AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం.. 69మంది సజీవ దహనం

బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఢాకాలోని చాక్‌బజార్‌లో ఉన్న ఓ అపార్ట్‌మెంట్‌లో సిలిండర్ పేలింది. అయితే అదే అపార్ట్‌మెంట్‌లో కెమికల్ వేర్‌హౌస్‌లు ఉండటంతో మంటలు చెలరేగి.. సుమారు 69 మంది సజీవ దహనం అయ్యారు. ప్రస్తుతం రక్షణ చర్యలు కొనసాగుతున్నాయని, మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని బంగ్లాదేశ్ ఫర్ సర్వీస్ చీఫ్ అలీ అహ్మద్ తెలిపారు. ఇందుకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Mar 07, 2019 | 6:30 PM

Share

బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఢాకాలోని చాక్‌బజార్‌లో ఉన్న ఓ అపార్ట్‌మెంట్‌లో సిలిండర్ పేలింది. అయితే అదే అపార్ట్‌మెంట్‌లో కెమికల్ వేర్‌హౌస్‌లు ఉండటంతో మంటలు చెలరేగి.. సుమారు 69 మంది సజీవ దహనం అయ్యారు. ప్రస్తుతం రక్షణ చర్యలు కొనసాగుతున్నాయని, మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని బంగ్లాదేశ్ ఫర్ సర్వీస్ చీఫ్ అలీ అహ్మద్ తెలిపారు. ఇందుకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Follow Us
24 గంటలు ఏసీ వాడినా కరెంట్ బిల్ 100 దాటకూడదంటే..స్మార్ట్‌ టిప్స్‌

యూఏఎన్ నెంబర్ లేకపోయినా పీఎఫ్ బ్యాలెన్స్ చూసుకోవచ్చు.. ఎలా అంటే..

అపర కుబేర యోగం.. ఉగాది నుంచి వారు వస్త్రాభరణాలు కొనే ఛాన్స్..!

భారత్‌కు వచ్చే థాయ్‌ నౌకపై దాడి.. చేసింది మేమేనన్న ఇరాన్..

ఉగాది రోజున మట్టి కుండను కొని ఇలా చేస్తే అలాంటి దోషాలన్ని మాయం

ఐపీఎల్ తొలి మ్యాచ్ ఆ రెండు జట్ల మధ్యే..
ఐపీఎల్ తొలి మ్యాచ్ ఆ రెండు జట్ల మధ్యే..
బీకేర్‌ఫుల్‌.. ఇలాచేస్తే ఫ్రిడ్జ్‌ పేలిపోతుంది జాగ్రత్త!

మసాలా ద్రాక్ష ఇలా చేసి తింటే.. ఆ ప్రాణాంతక సమస్య దెబ్బకు పరార్

శాంసన్, బుమ్రా, ఇషాన్ కాదు.! వాళ్లే అసలైన మ్యాచ్ విన్నర్‌లు..

గ్యాస్ బుకింగ్స్‌పై కేంద్రం నుంచి కీలక ప్రకటన.. కొత్త డెసిషన్