AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కర్ణాటక సత్రంకు సీఎం జగన్, యెడ్యూరప్ప శంఖుస్థాపన

తిరుమల కొండపై 2 వందల కోట్ల రూపాయలతో నిర్మించ తలపెట్టిన కర్ణాటక సత్రంకు పునాదిరాయి పడింది. సత్రం నూతన భవన నిర్మాణాలకు ఏపీ సీఎం జగన్, కర్ణాటక సీఎం యెడ్యూరప్ప ఈ ఉదయం తిరుమలలో శంఖుస్థాపన చేశారు. పూర్తిగా అధునాతన రీతిలో నిర్మించబోతున్న కర్ణాటక సత్రాన్ని ఏడు ఎకరాల పరిధిలో ఐదు కాంప్లెక్సులుగా నిర్మిస్తారు. కర్ణాటక నుంచి తిరుమలకు వచ్చే శ్రీవారి భక్తులకు వసతి కోసం ఈ సత్రాన్ని నిర్మిస్తున్నారు. రోజుకి 1800 మంది భక్తులకు వసతి […]

కర్ణాటక సత్రంకు సీఎం జగన్, యెడ్యూరప్ప శంఖుస్థాపన
Venkata Narayana
|

Updated on: Sep 24, 2020 | 11:52 AM

Share

తిరుమల కొండపై 2 వందల కోట్ల రూపాయలతో నిర్మించ తలపెట్టిన కర్ణాటక సత్రంకు పునాదిరాయి పడింది. సత్రం నూతన భవన నిర్మాణాలకు ఏపీ సీఎం జగన్, కర్ణాటక సీఎం యెడ్యూరప్ప ఈ ఉదయం తిరుమలలో శంఖుస్థాపన చేశారు. పూర్తిగా అధునాతన రీతిలో నిర్మించబోతున్న కర్ణాటక సత్రాన్ని ఏడు ఎకరాల పరిధిలో ఐదు కాంప్లెక్సులుగా నిర్మిస్తారు. కర్ణాటక నుంచి తిరుమలకు వచ్చే శ్రీవారి భక్తులకు వసతి కోసం ఈ సత్రాన్ని నిర్మిస్తున్నారు. రోజుకి 1800 మంది భక్తులకు వసతి కల్పించేలా ఈ నిర్మాణం ఉంటుంది. నిర్మాణానికి అయ్యే రూ. 200 కోట్లను కర్ణాటక ప్రభుత్వం ఇప్పటికే టీటీడీకి ఇచ్చింది. పూర్తిగా కర్ణాటక ఇచ్చిన నిధులతో ఈ భవన సముదాయం నిర్మిస్తుంది తిరుమల తిరుపతి దేవస్థానం.

Follow Us
ఒడిలో మహిళతో ఆటో నడిపిన మైనర్ బాలుడు.. మరోసారి రచ్చ రచ్చ! అసలేంటి
ఒడిలో మహిళతో ఆటో నడిపిన మైనర్ బాలుడు.. మరోసారి రచ్చ రచ్చ! అసలేంటి
ఇంట్లో ఒకటి కంటే ఎక్కువ తులసి మొక్కలు ఉంటే మంచిదేనా..? వాస్తు...
ఇంట్లో ఒకటి కంటే ఎక్కువ తులసి మొక్కలు ఉంటే మంచిదేనా..? వాస్తు...
వామ్మో దయ్యం పక్షి.. గూడు కట్టదు.. కంటికి దొరకదు.. అరుపులు వింటే
వామ్మో దయ్యం పక్షి.. గూడు కట్టదు.. కంటికి దొరకదు.. అరుపులు వింటే
కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం.. ఏపీకి గుడ్‌న్యూస్
కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం.. ఏపీకి గుడ్‌న్యూస్
జిల్లా కలెక్టర్ గ్రీవెన్స్‌లో షాకింగ్ ఘటన..!
జిల్లా కలెక్టర్ గ్రీవెన్స్‌లో షాకింగ్ ఘటన..!
ఒక్క వేరియేషన్ రిపీట్ కాకుండా అశ్విన్ ఎన్ని ఓవర్లు వేయగలడో తెలుసా
ఒక్క వేరియేషన్ రిపీట్ కాకుండా అశ్విన్ ఎన్ని ఓవర్లు వేయగలడో తెలుసా
నిద్ర లేవగానే ఫోన్ చూస్తున్నారా? అసలు నిజం తెలిస్తే షాక్!
నిద్ర లేవగానే ఫోన్ చూస్తున్నారా? అసలు నిజం తెలిస్తే షాక్!
నిజమైన ఆనందం ఎక్కడ ఉంది..? రమణ మహర్షి చెప్పిన అద్భుత సత్యం!
నిజమైన ఆనందం ఎక్కడ ఉంది..? రమణ మహర్షి చెప్పిన అద్భుత సత్యం!
శ్రీమహావిష్ణువు యోగనిద్రలోకి వెళ్లే పవిత్ర దినం.. తొలి ఏకాదశి..
శ్రీమహావిష్ణువు యోగనిద్రలోకి వెళ్లే పవిత్ర దినం.. తొలి ఏకాదశి..
డీమార్ట్ ఓనర్ ఎంత వరకు చదువుకున్నారో తెలుసా?
డీమార్ట్ ఓనర్ ఎంత వరకు చదువుకున్నారో తెలుసా?