యూనివర్సిటీ హాస్టల్ విద్యార్థుల మధ్య ఘర్షణ

ఎంజీ యూనివర్సిటీలో విద్యార్థుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంటుంది. ఈ గొడవ సీనియర్స్‌, జూనియర్స్‌ కొట్టుకునే స్థాయికి వెళ్లింది. వివరాలిలా ఉన్నాయి.. నల్లగొండ జిల్లా కేంద్రం పానగల్‌లోని మహాత్మాగాంధీ యూనివర్సిటీ ఇంజనీరింగ్‌ కళాశాలలో బాలుర హాస్టల్‌లో ఆదివారం ప్రథమ, తృతీయ సంవత్సరం విద్యార్థులు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఈ ఘటనలో పలు జూనియర్లకు గాయాలయ్యాయి. ఈ విషయం యూనివర్సిటీ అధికారులకు తెలియడంతో రిజిస్ట్రార్‌ ప్రొఫెసర్‌ యాదగిరి విచారణ నిర్వహించారు. ఈ విచారణలో దాడికి పాల్పడిన 10 […]

యూనివర్సిటీ హాస్టల్ విద్యార్థుల మధ్య ఘర్షణ
Follow us

| Edited By:

Updated on: Feb 21, 2019 | 4:44 PM

ఎంజీ యూనివర్సిటీలో విద్యార్థుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంటుంది. ఈ గొడవ సీనియర్స్‌, జూనియర్స్‌ కొట్టుకునే స్థాయికి వెళ్లింది. వివరాలిలా ఉన్నాయి.. నల్లగొండ జిల్లా కేంద్రం పానగల్‌లోని మహాత్మాగాంధీ యూనివర్సిటీ ఇంజనీరింగ్‌ కళాశాలలో బాలుర హాస్టల్‌లో ఆదివారం ప్రథమ, తృతీయ సంవత్సరం విద్యార్థులు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఈ ఘటనలో పలు జూనియర్లకు గాయాలయ్యాయి. ఈ విషయం యూనివర్సిటీ అధికారులకు తెలియడంతో రిజిస్ట్రార్‌ ప్రొఫెసర్‌ యాదగిరి విచారణ నిర్వహించారు. ఈ విచారణలో దాడికి పాల్పడిన 10 మంది సీనియర్‌ విద్యార్థులను 15రోజుల పాటు హాస్టల్‌ నుంచి, ముగ్గురు జూనియర్లను మూడు రోజుల పాటు సస్పెండ్‌ చేశారు.

పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!