హీరోయిన్ అమాలాపాల్ రెండో పెళ్లి..లిప్ లాక్ పిక్‌తో హల్‌చల్..
ఒకనొక టైమ్‌లో సౌత్ ఇండియాలో వరస సినిమాలతో అగ్ర కథానాయికగా రాణించింది అమలాపాల్. కెరీర్ మంచి పీక్‌లో ఉన్నప్పుడు..చాలా తక్కువ వయసులోనే తమిళ దర్శకుడు ఏఎల్ విజయ్‌ను ప్రేమ వివాహం చేసుకుంది. అయితే ఆ బంధం ఎక్కువకాలం కొనసాగలేదు. పెళ్లి తర్వాత అమలా సినిమాల్లో నటించే విషయంపై ఇరువురి బేధాబిప్రాయాలు రావడంతో…విడాకులు తీసుకుని దూరమయ్యారు ఈ జంట. ఆ తర్వాత మళ్లీ వరస సినిమాలతో దుమ్ములేపింది అమలాపాల్. మాజీ భర్త విజయ్ రెండో పెళ్లి చేసుకుని హాయిగా […]
ఒకనొక టైమ్‌లో సౌత్ ఇండియాలో వరస సినిమాలతో అగ్ర కథానాయికగా రాణించింది అమలాపాల్. కెరీర్ మంచి పీక్‌లో ఉన్నప్పుడు..చాలా తక్కువ వయసులోనే తమిళ దర్శకుడు ఏఎల్ విజయ్‌ను ప్రేమ వివాహం చేసుకుంది. అయితే ఆ బంధం ఎక్కువకాలం కొనసాగలేదు. పెళ్లి తర్వాత అమలా సినిమాల్లో నటించే విషయంపై ఇరువురి బేధాబిప్రాయాలు రావడంతో…విడాకులు తీసుకుని దూరమయ్యారు ఈ జంట. ఆ తర్వాత మళ్లీ వరస సినిమాలతో దుమ్ములేపింది అమలాపాల్. మాజీ భర్త విజయ్ రెండో పెళ్లి చేసుకుని హాయిగా లైఫ్ లీడ్ చేస్తున్నాడు.
ఇక ఇప్పడు అమలాపాల్ రెండో పెళ్లి చేసుకుంది. చాలా సైలెంట్‌గా అమ్మడు రెండోసారి ప్రేమించిన వ్యక్తితో ఏడడుగులు వేసింది. మరోసారి వరుస సినిమాలతో బిజీ అవుతోన్న సమయంలో అమలా పెళ్లిచేసుకోవడం హాట్ టాపిక్‌గా మారింది. ఇటీవలే రెండో పెళ్లి చేసుకుంటానని రివీల్ చేసిన ఈ హాట్ భామ..చాలా స్మాల్ గ్యాప్‌లోనే ఆ పని పూర్తి చేసింది. అంతేనా తన హజ్బెండ్‌తో లిప్ లాక్ చేస్తూ..ఓ ఫోటోను కూడా క్లిక్ చేసింది. ఇప్పుడు ఆమె పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అమలా భర్త పేరు భవీందర్ సింగ్..ఇతడు ముంబైలో ప్రముఖ సింగర్. గతేడాది ‘ఆడై’ చిత్రంలో న్యూడ్‌గా నటించిన ఈ భామకు..ఇప్పుడు మూవీల్లో అవకాశాలు వెల్లువెత్తుతున్నాయి.