Nagula Chavithi 2023: ఈ రోజే నాగుల పంచమి.. ఈ రాశులవారికి ఊహించని లాభాలు.. మీరూ ఉన్నారేమో చెక్ చేసుకోండి..

Nagula Chavithi 2023: ఆగస్టు 21వ తేదిన నాగుల పంచమి పండుగ జరుపుకుంటారు. ఈ సంవత్సరం జరుపుకునే నాగుల చవితి ప్రత్యేకత ఏమిటంటే.. ఇంతక ముందులా కాకుండా ఇప్పుడు శుభ ఘడియల్లో వస్తోంది. ఫలితంగా ఈ సోమవారం అంటే ఈ రోజే జరుపుకేనే నాగుల చవితికి అత్యంత ప్రాముఖ్య ఉందని జ్యోతిష్య శాస్త్ర పండితులు చెబుతున్నారు. ఈ క్రమంలో రాశి చక్రంలోని ఓ 3 రాశులవారికి అనేక రకాలుగా ప్రయోజనాలు చేకూరతాయని అంటున్నారు. ఇంతకీ ఆ రాశులవారెవరు, వారికి ఏయే లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం..

Nagula Chavithi 2023: ఈ రోజే నాగుల పంచమి.. ఈ రాశులవారికి ఊహించని లాభాలు.. మీరూ ఉన్నారేమో చెక్ చేసుకోండి..
Naga Panchami 2023
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: Aug 21, 2023 | 6:00 AM

Nagula Chavithi 2023: ప్రకృతి ఆరాధకులైన హిందువులు ఎంతో నిష్టగా ప్రతి సంవత్సరం జరుపుకునే పండుగల్లో నాగుల పంచమి కూడా ఒకటి. మహా శివుడి కంఠాభరణమైన నాగదేవతను కూడా హిందూ సంప్రాదాయంలో పూజిస్తుంటారు. ఇక ఈ సంవత్సరం ఆగస్టు 21వ తేదిన నాగుల పంచమి పండుగ  వస్తోంది. ఈ సంవత్సరం జరుపుకునే నాగుల చవితి ప్రత్యేకత ఏమిటంటే.. ఇంతక ముందులా కాకుండా ఇప్పుడు శుభ ఘడియల్లో వస్తోంది. ఫలితంగా ఈ సోమవారం అంటే ఈ రోజే జరుపుకేనే నాగుల చవితికి అత్యంత ప్రాముఖ్య ఉందని జ్యోతిష్య శాస్త్ర పండితులు చెబుతున్నారు. ఈ క్రమంలో రాశి చక్రంలోని ఓ 3 రాశులవారికి అనేక రకాలుగా ప్రయోజనాలు చేకూరతాయని అంటున్నారు. ఇంతకీ ఆ రాశులవారెవరు, వారికి ఏయే లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం..

కుంభ రాశి: శ్రావణ సోమవారం వచ్చిన ఈ నాగుల పంచమి కుంభరాశివారికి శుభకరంగా ఉంటుంది. ఫలితంగా అర్థిక పరిస్థితులు మెరుగుపడి, అప్పుల బాధల నుంచి ఉపశమనం పొందుతారు. అలాగే ఈ సమయంలో మీరు పాటించే ఉపవాసం మీ ఆరోగ్యాన్నిచక్కదిద్దేదిగా ఉంంటుంది.

ధనుస్సు రాశి: నాగపంచమి ధనస్సు రాశివారికి లాభదాయకంగా ఉంటుంది. ఈ సమయంలో మీరు తలపెట్టిన అన్ని రకాల పనులు విజయవంతంగా పూర్తవుతాయి. అలాగే మిమ్మల్ని వేధిస్తున్న వివాదాలు తొలగిపోతాయి. మీరు అప్పుగా ఇచ్చిన డబ్బు మిమ్మల్ని చేరుతుంది.

ఇవి కూడా చదవండి

వృశ్చిక రాశి: నాగుల పంచమి వృశ్చిక రాశివారికి కూడా అనుకూలమైనది. ఈ సమయంలో మీరు పెట్టుబడులు పెట్టడం ద్వారా లాభాలను గడిస్తారు. అలాగే నలుగురిలో మంచి పేరు సంపాదిస్తారు. ఈ రోజున మీరు శివపూజ చేయడం చాలా మంచి ఫలితాలను ఇస్తుంది.

Note: ఇక్కడ సమకూర్చిన సమాచారం వారివారి నమ్మకం, విశ్వాసాల మీద ఆధారపడి ఉంటుంది.  దీన్ని నిర్ధారించేందుకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. పాఠకుల ఆసక్తిని, నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ సమాచారాన్ని అందించాము.

మరిన్ని జ్యోతిష్య కథనాలు చదివేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.

బలపడిన అల్పపీడనం.. వచ్చే 3రోజులు వానలే వానలు! పిడుగులు పడే ఛాన్స్
బలపడిన అల్పపీడనం.. వచ్చే 3రోజులు వానలే వానలు! పిడుగులు పడే ఛాన్స్
Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పని భారం పెరిగే ఛాన్స్..
Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పని భారం పెరిగే ఛాన్స్..
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే