మన విమానాలు బాలాకోట్‌పైనే ఎందుకు దాడి చేశాయో తెలుసా?

న్యూఢిల్లీ: పుల్వామా ఉగ్రదాడికి భారత వైమానిక దళాలు ప్రతీకారం తీర్చుకున్నాయి. పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోకి చొచ్చుకెళ్లి బాంబుల వర్షం కురిపించాయి. పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో ఉగ్రవాద స్థావరాలు వందల సంఖ్యలో ఉన్నాయి. పుల్వామా ఉగ్రదాడి పరిణామాల క్రమంలో వాటి గురించి తమకు తెలిసిందని భారత విదేశాంగ కార్యదర్శి విజయ్ గోఖలే చెప్పారు. పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో ముఖ్యంగా మూడు ప్రాంతాలపై భారత్ దాడి చేసింది. అవి బాలా కోట్, చకోటి, ముజఫాబాద్. వీటిలో మొదటిగా, ఎక్కువగా దాడి […]

మన విమానాలు బాలాకోట్‌పైనే ఎందుకు దాడి చేశాయో తెలుసా?
Follow us

|

Updated on: Feb 26, 2019 | 1:30 PM

న్యూఢిల్లీ: పుల్వామా ఉగ్రదాడికి భారత వైమానిక దళాలు ప్రతీకారం తీర్చుకున్నాయి. పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోకి చొచ్చుకెళ్లి బాంబుల వర్షం కురిపించాయి. పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో ఉగ్రవాద స్థావరాలు వందల సంఖ్యలో ఉన్నాయి. పుల్వామా ఉగ్రదాడి పరిణామాల క్రమంలో వాటి గురించి తమకు తెలిసిందని భారత విదేశాంగ కార్యదర్శి విజయ్ గోఖలే చెప్పారు. పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో ముఖ్యంగా మూడు ప్రాంతాలపై భారత్ దాడి చేసింది. అవి బాలా కోట్, చకోటి, ముజఫాబాద్. వీటిలో మొదటిగా, ఎక్కువగా దాడి చేసింది మాత్రం బాలాకోట్ ప్రాంతంలోనే. అయితే ఈ ప్రాంతాన్ని భారత్ ఎందుకు టార్గెట్ చేసింది?

ఎందుకంటే ఇక్కడ ఎక్కువ సంఖ్యలో ఉగ్రవాద స్థావరాలు ఉన్నాయి. జేషే మహ్మద్ సంస్థకు సంబంధించిన స్థావరాలు ఇక్కడే పెద్ద ఎత్తున ఉన్నాయి. అంతే కాదు ఇక్కడి నుంచి పుల్వామా దాడి తరహాలో మరిన్ని ఆత్మాహుతి దాడులకు పాల్పడేందుకు జైషే మహ్మద్ పథకం పన్నుతుందని భారత ఇంటిలిజెన్స్‌కు సమాచారం అందిందట. అందుకే ఆ ప్రాంతాన్ని మన వైమానిక దళం ఎక్కువగా టార్గెట్ చేసింది.

81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
కేసీఆర్ బస్సును ఆపి భావోద్వేగంతో మాట్లాడిని రైతన్నలు..
కేసీఆర్ బస్సును ఆపి భావోద్వేగంతో మాట్లాడిని రైతన్నలు..
తొక్కే కదా అని తీసిపారేయకండి.. వీరికి ఇది బ్రహ్మాస్త్రం.!
తొక్కే కదా అని తీసిపారేయకండి.. వీరికి ఇది బ్రహ్మాస్త్రం.!