Bigg Boss 4: అఖిల్‌కి షాకిచ్చిన అన్న.. అభిజిత్‌ ఫేవరెట్‌ అన్న బబ్లూ.. మోనాల్‌ తల్లి కూడా..!

బిగ్‌బాస్‌ 4లో తానే తోపు అని భావిస్తోన్న అఖిల్‌కి అతడి అన్న బబ్లూ షాక్‌ ఇచ్చారు. శనివారం ఎపిసోడ్‌లో భాగంగా కంటెస్టెంట్‌ల ఇంటి సభ్యులు స్టేజ్‌పై నాగార్జునతో సందడి చేశారు.

Bigg Boss 4: అఖిల్‌కి షాకిచ్చిన అన్న.. అభిజిత్‌ ఫేవరెట్‌ అన్న బబ్లూ.. మోనాల్‌ తల్లి కూడా..!
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Nov 22, 2020 | 9:52 AM

Akhil brother supports Abhijeet: బిగ్‌బాస్‌ 4లో తానే తోపు అని భావిస్తోన్న అఖిల్‌కి అతడి అన్న బబ్లూ షాక్‌ ఇచ్చారు. శనివారం ఎపిసోడ్‌లో భాగంగా కంటెస్టెంట్‌ల ఇంటి సభ్యులు స్టేజ్‌పై నాగార్జునతో సందడి చేశారు. ఈ క్రమంలో అఖిల్‌ తరఫున వచ్చిన అతడి అన్న బబ్లూ.. చాలా జెన్యూన్‌గా మాట్లాడారు. టాప్‌ 5లో ఎవరు ఉంటారని నాగ్‌ ఆడించిన గేమ్‌కి.. మొదటగా సొహైల్‌ ఫొటో పెట్టారు. ఆ తరువాత అఖిల్‌ ఫొటో పెట్టారు. ఇక ఆ తరువాత అభిజిత్‌ ఫొటో పెట్టి.. అభి భయ్యా.. నేను నీకు పెద్ద ఫ్యాన్‌ని అని చెప్పుకొచ్చారు.

వెంటనే అభి లేచి సారీ భయ్యా.. మీ వాడితో రోజూ నేను కొట్లాడుతున్నా.. క్షమించండి అని సమాధానం చెప్పాడు. దానికి బబ్లూ స్పందిస్తూ.. అదంతా పార్ట్‌ ఆఫ్‌ ది గేమ్‌. అవేం మేము మనసులో పెట్టుకోము అని జెన్యూన్‌గా మాట్లాడారు. ఇక మోనాల్‌ తల్లి కూడా అభిజిత్‌ తన ఫేవరెట్‌ అని చెప్పుకొచ్చారు. అయితే హౌజ్‌లో మోనాల్‌, అఖిల్‌లు అభికి వ్యతిరేకంగా ఉన్నా.. వారిద్దరి బంధువులు మాత్రం అభిజిత్‌కి ఓటేయడం గమనార్హం.

ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే