AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బిగ్ బాస్‌లో ఎలిమినేషన్స్‌కు స్వస్తి.. సరికొత్త రూల్స్‌కు శ్రీకారం.!

బుల్లితెర బిగ్గెస్ట్ సునామీ బిగ్ బాస్ సరికొత్త ప్రయోగానికి నాంది పలికింది. ముఖ్యంగా ఎలిమినేషన్ ప్రక్రియ ప్రేక్షకులను రక్తి కట్టించే అంశం అని చెప్పాలి.

బిగ్ బాస్‌లో ఎలిమినేషన్స్‌కు స్వస్తి.. సరికొత్త రూల్స్‌కు శ్రీకారం.!
Ravi Kiran
|

Updated on: Oct 21, 2020 | 4:26 PM

Share

Bigg Boss 14: బుల్లితెర బిగ్గెస్ట్ సునామీ బిగ్ బాస్ సరికొత్త ప్రయోగానికి నాంది పలికింది. హిందీతో పాటు దక్షిణాది భాషల్లో బిగ్ బాస్‌కు మంచి క్రేజ్ ఉంది. ముఖ్యంగా ఎలిమినేషన్ ప్రక్రియ ప్రేక్షకులను రక్తి కట్టించే అంశం అని చెప్పాలి. సినిమాకు ఇంటర్వెల్ బ్యాంగ్ మాదిరిగా.. బిగ్ బాస్‌లో ప్రతీ వారం ఎంతో సస్పెన్స్ నడుమ ఒక్కో కంటెస్టెంట్‌ను ఎలిమినేట్ చేసి పంపిస్తారు. ఇప్పటివరకు ఇదే కొనసాగుతూ వచ్చింది. అయితే తాజాగా నో ఎలిమినేషన్ అంటూ హిందీ బిగ్ బాస్ సరికొత్త చేస్తున్నారు. ప్రతీ వారం ఎలిమినేషన్ ప్రక్రియతో సస్పెన్స్ క్రియేట్ చేస్తూ వచ్చిన బిగ్ బాస్.. ఆ స్థానంలో ‘ఇన్విజిబుల్ అనే కొత్త ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. ఇది సక్సెస్ అయితే మిగిలిన భాషల్లో కూడా దీన్ని అమలు చేయాలని చూస్తున్నారు.

బిగ్ బాస్ 14లో ఈ వారం ఎలిమినేషన్ ఉండదని.. దానికి బదులుగా ఇన్విజిబుల్ ప్రక్రియ ఉంటుందని హోస్టు సల్మాన్ ఖాన్ తెలిపాడు. ఆ ప్రక్రియలో భాగంగా లీస్ట్ ఓటింగ్ తెచ్చుకున్న కంటెస్టెంట్ల(షెహజాద్ డియోల్, అభినవ్ శుక్లా, జాన్ కుమార్ సాను)లో ఎవర్ని ఎంచుకుంటారని సల్మాన్.. హౌస్‌లో ఉన్న సీనియర్లందరూ షెహజాద్ డియోల్ పేరును ఎంచుకున్నారు. దీనితో అతడ్ని ఎలిమినేట్ చేయకుండా.. బిగ్ బాస్ పనిష్మెంట్ ఇచ్చాడు.

హౌస్‌లో షెహజాద్ డియోల్ ఇన్విజిబుల్ పేరుతో ఉన్న దుస్తులు ధరిస్తాడని.. ఏ ఒక్క టాస్కులో గానీ.. మిగిలిన హౌస్‌మేట్స్ తీసుకునే నిర్ణయాల్లో అతని ప్రమేయం ఉండదని హోస్ట్ సల్మాన్ ఖాన్ చెప్పారు. కేవలం బిగ్ బాస్ ఆదేశించిన నియమాలను మాత్రమే పాటిస్తాడని చెప్పుకొచ్చారు. ఇక అప్పటికీ కూడా ఇన్విజిబుల్ కంటెస్టెంట్ ప్రవర్తన నచ్చకపోతే బిగ్ బాస్ ఏ క్షణంలోనైనా అతడ్ని బయటికి పంపిస్తాడని చెప్పారు. ఈ కొత్త ప్రయోగానికి ఫ్యాన్స్ ఎలా స్పందిస్తారో చూడాలి.!

Follow Us
బంగారం కోసం తవ్వకాలు.. వేలాది మందిపై బాంబుల వర్షం.. 72 మంది మృతి
బంగారం కోసం తవ్వకాలు.. వేలాది మందిపై బాంబుల వర్షం.. 72 మంది మృతి
ప్రియుడి బెయిల్‌ డబ్బుల కోసం డ్రగ్స్‌ కొరియర్‌గా మారిన ప్రియురాలు
ప్రియుడి బెయిల్‌ డబ్బుల కోసం డ్రగ్స్‌ కొరియర్‌గా మారిన ప్రియురాలు
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలర్ట్.. వీరికి పెన్షన్ కట్..!
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలర్ట్.. వీరికి పెన్షన్ కట్..!
సకినాలు గుడ్రంగా సన్నగా రావాలా.. ఈ టెక్నిక్ ఫాలో అవ్వండి!
సకినాలు గుడ్రంగా సన్నగా రావాలా.. ఈ టెక్నిక్ ఫాలో అవ్వండి!
Video: 16 ఏళ్ల బాలికను అసభ్యంగా తాకిన రోబోట్! షాకింగ్ ఘటన!
Video: 16 ఏళ్ల బాలికను అసభ్యంగా తాకిన రోబోట్! షాకింగ్ ఘటన!
అరకు టూర్ ప్యాకేజీ.. ఒక్కరోజులోనే అందమైన ప్రకృతి అందాలను చూసేయండి
అరకు టూర్ ప్యాకేజీ.. ఒక్కరోజులోనే అందమైన ప్రకృతి అందాలను చూసేయండి
హైదరాబాద్ వేదికగా విండీస్ కెప్టెన్ వీరవిహారం
హైదరాబాద్ వేదికగా విండీస్ కెప్టెన్ వీరవిహారం
రణబాలి స్టైల్‌లో గ్రాండ్‌గా రష్మిక క్లోజ్ ఫ్రెండ్ సీమంతం.. వీడియో
రణబాలి స్టైల్‌లో గ్రాండ్‌గా రష్మిక క్లోజ్ ఫ్రెండ్ సీమంతం.. వీడియో
గాయపడిన అర్ష్‌దీప్‌ను లక్ష్యంగా విండీస్ బౌలర్ ఓవరాక్షన్
గాయపడిన అర్ష్‌దీప్‌ను లక్ష్యంగా విండీస్ బౌలర్ ఓవరాక్షన్
కుక్కల కోసం బీర్.. దీని ప్రత్యేకత ఏంటి?
కుక్కల కోసం బీర్.. దీని ప్రత్యేకత ఏంటి?