ఈవీఎంలను హ్యాక్ చేయడం సాధ్యమేనా…? టీవీ9 ప్రత్యేక కథనం
ఈవీఎంలపై డౌట్ లేనప్పుడు వీవీ ప్యాట్స్ ఎందుకు? వీవీ ప్యాట్ స్లిప్స్ లెక్కించడంలో సమస్యలున్నాయా ? ఓటర్లకైనా స్పష్టత ఇస్తారా? ఎన్నికల యుద్ధంలో నాలుగు దశలు ముగిసాయి… మరో మూడు విడతలు మిగిలి ఉన్నాయి. ఈవీఎం బాక్సుల్లో అభ్యర్థుల భవిష్యత్తు భద్రంగా ఉంది. అయితే ఈవీఎంల పనితీరుపైనే అనుమానాలు, ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈవీఎంలలో ఏ గుర్తుపై నొక్కితే ఆ అభ్యర్థికే ఓటు పడుతుందా లేక మరో గుర్తుకి ఆ ఓటు బదిలీ అవుతుందా? ఇటువంటి సందేహాలు చాలా […]
- ఈవీఎంలపై డౌట్ లేనప్పుడు వీవీ ప్యాట్స్ ఎందుకు?
- వీవీ ప్యాట్ స్లిప్స్ లెక్కించడంలో సమస్యలున్నాయా ?
- ఓటర్లకైనా స్పష్టత ఇస్తారా?
ఎన్నికల యుద్ధంలో నాలుగు దశలు ముగిసాయి… మరో మూడు విడతలు మిగిలి ఉన్నాయి. ఈవీఎం బాక్సుల్లో అభ్యర్థుల భవిష్యత్తు భద్రంగా ఉంది. అయితే ఈవీఎంల పనితీరుపైనే అనుమానాలు, ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈవీఎంలలో ఏ గుర్తుపై నొక్కితే ఆ అభ్యర్థికే ఓటు పడుతుందా లేక మరో గుర్తుకి ఆ ఓటు బదిలీ అవుతుందా? ఇటువంటి సందేహాలు చాలా మంది నాయకులను పట్టి పీడిస్తున్నాయి. ఈవీఎంలను హ్యాక్ చేసి ఫలితాలను తారుమారు చేయొచ్చన్న భయాలు వెంటాడుతున్నాయి. ఇలాంటి మరెన్నో అంశాల గురించి టీవీ9 సీఈఓ రవి ప్రకాష్ గారి విశ్లేషణ చూడండి.