Brother Anil Kumar: బ్రేకింగ్.. బ్రదర్ అనిల్ కుమార్‌కు తప్పిన ప్రమాదం
ఏపీ సీఎం జగన్ బావ బ్రదర్ అనిల్ కుమార్ ఓ ప్రమాదంనుంచి తప్పించుకున్నారు. హైదరాబాద్ నుంచి విజయవాడవెళ్తుండగా జగ్గయ్యపేట మండలం గరికపాడు చెక్ పోస్ట్ వద్ద ఆయన కారు ప్రమాదానికి గురైంది. అయితే ఈ ఘటనలో స్వల్ప గాయాలకు గురైనట్టు తెలిసింది. ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను ఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. బ్రదర్ అనిల్‌ను, గన్ మెన్‌ను ఆసుపత్రికి తరలించారు. చికిత్స అనంతరం బ్రదర్ అనిల్ మరో కారులో బయలుదేరారు. మరిన్ని వివరాలు తెలియాల్సి […]
ఏపీ సీఎం జగన్ బావ బ్రదర్ అనిల్ కుమార్ ఓ ప్రమాదంనుంచి తప్పించుకున్నారు. హైదరాబాద్ నుంచి విజయవాడవెళ్తుండగా జగ్గయ్యపేట మండలం గరికపాడు చెక్ పోస్ట్ వద్ద ఆయన కారు ప్రమాదానికి గురైంది. అయితే ఈ ఘటనలో స్వల్ప గాయాలకు గురైనట్టు తెలిసింది. ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను ఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. బ్రదర్ అనిల్‌ను, గన్ మెన్‌ను ఆసుపత్రికి తరలించారు. చికిత్స అనంతరం బ్రదర్ అనిల్ మరో కారులో బయలుదేరారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.