AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఎన్డీఏకు 306, యూపీఏకు 132… టైమ్స్ నౌ సర్వే ఫలితాలు

నరేంద్ర మోదీ ప్రభంజనం మరోసారి కొనసాగుతోందని… మరోసారి ప్రధాని పదవని చేపట్టబోతున్నారని టైమ్స్ నౌ సర్వే వెల్లడించింది. ఈ సారి కూడా ఎన్డీఏనే అత్యధిక స్థానాలను గెలుచుకోబోతుందని.. అధికారం కోసం అనేక ప్రయత్నాలు చేస్తున్న కాంగ్రెస్ పార్టీకి ఓటమి తప్పదని ఈ సర్వే పేర్కొంది. ఎన్డీఏకు 306, యూపీఏకు 132 స్థానాలు వచ్చే అవకాశం ఉందని తెలిపింది. 104 స్థానాల్లో ఇతరులు గెలిచే అవకాశం ఉందని చెప్పింది. 2014 ఎన్నికల్లో ఎన్డీఏకు 336 స్థానాలు రాగా, యూపీఏకు […]

ఎన్డీఏకు 306, యూపీఏకు 132... టైమ్స్ నౌ సర్వే ఫలితాలు
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: May 19, 2019 | 8:12 PM

Share

నరేంద్ర మోదీ ప్రభంజనం మరోసారి కొనసాగుతోందని… మరోసారి ప్రధాని పదవని చేపట్టబోతున్నారని టైమ్స్ నౌ సర్వే వెల్లడించింది. ఈ సారి కూడా ఎన్డీఏనే అత్యధిక స్థానాలను గెలుచుకోబోతుందని.. అధికారం కోసం అనేక ప్రయత్నాలు చేస్తున్న కాంగ్రెస్ పార్టీకి ఓటమి తప్పదని ఈ సర్వే పేర్కొంది. ఎన్డీఏకు 306, యూపీఏకు 132 స్థానాలు వచ్చే అవకాశం ఉందని తెలిపింది. 104 స్థానాల్లో ఇతరులు గెలిచే అవకాశం ఉందని చెప్పింది. 2014 ఎన్నికల్లో ఎన్డీఏకు 336 స్థానాలు రాగా, యూపీఏకు 62, ఇతరులు 145 స్థానాల్లో గెలుపొందారు.