ఇండియన్ ఫుట్‌బాల్ లెజండ్ కన్నుమూత

ఇండియన్ ఫుట్‌బాల్‌ మాజీ కెప్టెన్‌ ప్రదీప్ కుమార్‌ బెనర్జీ శుక్రవారం కన్నుమూశారు. ఆయన వయస్సు 83 సంవత్సరాలు. గత కొంతకాలంగా న్యుమోనియాతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో శుక్రవారం తీవ్ర అస్వస్థతకు గురై కోల్‌కతాలో తుదిశ్వాస విడిచారు. 1962లో జకార్తాలో జరిగిన ఆసియా గేమ్స్‌లో గోల్డ్ మెడల్ సాధించారు. ఇండియా తరఫున 84 మ్యాచ్‌లకు కెప్టన్‌గా వ్యవహరించిన ఆయన.. 65 గోల్స్‌ సాధించారు. భారత జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించిన ప్రదీప్ కుమార్‌ బెనర్జీ.. కోచ్‌గా కూడా […]

ఇండియన్ ఫుట్‌బాల్ లెజండ్ కన్నుమూత
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Mar 20, 2020 | 4:56 PM

ఇండియన్ ఫుట్‌బాల్‌ మాజీ కెప్టెన్‌ ప్రదీప్ కుమార్‌ బెనర్జీ శుక్రవారం కన్నుమూశారు. ఆయన వయస్సు 83 సంవత్సరాలు. గత కొంతకాలంగా న్యుమోనియాతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో శుక్రవారం తీవ్ర అస్వస్థతకు గురై కోల్‌కతాలో తుదిశ్వాస విడిచారు. 1962లో జకార్తాలో జరిగిన ఆసియా గేమ్స్‌లో గోల్డ్ మెడల్ సాధించారు. ఇండియా తరఫున 84 మ్యాచ్‌లకు కెప్టన్‌గా వ్యవహరించిన ఆయన.. 65 గోల్స్‌ సాధించారు. భారత జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించిన ప్రదీప్ కుమార్‌ బెనర్జీ.. కోచ్‌గా కూడా పనిచేశారు. ప్రదీప్‌కు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కాగా తమ్ముడు ప్రసూన్‌ బెనర్జీ.. టీఎంసీ నుంచి ఎంపీగా ఉన్నారు. ఇండియన్ ఫుట్‌బాల్‌కు ప్రదీప్ కుమార్ బెనర్జీ చేసిన సేవలకు.. ప్రపంచ పాలక మండలి ఫిఫా.. 2004 సంవత్సరంలో సెంటెనియల్ ఆర్డర్ ఆఫ్ మెరిట్‌ను ప్రదానం చేసింది. బెనర్జీ మరణం పట్ల పలువురు క్రీడాకారులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

60లోను అదిరిపోయే స్టైల్..తగ్గేదే లేదంటున్న టాలీవుడ్ సీనియర్ హీరోస
60లోను అదిరిపోయే స్టైల్..తగ్గేదే లేదంటున్న టాలీవుడ్ సీనియర్ హీరోస
వీడిన ఉత్కంఠ.. పెన్ పేపర్ మోడ్‌లోనే నీట్ యూజీ -2025 ప్రవేశ పరీక్ష
వీడిన ఉత్కంఠ.. పెన్ పేపర్ మోడ్‌లోనే నీట్ యూజీ -2025 ప్రవేశ పరీక్ష
కొడుకుని కాపాడుకునే ప్రయత్నంలో సైఫ్ గాయపడ్డాడు..
కొడుకుని కాపాడుకునే ప్రయత్నంలో సైఫ్ గాయపడ్డాడు..
అధిక బరువు ఉన్న పురుషులు తమ పుట్టబోయే బిడ్డకు ప్రమాదకరం..ఎందుకంటే
అధిక బరువు ఉన్న పురుషులు తమ పుట్టబోయే బిడ్డకు ప్రమాదకరం..ఎందుకంటే
వంకాయ తక్కాలి పచ్చడి చేయండి.. వేడి అన్నంతో అదుర్స్!
వంకాయ తక్కాలి పచ్చడి చేయండి.. వేడి అన్నంతో అదుర్స్!
పెళ్లి చేసుకుని పిల్లల్ని కనాలని లేదు..
పెళ్లి చేసుకుని పిల్లల్ని కనాలని లేదు..
సైకిల్‌పై సవారీ చేస్తున్న ఈ మనిషిని గుర్తుపట్టారా? NTRకు బంధువు..
సైకిల్‌పై సవారీ చేస్తున్న ఈ మనిషిని గుర్తుపట్టారా? NTRకు బంధువు..
రూ.25 వేలకే ఎలక్ట్రిక్ స్కూటర్.. అమెజాన్ లో బంపర్ డిస్కౌంట్
రూ.25 వేలకే ఎలక్ట్రిక్ స్కూటర్.. అమెజాన్ లో బంపర్ డిస్కౌంట్
మీ CNG కారు తక్కువ మైలేజీ ఇస్తుందా? ఈ పనులు వెంటనే చేయండి!
మీ CNG కారు తక్కువ మైలేజీ ఇస్తుందా? ఈ పనులు వెంటనే చేయండి!
మెట్రో స్టేషన్ వద్ద అనుమానాస్పదంగా వ్యక్తి.. ఆపి తనిఖీ చేయగా..
మెట్రో స్టేషన్ వద్ద అనుమానాస్పదంగా వ్యక్తి.. ఆపి తనిఖీ చేయగా..