బుల్లెట్ దిగిందా? లేదా? పూరి జగన్నాథ్

పుల్వామా దాడులకు ప్రతీకారంగా భారత్ జరిపిన సర్జికల్ స్ట్రైక్స్‌పై డాషింగ్ అండ్ డేరింగ్ డైరక్టర్ పూరి జగన్నాథ్ తనదైన స్టైల్‌లో స్పందించాడు. తన పొకిరి సినిమాలోని డైలాగ్‌(బుల్లెట్…దిగిందా? లేదా) అంటూ పాకిస్థాన్‌కు వ్యంగ్యంగా ట్విట్టర్‌లో కౌంటర్ ఇచ్చాడు. గుస్..గుస్ కే మార్ దియా అంటూ తనదైన శైలిలో డైలాగులు పేల్చాడు జగన్. చివర్లో సెల్యూట్ టూ ఇండియన్ ఆర్మీ…జనగణమణ అంటూ ట్వీట్‌ను ముగించి తన దేశభక్తిని చాటుకున్నాడు. స్వతహాగా ఆవేశపరుడైన పూరి జగన్నాథ్, తన మూవీస్‌లో ఆ […]

బుల్లెట్ దిగిందా? లేదా? పూరి జగన్నాథ్
Follow us

|

Updated on: Feb 26, 2019 | 1:29 PM

పుల్వామా దాడులకు ప్రతీకారంగా భారత్ జరిపిన సర్జికల్ స్ట్రైక్స్‌పై డాషింగ్ అండ్ డేరింగ్ డైరక్టర్ పూరి జగన్నాథ్ తనదైన స్టైల్‌లో స్పందించాడు. తన పొకిరి సినిమాలోని డైలాగ్‌(బుల్లెట్…దిగిందా? లేదా) అంటూ పాకిస్థాన్‌కు వ్యంగ్యంగా ట్విట్టర్‌లో కౌంటర్ ఇచ్చాడు. గుస్..గుస్ కే మార్ దియా అంటూ తనదైన శైలిలో డైలాగులు పేల్చాడు జగన్. చివర్లో సెల్యూట్ టూ ఇండియన్ ఆర్మీ…జనగణమణ అంటూ ట్వీట్‌ను ముగించి తన దేశభక్తిని చాటుకున్నాడు. స్వతహాగా ఆవేశపరుడైన పూరి జగన్నాథ్, తన మూవీస్‌లో ఆ పంథాను చూపిస్తూనే ఉంటాయి. ఎంతైనా పూరి స్టైయిల్ ఏ వేరంటూ మురిసిపోతున్నారు ఆయన ఫ్యాన్స్.

ఎంతకు తెగించార్రా..! బ్యాంక్ లోన్ కోసం శవంతో ఏం చేశారో చుడండి..!

ఈ సారైనా ఈ యంగ్ హీరో దశ తిరుగుతుందా.?
ఈ సారైనా ఈ యంగ్ హీరో దశ తిరుగుతుందా.?
భూమిని చదును చేస్తుండగా దొరికిన పురాతన కూజా.. ఓపెన్ చేయగా.!

3 వికెట్లతో చరిత్ర సృష్టించిన జస్ప్రీత్ బుమ్రా..

రామయ్య భక్తులకు గుడ్‌ న్యూస్‌.. ఆ గడువను పొడగిస్తూ నిర్ణయం

వాళ్ళ టార్చర్ 'మామూలు'గా లేదు.. బాధితులు ఎంచేశారంటే..

వాటర్ ప్యూరిఫైయర్ అక్కర్లేదు..స్వచ్ఛమైన తాగునీరు ఇంట్లోనే సులభంగా

గేమింగ్ కంపెనీల్లో లేఆఫ్స్ క‌ల‌క‌లం.. 600 మంది ఉద్యోగుల‌పై వేటు.!

హలో బాసూ.! ఈ ఫోటోలో పక్షిని కనిపెడితే మీరే కిలాడీ.. వాచ్ అవుట్..

టపాసుల పెట్టెను నెత్తిమీద పెట్టుకొని డాన్స్‌.. ఆ తర్వాత.? వీడియో.
టపాసుల పెట్టెను నెత్తిమీద పెట్టుకొని డాన్స్‌.. ఆ తర్వాత.? వీడియో.
గేమింగ్ కంపెనీల్లో లేఆఫ్స్ క‌ల‌క‌లం.. 600 మంది ఉద్యోగుల‌పై వేటు.!
గేమింగ్ కంపెనీల్లో లేఆఫ్స్ క‌ల‌క‌లం.. 600 మంది ఉద్యోగుల‌పై వేటు.!
టపాసుల పెట్టెను నెత్తిమీద పెట్టుకొని డాన్స్‌.. ఆ తర్వాత.? వీడియో.
టపాసుల పెట్టెను నెత్తిమీద పెట్టుకొని డాన్స్‌.. ఆ తర్వాత.? వీడియో.
జిమ్ ట్రైనర్‏ను మోసం చేస్తున్న హీరోయిన్ మృణాల్ ఠాకూర్.! వీడియో.

యోధగా దిమ్మతిరిగేలా చేస్తున్న తేజా సజ్జా.! ఈసారి మరింత అడ్వాన్స్

డార్లింగ్ అభిమానులకు ‘రాజాసాబ్’ పై గుడ్ న్యూస్ చెప్పిన తేజ సజ్జా.

కడుపులో బిడ్డతో షూటింగ్‌లో స్టార్ హీరోయిన్.! వీడియో వైరల్.

నభా నటేష్‌తో ట్విట్టర్ లొల్లి.. కానీ దొరికిపోయిన ప్రియదర్శి.!

తెలుగు నటుడి గొప్పతనం.! 100వ సారి రక్త దానం చేసి.. 'చిరు' మెప్పు

NTR దేవర పై ఫేక్ న్యూస్.! స్టార్ ప్రొడ్యూసర్ సీరియస్..

తమిళనాడులో ఓటు వేసిన ఆధ్యాత్మిక గురువు సద్గురు జగ్గీ వాసుదేవ్..