AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: మీడియా సపోర్ట్ ఉన్నా కమిట్మెంట్ అడుగుతున్నారు.. బాంబ్ పేల్చిన టాలీవుడ్ హీరోయిన్

సినీ పరిశ్రమ అంటే చాలామందికి ఓ రంగుల ప్రపంచంలా కనిపిస్తుంది. పేరుకు పేరు, డబ్బు, ఫ్యాన్ ఫాలోయింగ్… ఇలా సినిమా సెలబ్రిటీల లైఫ్ వేరబ్బా అనుకుంటారు. అయితే ఈ వెలుగు జిలుగుల వెనక కంటికి కనిపించని ఎన్నో చీకటి కోణాలు ఉన్నాయి.

Basha Shek
|

Updated on: Feb 10, 2026 | 10:13 PM

Share
పురుషాధిక్యం ఎక్కువగా కనిపించే సినిమా పరిశ్రమలో కొందరు తమ అధికారం, డబ్బు, హోదాని వాడుకుని.. నటీమణులను ఇబ్బంది పెడుతూనే ఉన్నారు.

1 / 6
కొందరు ఈ దారుణాలను మౌనంగా సహిస్తుంటే మరికొందరు మాత్రం ధైర్యంగా ముందుకొస్తున్నారు. ఇండస్ట్రీలోని క్యాస్టింగ్ కౌచ్ పై గళమెత్తుతున్నారు

2 / 6
 తాజాగా టాలీవుడ్ హీరోయిన్ ఎస్తర్ నోరోన్ క్యాస్టింగ్ కౌచ్ పై మరో బాంబు పేల్చింది.  కెరీర్ ప్రారంభం నుంచి ఇప్పటికీ కొందరు కమిట్‌మెంట్ కావాలంటూ తనను సంప్రదిస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేసిందీ అందాల తార.

3 / 6
 భీమవరం బుల్లోడు సినిమాతో  హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది ఎస్తర్. ఆ తర్వాత పలు సినిమాల్లోనూ కథానాయికగా మెప్పించిన మె ఇప్పుడు సహాయక నటిగా  బిజీ బిజీగా ఉంటోంది.

4 / 6
 తాజాగా ఆమె ఓ సినిమా ప్రమోషన్లలో భాగంగా మాట్లాడుతూ సంచలన కామెంట్స్ చేసింది.   ఆడవాళ్లకు సినిమా ఇండస్ట్రీలో చాలా రకాల ఒత్తిడులు ఉంటాయని పేర్కొంది.

5 / 6
 ప్రేక్షకుల ప్రేమ, మీడియా సపోర్ట్ తనకు ఉన్నాయని, అయినా కూడా కొందరు తనను కమిట్మెంట్ అడుగుతున్నారని ఎస్తర్ వాపోయింది. అయితే వారెవరో మాత్రం చెప్పలేదీ అందాల తార. కానీ ఈ బ్యూటీ మాటలు ఇప్పుడు నెట్టింట వైరలవుతున్నాయి.

6 / 6
Follow Us
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ

రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..

ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?

రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే

బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..

భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా

బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ

రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!

మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర