నేడు ఏపీ గవర్నర్ ప్రమాణస్వీకారం
ఏపీ గవర్నర్ గా విశ్వభూషణ్ హరిచందన్ నేడు ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఉదయం 11.30 నిమిషాలకు విజయవాడలోని రాజ్ భవన్‌లో విశ్వభూషణ్‌తో ఏపీ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సి.ప్రవీణ్ కుమార్ ప్రమాణం చేయిస్తారు. గవర్నర్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సీఎం వైస్ జగన్, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఉన్నతాధికారులు పాల్గొననున్నారు. 461 మందికి మాత్రమే అనుమతి ఉన్నట్లు పోలీసులు చెప్పారు.