విదురుడి సక్సెస్ మంత్రం.. విజయం పొందాలంటే ఇవి తెలుసుకోవాల్సిందే!
Samatha
11 February 2026
మహాభారతంలో విదురుడి పాత్ర చాలా కీలకమైనది. ఆయన మహాభారతం సమయంలో ఎన్నో నీతి వ్యాఖ్యలను తెలియజేయడం జరిగింది.
మహాభారతంలో విదురుడు
విదురుడు ఆలోచనలు, ఆయన నీతి వ్యాఖ్యలు ప్రతి ఒక్క రికీ ఎంతగానో ఉపయోగపడతాయి. ఆయన ధృతరాష్ట్రుడికి ఒక వ్యక్తి ధర్మంగా ఎలా ఉండి విజయం సాధించాలో తెలియజేశాడు.
విదురుడి ఆలోచనలు
అలాగే ఒక వ్యక్తి విజయం సాధించాలి అంటే వేటికి దూరంగా ఉండాలి. నిజమైన సక్సెస్ అనేది ఎలాంటి సమయంలో చేరుతుంది అని చాలా గొప్పగా వివరించి చెప్పడం జరిగింది.
విజయ రహస్యాలు
విదురుడు ఒక వ్యక్తి నిజమైన విజయం అతని నిజాయితీ, సత్యంలో దాగి ఉంది, ఏ వ్యక్తి అయితే ధర్మ మార్గంలో నడుస్తాడో అతనికి త్వరగా సక్సెస్ వస్తుందంట.
నిజమైన విజయం
ఎవరు అయితే ధర్మాన్ని ఆచరించి, కష్టపడి పని చేస్తారో వారు తమ జీవితంలో చాలా త్వరగా విజయం సాధిస్తారని చెబుతున్నాడు విదురుడు.
ధర్మం, కష్టం
సక్సెస్‌కు ఇంద్రియాల నియంత్రణ చాలా అవసరం, కోరికలు అదుపులో ఉంచుకోని వ్యక్తి జీవితంలో త్వరగా విజయాన్ని అందుకోలేడంట.
ఇంద్రియాల నియంత్రణ
ముఖ్యంగా విజయం సాధించాలి అంటే, ఆరు గురికి దూరంగా ఉండాలంట. వారు ఎవరో ఇప్పుడు మనం చూద్దా.. అతిగా మాట్లాడే వారు, అతి కోపం, అతి గర్వం, సంతృప్తి లేని వ్యక్తి.
వీరికి దూరం తప్పనిసరి
అదే విధంగా నిరంతరం మాట్లాడే వారు, భయం ఉన్న వ్యక్తి, ఎక్కువ ఆలోచించే వ్యక్తి వీరికి ఎంత దూరం ఉంటే అంత త్వరగా సక్సెస్ అవుతారంట