అందంలో చందమామే.. కుర్ర హీరోయిన్స్ గట్టిపోటీ ఇస్తున్న ప్రియమణి.. 

Rajeev 

24 April 2025

Credit: Instagram

ఇండస్ట్రీలో నటిగా ప్రేక్షకులను మెప్పిస్తున్న వారిలో ప్రియమణి ఒకరు. ఈ బ్యూటీ తన నటనతో ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకుంది. 

తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ చిత్రాల్లో నటించి మెప్పించింది. నటిగానే కాదు స్పెషల్ సాంగ్స్ తోనూ ఆకట్టుకుంది. 

ప్రియమణి 2003లో తెలుగు చిత్రం  ఎవరే అతగాడు అనే సినిమాతో సినీరంగంలోకి అడుగుపెట్టింది.

2007లో వచ్చిన తమిళ చిత్రం "పరుత్తివీరన్" ప్రియమణికి జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చింది

 పెళ్లైన కొత్తలో (2006),యమదొంగ (2007), హరే రామ్ (2008) సినిమాలతో పాపులర్ అయ్యింది ప్రియమణి. 

ప్రియమణి 2016లో ముస్తఫా రాజ్ అనే ఈవెంట్ ఆర్గనైజర్‌ను 2017లో బెంగళూరులో వివాహం చేసుకుంది.

ప్రియమణి సినిమాలతో పాటు వెబ్ సిరీస్‌లలో కూడా సత్తా చాటుతోంది. ఈ అమ్మడి క్రేజీ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.