షీలా మ‌ృతికి ఏపీ సీఎం జగన్ సంతాపం

ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, సీనియర్ కాంగ్రెస్ నేత షీలా దీక్షిత్ మరణం తనను ఎంతో కలచివేసిందన్నారు ఏపీ సీఎం జగన్. షీలా మృతిపై ఆయన ట్వీట్టర్ వేదికగా తీవ్ర సంతాపం తెలిపారు. ఈ సందర్భంగా ఆమె కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలుపుతున్నాను అని జగన్ ట్వీట్ చేశారు. కడవరకు కాంగ్రెస్ పార్టీకి సేవలందించిన షీలా దీక్షిత్ ప్రస్తుతం ఢిల్లీ కాంగ్రెస అధ్యక్షులుగా ఉన్నారు. ఆమెకు ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు నిగమ్‌బోధ్ శ్మశాన వాటికలో నిర్వహించనున్నారు. Deeply […]

షీలా మ‌ృతికి ఏపీ సీఎం జగన్ సంతాపం
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jul 21, 2019 | 9:37 AM

ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, సీనియర్ కాంగ్రెస్ నేత షీలా దీక్షిత్ మరణం తనను ఎంతో కలచివేసిందన్నారు ఏపీ సీఎం జగన్. షీలా మృతిపై ఆయన ట్వీట్టర్ వేదికగా తీవ్ర సంతాపం తెలిపారు. ఈ సందర్భంగా ఆమె కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలుపుతున్నాను అని జగన్ ట్వీట్ చేశారు. కడవరకు కాంగ్రెస్ పార్టీకి సేవలందించిన షీలా దీక్షిత్ ప్రస్తుతం ఢిల్లీ కాంగ్రెస అధ్యక్షులుగా ఉన్నారు. ఆమెకు ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు నిగమ్‌బోధ్ శ్మశాన వాటికలో నిర్వహించనున్నారు.