నేడు ఏపీలో బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్‌షా పర్యటన
బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా ఏపీలో పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా ఉదయం 11 గంటలకు తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రికి చేరుకోనున్నారు. అనంతరం పార్టీ కార్యకర్తలతో సమావేశం కానున్నారు. పార్టీ భవిష్యత్ కార్యచరణపై పార్టీ కార్యకర్తలకు దిశానిర్ధేశం చేయనున్నారు.