Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss 4: టాప్‌ 5లో ఉండేది వీరే.. కంటెస్టెంట్‌ల బంధువుల మనసులోని మాట

ఈ వారం హౌజ్‌మేట్స్‌కి మరోసారి సర్‌ప్రైజ్‌ ఇచ్చారు నాగార్జున. వారాంతం ఎపిసోడ్‌లో భాగంగా కంటెస్టెంట్‌ల బంధువులను స్టేజ్‌మీదికి తీసుకొచ్చాడు

Bigg Boss 4: టాప్‌ 5లో ఉండేది వీరే.. కంటెస్టెంట్‌ల బంధువుల మనసులోని మాట
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Nov 22, 2020 | 9:19 AM

Top 5 contestants Bigg Boss: ఈ వారం హౌజ్‌మేట్స్‌కి మరోసారి సర్‌ప్రైజ్‌ ఇచ్చారు నాగార్జున. వారాంతం ఎపిసోడ్‌లో భాగంగా కంటెస్టెంట్‌ల బంధువులను స్టేజ్‌మీదికి తీసుకొచ్చాడు. అయితే ఇక్కడే ఓ మెలికను పెట్టారు. తాను అడిగే ప్రశ్నలకు స్ట్రైట్‌ ఫార్వర్డ్‌గా సమాధానం చెప్పాలని, అది నచ్చితేనే ఫ్యామిలీ మెంబర్స్‌ ఇక్కడకు వస్తారని చెప్పారు. ఈ క్రమంలో అవినాష్‌ మినహా.. అందరి బంధువులు వచ్చారు. ఈ సందర్భంగా వారితో టాప్‌ 5లో ఎవరు ఉంటారు..? అని హౌజ్‌మేట్స్ బంధువుల నుంచి కూపీ లాగారు. వారిలో ఎవరెవరు ఏం చెప్పారంటే..

హారిక బ్రదర్‌ కార్తీక్‌.. హారిక, అభిజిత్‌, లాస్య, సొహైల్‌, అరియానా అఖిల్‌ అన్న సాయి..సొహైల్‌, అభిజిత్‌, అఖిల్‌, అరియానా, అవినాష్‌ అరియానా చెల్లి మృగనయని.. అరియానా, అఖిల్‌, సొహైల్‌, హారిక, అవినాష్‌ లాస్య తల్లి శాంతమ్మ.. లాస్య, అభిజిత్‌, సొహైల్‌, అఖిల్‌, హారిక సొహైల్‌ బ్రదర్స్‌.. సొహైల్‌, అభిజిత్‌, అఖిల్‌, అవినాష్‌, అరియానా అభిజిత్‌ నాన్న.. అభిజిత్‌, సొహైల్‌, హారిక, అఖిల్‌, మోనాల్‌ మోనాల్‌ తల్లి.. అభిజిత్‌, మోనాల్‌, అఖిల్‌, లాస్య, సొహైల్‌

మొత్తానికి అందరు బంధువులు ఎక్కువగా అభిజిత్‌, సొహైల్‌, అఖిల్‌, హారిక, అరియానాలకు ఓటు వేశారు.

నిత్యం తాగొచ్చి తల్లిని కొడుతున్న తండ్రి.. కట్‌చేస్తే..
నిత్యం తాగొచ్చి తల్లిని కొడుతున్న తండ్రి.. కట్‌చేస్తే..
తక్కువ ధరకే గోల్డ్ కాయిన్స్.. వెంటనే కొని తెచ్చుకున్నాడు.. తర్వాత
తక్కువ ధరకే గోల్డ్ కాయిన్స్.. వెంటనే కొని తెచ్చుకున్నాడు.. తర్వాత
మీ జీమెయిల్‌పై హ్యాకర్ల దృష్టి.. యూజర్లకు గూగుల్ కీలక హెచ్చరిక..!
మీ జీమెయిల్‌పై హ్యాకర్ల దృష్టి.. యూజర్లకు గూగుల్ కీలక హెచ్చరిక..!
బ్రెస్ట్ క్యాన్సర్‌పై పతంజలి పరిశోధన.. వెలుగులోకి కీలక అంశాలు
బ్రెస్ట్ క్యాన్సర్‌పై పతంజలి పరిశోధన.. వెలుగులోకి కీలక అంశాలు
ఈ కాంత స్పర్శతో శిల వజ్రంగా మారుతుందేమో.. గార్జియస్ మృణాళిని..
ఈ కాంత స్పర్శతో శిల వజ్రంగా మారుతుందేమో.. గార్జియస్ మృణాళిని..
దండు పాళ్యం సినిమా హీరోయిన్ ఇప్పుడెలా ఉందో చూశారా?లేటెస్ట్ ఫొటోస్
దండు పాళ్యం సినిమా హీరోయిన్ ఇప్పుడెలా ఉందో చూశారా?లేటెస్ట్ ఫొటోస్
ధోనీకి ఈ మ్యాచ్ ఎప్పటికి గుర్తిండిపోవడం ఖాయం!
ధోనీకి ఈ మ్యాచ్ ఎప్పటికి గుర్తిండిపోవడం ఖాయం!
యంగ్ బ్యూటీ దీపికా పిల్లి క్రేజీ ఫొటోస్..
యంగ్ బ్యూటీ దీపికా పిల్లి క్రేజీ ఫొటోస్..
అల్ట్రా-హై-స్పీడ్ ఇంటర్నెట్‌.. ఇక్కడ 10G బ్రాడ్‌ బ్యాండ్‌ సేవలు!
అల్ట్రా-హై-స్పీడ్ ఇంటర్నెట్‌.. ఇక్కడ 10G బ్రాడ్‌ బ్యాండ్‌ సేవలు!
కేరళ అంటే మున్నార్, తెక్కడినే కాదు..కల్పెట్టా కూడా మస్తుగుంటది..!
కేరళ అంటే మున్నార్, తెక్కడినే కాదు..కల్పెట్టా కూడా మస్తుగుంటది..!