ప్రధాని కుటుంబంలో విషాదం
ప్రధాని నరేంద్ర మోదీ చిన్న అన్నయ్య ప్రహ్లాద్ మోదీ భార్య భగవతి అనారోగ్యంతో బాధపడుతూ కన్నుమూశారు. అహ్మదాబాద్‌లోని సివిల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆమె గుండె సంబంధిత వ్యాధి కారణంగా మృతి చెందారు. ఆమె వయసు 55 సంవత్సరాలు. ఆమె మృతదేహాన్ని ఆసుపత్రి నుంచి ఇంటికి తరలించారు. అహ్మదాబాద్‌లో అంత్యక్రియలు జరుగుతాయని ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు.