నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు

స్టాక్ మార్కెట్లు షేక్ చేస్తున్నాయి. సూచీలు ఇన్వెస్టర్లను ఆందోళనకు గురిచేస్తున్నాయి. గత నాలుగు రోజులుగా ఇదే పరిస్థితి. మంగళవారం ఉదయం 100 పాయింట్ల నష్టంతో ప్రారంభమైన సెన్సెక్స్ 38 వేల పాయింట్లకు ఒక్కసారిగా పడిపోయింది. బీఎస్సీ సెన్సెక్స్ 48.39 పాయింట్లు నష్టపోయి 37,982.74 వద్దకు వచ్చి చేరింది. అలాటే నిఫ్టీ కూడా 15.15 పాయింట్ల నష్టంతో 11,331 పాయింట్లకు తగ్గిపోయింది. ఉదయం నుంచి ఒకే రీతిలో నష్టాల్లోనే సూచీలు కొనసాగాయి. ఇన్వెస్టర్లు గత నాలుగు రోజులుగా నష్టాలనే […]

నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Jul 23, 2019 | 4:46 PM

స్టాక్ మార్కెట్లు షేక్ చేస్తున్నాయి. సూచీలు ఇన్వెస్టర్లను ఆందోళనకు గురిచేస్తున్నాయి. గత నాలుగు రోజులుగా ఇదే పరిస్థితి. మంగళవారం ఉదయం 100 పాయింట్ల నష్టంతో ప్రారంభమైన సెన్సెక్స్ 38 వేల పాయింట్లకు ఒక్కసారిగా పడిపోయింది. బీఎస్సీ సెన్సెక్స్ 48.39 పాయింట్లు నష్టపోయి 37,982.74 వద్దకు వచ్చి చేరింది. అలాటే నిఫ్టీ కూడా 15.15 పాయింట్ల నష్టంతో 11,331 పాయింట్లకు తగ్గిపోయింది. ఉదయం నుంచి ఒకే రీతిలో నష్టాల్లోనే సూచీలు కొనసాగాయి.

ఇన్వెస్టర్లు గత నాలుగు రోజులుగా నష్టాలనే చవిచూడాల్సి వస్తోంది. అయితే మంగళవారం స్టాక్ మార్కెట్లు లాభాల దిశగా పయనించకపోడానికి ప్రధానంగా విదేశీ మదుపరులు స్వీకరణ, కార్పొరేట్ సంస్ధల ఆదాయాలు తక్కువగా ఉండటం.. మార్కెట్ బలహీనంగా ఉండటంలో ప్రభావ చూపిందని స్టాక్ మార్కెట్ ఎనలిస్టులు అంచనా వేస్తున్నారు. మంగళవారం ప్రధానంగా నష్టాల బాటలో పయనించిన షేర్లను చూస్తే.. ప్రభుత్వ రంగ భ్యాంకుల షేర్లు, ఆటో, మెటల్, ఫార్మా, ఎఫ్ఎమ్‌సీజీ, ఎనర్జీ, ఇన్‌ఫ్రా, ఐటీ షేర్లు 3 శాతం మేర నష్టాపోయాయి. అలాగే ఎస్‌బీఐ, ఇండియాబుల్స్, హౌసింగ్ హెచ్‌డీఎఫ్‌సీ, ఆదానీ పోర్ట్స్, బజాజ్ ఆటో వంటి షేర్లు సైతం నష్టాల్లో కొనసాగాయి. ‘

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?