్సలు ఊరుకోను.. వాళ్లు మాత్రమే.!
చిన్న విషయాలకే పట్టలేని కోపం వస్తుందా? ఈ గ్రహాన్ని బలోపేతం చేయండి
చిన్న విషయాలకే పట్టలేని కోపం వస్తుందా? ఈ గ్రహాన్ని బలోపేతం చేయండి
కాలీఫ్లవర్ నుండి పురుగులను ఎలా తొలగించాలి? వెరీ సింపుల్‌..
కాలీఫ్లవర్ నుండి పురుగులను ఎలా తొలగించాలి? వెరీ సింపుల్‌..
గోశాలకు సోనూసూద్ భారీ విరాళం.. ఎన్ని లక్షలు ఇచ్చాడో తెలుసా?
గోశాలకు సోనూసూద్ భారీ విరాళం.. ఎన్ని లక్షలు ఇచ్చాడో తెలుసా?
నా కూతురు సినిమాలు ఆపేయడానికి కారణం అదే.. హీరోయిన్ రవళి తల్లి..
నా కూతురు సినిమాలు ఆపేయడానికి కారణం అదే.. హీరోయిన్ రవళి తల్లి..
జాతీయ యువజన దినోత్సవం ఎందుకు జరుపుకుంటారో తెలుసా?
జాతీయ యువజన దినోత్సవం ఎందుకు జరుపుకుంటారో తెలుసా?
ముంచుకొస్తున్న మూడో ప్రపంచ యుద్ధం.! బాబా వంగా జోస్యం నిజమవుతోందా.
ముంచుకొస్తున్న మూడో ప్రపంచ యుద్ధం.! బాబా వంగా జోస్యం నిజమవుతోందా.
పాకిస్తాన్‌లో వాసుదేవుడి కాలం నాటి నాణేలు లభ్యం..
పాకిస్తాన్‌లో వాసుదేవుడి కాలం నాటి నాణేలు లభ్యం..
ముస్తాఫిజుర్ ని తీసేస్తే.. మొత్తానికే ఎసరు పెట్టారుగా
ముస్తాఫిజుర్ ని తీసేస్తే.. మొత్తానికే ఎసరు పెట్టారుగా